చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు పార్టీ మూడ్‌లోకి వెళ్లిపోయారు. పంచెకట్టులో జట్టు మొత్తం అదరగొట్టింది. ఆ జట్టు సభ్యుడు కాన్వే ప్రీ వెడ్డింగ్ పార్టీలో CSK ఆటగాళ్లు లుంగీ డాన్స్‌తో రచ్చరచ్చ చేశాడు. పైగా CSK తన అధికారిక ట్వీట్టర్ అకౌంట్‌లో ఈ పార్టీకి సంబంధించిన వీడియోను పాత కాలంలో పెళ్లి వీడియోలను షూట్ చేసిన విధానంలో విడుదల చేసింది. దీంతో ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ముంబైలోని ట్రైడెంట్ హోటల్‌లో సీఎస్‌కే యాజమాన్యం ఆధ్వర్యంలో జరిగిన ఈ పార్టీలో కాన్వే సహా సీఎస్‌కే బృంద సభ్యులంతా తమిళ సంప్రదాయ పంచ కట్టుతో మెరిశారు. ఈ వేడుకలో కాన్వే సహా జట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్, మాజీ, ప్రస్తుత కెప్టెన్లు ధోని, జడేజా, మొయిన్ అలీ, బ్రావో, రుతురాజ్ గైక్వాడ్, ఉతప్ప, అంబటి రాయుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సహచరుడి ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌కు సీఎస్‌కే ప్లేయర్లు కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. ఈ వేడుకకు కాన్వే ఫియాన్సి కిమ్ వాట్సన్ వర్చువల్‌గా హాజరైంది. న్యూజిలాండ్‌లో ఉన్న కిమ్ పసుపురంగు పట్టు చీరలో మెరిసిపోయింది.
కాగా, డెవాన్ కాన్వే-కిమ్ వాట్సన్ 2020లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఈ ఏడాది వారు పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఇదిలా ఉంటే, సీఎస్‌కే.. తమ తదుపరి మ్యాచ్‌లో తమ కంటే దారుణమైన ప్రదర్శన కనబరుస్తున్న ముంబై ఇండియన్స్‌తో గురువారం తలపడనుంది. ఈ సీజన్‌లో సీఎస్‌కే ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 5 ఓటములను చవిచూడగా, ముంబై.. ఆడిన ఆరింటిలో ఓటమిపాలై పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. మ్యాచ్‌ల సంగతి ఎలా ఉన్నా.. పార్టీ మూడ్‌లో ఉన్న సీఎస్‌కే టీమ్‌ను చూసి వారి అభిమానులు కూడా బాగా ఎంజాయ్ చేశారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: CSK ప్లే ఆఫ్స్ కి చేరాలంటే ఎన్ని పాయింట్లు కావాలి?
Now showing – Kim & Conway Wedding Cassette 📼!
📹👉 https://t.co/oYBPQHs25f!#WeddingWhistles #Yellove 🦁💛 pic.twitter.com/pTLdQgTa5n— Chennai Super Kings (@ChennaiIPL) April 19, 2022
Maple & Machis! 📸 that go straight into the Yellove Album! 😍#SuperFam #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/qUAKbrCpYu
— Chennai Super Kings (@ChennaiIPL) April 19, 2022
Sivapu Manjal Pachai – Part 2! 😃#SuperFam #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/eyf0K0Ky9N
— Chennai Super Kings (@ChennaiIPL) April 19, 2022
📹 Colourful Kaatchis from the last night kondattam! 😎💛#SuperFam #WhistlePodu #Yellove 🦁 pic.twitter.com/hoJWgpzEbx
— Chennai Super Kings (@ChennaiIPL) April 19, 2022
Devonum Deviyum! 💛
Happy Whistles for the soon-to-be’s! Wishing all the best to Kim & Conway for a beautiful life forever!#WhistlePodu #Yellove 🦁 pic.twitter.com/yPJe5DBQQK— Chennai Super Kings (@ChennaiIPL) April 18, 2022
Maapilai with Thol Kodukkum thozhans! 💛#WeddingWhistles #YelloveIsInTheAir #WhistlePodu 🦁💛 https://t.co/v3boCGSb5A pic.twitter.com/AzDvpHgH5Y
— Chennai Super Kings (@ChennaiIPL) April 18, 2022
Conway Kudumbathaar! 🤳Selfie with the Maapillai Side!#WeddingWhistles #YelloveIsInTheAir #WhistlePodu 🦁💛 pic.twitter.com/h4ngrhXMtB
— Chennai Super Kings (@ChennaiIPL) April 18, 2022
Pudhu Maapillai ku Hip Hip Hoorayy! 🥳
When the Superfam came together to celebrate Conway’s pre wedding 💍#WeddingWhistles #YelloveIsInTheAir #WhistlePodu 🦁💛 pic.twitter.com/UCa7xQSB5v— Chennai Super Kings (@ChennaiIPL) April 18, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.