ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా ఇవాళ(ఏప్రిల్) డబుల్ హెడ్డర్ మ్యాచులు జరగనున్నాయి. మొదటి మ్యాచులో వరుస పరాజయాలతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్, ఆల్‌రౌండర్లతో పటిష్టంగా ఉన్న లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడుతోంది. టాస్ ఒడి బ్యాటింగ్ కు దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. అయితే.. ఈ మ్యాచులో రోహిత్ శర్మ చేసిన ఒక పని అందరకి నవ్వులు తెప్పిస్తోంది.
క్యాచ్ పట్టాక ఫీల్డర్లు సంబరాలు చేసుకోవడం అందరూ చేసే పనే. మరి స్టేడియంలోని ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలంటే.. ఏదో ఒకటి చేయాలిగా. అందుకే.. రోహిత్ శర్మ ఆ బాధ్యతను తన మీద వేసుకున్నాడు. వరుస పరాజయాలతో నిరాశలో ఉన్న అభిమానులను నవ్వించడానికి ‘బంప్డ్ క్యాచ్’ను పట్టి సంబరాలు చేసుకున్నాడు. ఇన్నింగ్స్ 7 వ ఓవర్ లో చివరి బంతిని మనీష్ పాండే కవర్ డ్రైవ్ ఆడబోయాడు.. అది సరిగా కనెక్ట్ కాకపోవడంతో టప్ పడి.. నేరుగా రోహిత్ చేతుల్లోకి వెళ్ళింది. బాల్ అందుకున్న రోహిత్ చేతులు పైకెత్తి సంబరాలు చేసున్నాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ మూమెంట్ చూశాక.. ఓటములతో సంభంధం లేకుండా రోహిత్ శర్మ కూల్ గానే కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.
— James Tyler (@JamesTyler_99) April 16, 2022
ఇది కూడా చదవండి: కెప్టెన్ గా రోహిత్ అట్టర్ ప్లాప్! కోహ్లీని తిట్టిన వారు ఇప్పుడు ఎక్కడ?
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఆడిన అన్ని మ్యాచుల్లో ఓడిన ముంబై ఈ మ్యాచులో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని చూస్తోంది. మరోవైపు 5 మ్యాచుల్లో 3 విజయాలతో టైటిల్ రేసులో ఉన్న లక్నో.. కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీతో విధ్వంసం సృష్టించడంతో ముంబై ఇండియన్స్ ముందు 200 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఉంచింది. రోహిత్ శర్మ ఆనంద క్షణాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
Rohit Sharma after taking that Bump catch of Manish Pandey :#MIvsLSG pic.twitter.com/tdBpWTGXkf
— Anshuman (@Anshuman84m2) April 16, 2022
#MI fans to Rohit Sharma today:#MIvsLSG #IPL2022 pic.twitter.com/cDJgXCb3K2
— Krunal Dodiya KD (@krunalofficial) April 16, 2022
Honestly, how can you not love Rohit Sharma’s antics? 😂
He fooled the Brabourne spectators into cheering a wicket by taking an obvious bump ball at cover before hurling the ball into the air and celebrating 🤣 #IPL2022 #MIvLSG pic.twitter.com/LUJw0H76m7
— 🏏Flashscore Cricket Commentators (@FlashCric) April 16, 2022
ఇది కూడా చదవండి: బేబీ ABD బ్రెవిస్ కోసం గ్రౌండ్‌లోకి పరిగెత్తుకొచ్చిన రోహిత్ శర్మ