SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Indian Womens Team Playing With Pakistan Captain Bismah Maroof Daughter

పాక్‌ క్రికెటర్‌ పాపతో ఆడుకున్న టీమిండియా ప్లేయర్స్‌

  • Written By: Sayyad Nag Pasha
  • Updated On - Mon - 7 March 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
పాక్‌ క్రికెటర్‌ పాపతో ఆడుకున్న టీమిండియా ప్లేయర్స్‌

పాకిస్థాన్‌పై టీమిండియా ఘనవిజయం సాధించింది. న్యూజిలాండ్‌ వేదికగా జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్‌ను భారత్‌ విజయంతో ప్రారంభించింది. తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో మిథాలీ సేన 107 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది. కాగా మ్యాచ్‌ గెలుపు కంటే కూడా మ్యాచ్‌ అనంతరం భారత అమ్మాయిలు చేసిన పనే ఇప్పుడు విశేషంగా మారింది. ఐసీసీతో పాటు అభిమానులు, మాజీ క్రికెటర్లు భారత అమ్మాయిలు చేసిన పనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మ్యాచ్‌ ముగిసిన అనంతరం విజయానందాన్ని భారత అమ్మాయిలు పాకిస్థాన్ కెప్టెన్ బిస్మా మారుఫ్ కూతురితో పంచుకున్నారు.

This video ..

🇮🇳🙌🏻🇵🇰#INDvPAK #INDvSL #PAKvIND #PAKvAUS#CWC22 #Peshawarblast pic.twitter.com/VuoCOGyzKW

Join Our Whatsapp Channel

— DhrubaJyot Nath 🇮🇳 (@Dhrubayogi) March 6, 2022

తన కూతురు ఫాతిమాను తీసుకుని మారుఫ్ ప్రపంచకప్‌ ఆడేందుకు వచ్చింది. ఓ వైపు తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. మరోవైపు కెప్టెన్‌గా మైదానంలో జట్టును నడిపిస్తున్న మారూఫ్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. పాకిస్థాన్‌పై విజయం తర్వాత భారత అమ్మాయిలందరూ ఆ చిన్నారితో ఆడుకున్నారు. ఆ చిన్నారి ముఖాన్ని చూస్తూ నవ్వులు చిందించారు. ఆమెతో సెల్ఫీలు తీసుకున్నారు. ఆ తల్లీకూతుళ్లతో టీమిండియా క్రికెటర్లు దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భారత్‌, పాక్‌ జట్లను చూసి క్రికెట్‌ స్ఫూర్తిని నేర్చుకోవడమే ఫాతిమా మొదటి పాఠమంటూ ఈ ఫొటోను ఐసీసీ ట్వీట్‌ చేసింది. అభిమానులు కూడా భారత అమ్మాయిలను కొనియాడుతున్నారు. మరి టీమిండియా ప్లేయర్స్‌ చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Little Fatima’s first lesson in the spirit of cricket from India and Pakistan 💙💚 #CWC22

📸 @TheRealPCB pic.twitter.com/ut2lCrGL1H

— ICC (@ICC) March 6, 2022

Tags :

  • ICC Women's World Cup
  • India vs Pakistan
  • Indian Womens Team
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వరల్డ్ ఛాంపియన్ షిప్ నుండి  పాకిస్థాన్ అవుట్! ఇండియా vs పాక్ మ్యాచ్ రద్దు

వరల్డ్ ఛాంపియన్‌షిప్ నుంచి పాకిస్థాన్ అవుట్.. భారత్-పాక్ మ్యాచ్ రద్దు!

  • కాసేపట్లో భారత్ VS పాక్ మ్యాచ్..హై వోల్టేజ్ మొదలైంది LIVE మ్యాచ్ టైమింగ్ వివరాలు

    కాసేపట్లో భారత్ VS పాక్ మ్యాచ్..హై వోల్టేజ్ మొదలైంది LIVE మ్యాచ్ టైమింగ్ వివరాలు

  • టీం ఇండియా vs పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ సెమీస్ లో ఘనవిజయం

    టీం ఇండియా vs పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ సెమీస్ లో ఘనవిజయం

  • Asia Cup 2023: ఆసియా క‌ప్ లో టీమిండియాని చిత్తుగా ఓడిస్తాము – పాక్ కోచ్

    ఆసియా క‌ప్ లో టీమిండియాని చిత్తుగా ఓడిస్తాము - పాక్ కోచ్

  • Team India: టీమిండియాపై పాక్ బ్యాటర్ సెటైర్లు.. జట్టులో భయపెట్టే బౌలర్ ఒక్కడూ లేడంటూ..!

    టీమిండియాపై పాక్ బ్యాటర్ సెటైర్లు.. జట్టులో భయపెట్టే బౌలర్ ఒక్కడూ లేడంటూ..!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

  • ఏపీలో స్థానిక సంస్థల ఎలక్షన్స్.. 4 చోట్ల ఎన్నికలకు బ్రేక్

  • ఏపీకి వర్ష సూచన.. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు వర్షాలు

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam