SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • ఫోటో స్టోరీస్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఉగాది పంచాంగం 2023
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Indian Women Team Defeated Australia Women In Super Over

ఆస్ట్రేలియాని మట్టికరిపించిన భారత మహిళల జట్టు.. సూపర్ ఓవర్లో ఘన విజయం!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Mon - 12 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఆస్ట్రేలియాని మట్టికరిపించిన భారత మహిళల జట్టు.. సూపర్ ఓవర్లో ఘన విజయం!

భారత మహిళల జట్టు సంచలనం సృష్టించింది. టీ20ల్లో ఈ ఏడాది పరాజయమంటేనే తెలియని ఆస్ట్రేలియాకి ఓటమి రుచిని చవిచూపించారు. ఆస్ట్రేలియా- భారత్ మధ్య 5 టీ20ల సిరీస్ నడుస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా జరిగిన రెండో టీ20లో భారత మహిళల జట్టు ఘన విజయం నమోదు చేసింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. ఆస్ట్రేలియాని కట్టడి చేయడంలో కాస్త తడబడింది. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా వికెట్ నష్టానికి 187 పరుగులు చేసింది. హేలీ కేవలం 25 పరుగులకే అవుట్ కాగా.. మూనీ(82*), తాలియా మెగ్రాత్(70*) విజృంభించారు. వెరసి టీమిండియా విజయ లక్ష్యం 20 ఓవర్లలో 188 పరుగులు అయ్యింది. 

ఛేజింగ్ లో స్మృతి మందాన మంచి స్టార్ట్ ని అందించింది. 49 బంతుల్లోనే 4 సిక్సులు, 9 ఫోర్ల సాయంతో 79 పరుగులు చేసింది. షఫల్లా వెర్మా కూడా.. 23 బంతుల్లోనే 34 పరుగులు చేసి పర్వాలేదనిపించింది. ఆ తర్వాత హర్మన్ ప్రీత్ కౌర్(21), రిచా ఘోష్(26) మ్యాచ్ ని లాక్కొచ్చారు. దేవికా వైద్య(11*) మ్యాచ్ లో కీలక పాత్ర పోషించింది. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేయగలిగారు. మొత్తానికి మ్యాచ్ స్కోర్ ని టై చేయగలిగారు. ఇంక తర్వాత సూపర్ ఓవర్ కు వెళ్లారు.

WHAT. A. MATCH 💥#TeamIndia beat Australia in the Super Over 🙌

Series now tied at 1-1 👍 #INDvAUS

Scorecard 👉 https://t.co/2OlSECwnGk… pic.twitter.com/P6kyZYjgQc

— BCCI Women (@BCCIWomen) December 11, 2022

సూపర్ ఓవర్ సాగిందిలాా:

భారత్ తరఫున స్మృతి మందనా, ఘోష్ బ్యాటింగ్ కు వచ్చారు. మొదటి హంతినే సిక్సుగా మలిచి ఘోష్ ఆటలో జోష్ పెంచింది. తర్వాత బంతికే ఘోష్ అవుట్ అవ్వడంతో అంతా ఆందోళన చెందారు. తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన కౌర్ మూడో బంతికి సింగిల్ తీసుకుంది. నాలుగో బంతిని మందనా ఫోర్ గా మలిచింది. 5వ బంతికి సిక్సర్ కొట్టగా.. 6వ బంతికి 3 పరుగులు చేశారు. మొత్తానికి సూపర్ లో ఓవర్లో వికెట్ నష్టానకిి 20 పరుగులు చేశారు. తర్వాత ఛేజింగ్ కి వచ్చిన ఆస్ట్రేలియాని హేలీ గార్డెనర్ బ్యాటింగ్ కి రాగా మూడో బంతికి గార్డనర్ అవుట్ అయ్యింది. సూపర్ ఓవర్లో ఆస్ట్రేలియా జట్టు కేవలం 16 పరుగులే చేయగలిగింది. హర్మన్ సేన సూపర్ ఓవర్లో సూపర్ విక్టరీని అందుకుంది. ఈ విజయంతో ఈ ఏడాదిలో పరాజయమంటే తెలియని ఆస్ట్రేలియాకి హర్మన్ జట్టు ఓటమిని పరిచయం చేేశారు. ఈ సిరీస్ ప్రస్తుతం 1-1తో సమానం అయ్యింది.

A victory lap to honour the crowd who were in attendance to support the women in blue

Over 47,000 in attendance for the second T20I who witnessed a thriller here at the DY Patil Stadium 👏 👏

Keep cheering for Women in Blue 👍 👍#TeamIndia | #INDvAUS | @mastercardindia pic.twitter.com/CtzdsyhxZu

— BCCI Women (@BCCIWomen) December 11, 2022

Here’s a special message from #TeamIndia vice-captain @mandhana_smriti on receiving the support of fans in the thrilling second #INDvAUS T20I 👌👌 pic.twitter.com/aBLSMJ2QeO

— BCCI Women (@BCCIWomen) December 11, 2022

Tags :

  • Australia Women
  • BCCI
  • Cricket News
  • India Women
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

చేతికి ఐదు కుట్లు! అయినా.. 15 ఓవర్ల మ్యాచ్‌లోనే సెంచరీ బాదిన కోహ్లీ

చేతికి ఐదు కుట్లు! అయినా.. 15 ఓవర్ల మ్యాచ్‌లోనే సెంచరీ బాదిన కోహ్లీ

  • IPL 2023: పంత్ స్థానంలో విధ్వంసకర ఆటగాడు! ఇక ఢిల్లీకి తిరుగులేదు..

    IPL 2023: పంత్ స్థానంలో విధ్వంసకర ఆటగాడు! ఇక ఢిల్లీకి తిరుగులేదు..

  • రోహిత్‌ శర్మ ఎంతో కష్టపడ్డాడు.. ఇంటింటికీ వెళ్లి పాలు పోసేవాడు!

    రోహిత్‌ శర్మ ఎంతో కష్టపడ్డాడు.. ఇంటింటికీ వెళ్లి పాలు పోసేవాడు!

  • ఆ విషయం మర్చిపోండి.. IPLలో మా సత్తా చూపిస్తాం: రోహిత్‌

    ఆ విషయం మర్చిపోండి.. IPLలో మా సత్తా చూపిస్తాం: రోహిత్‌

  • IPLకి మూడు రోజుల ముందు CSKకు బిగ్‌ షాక్‌!

    IPLకి మూడు రోజుల ముందు CSKకు బిగ్‌ షాక్‌!

Web Stories

మరిన్ని...

హాట్ లుక్స్‌తో చంపేస్తున్న కీర్తి సురేష్..
vs-icon

హాట్ లుక్స్‌తో చంపేస్తున్న కీర్తి సురేష్..

లండన్ డిన్నర్ డేట్‌లో నాగ చైతన్య, శోభిత..!
vs-icon

లండన్ డిన్నర్ డేట్‌లో నాగ చైతన్య, శోభిత..!

మీరు అతిగా నిద్రపోతున్నారా? అయితే మీ గుండె ప్రమాదంలో పడినట్లే..
vs-icon

మీరు అతిగా నిద్రపోతున్నారా? అయితే మీ గుండె ప్రమాదంలో పడినట్లే..

ఏసీలోనూ చెమటలు పట్టించేలా అనసూయ అందాలు..
vs-icon

ఏసీలోనూ చెమటలు పట్టించేలా అనసూయ అందాలు..

సమ్మర్​లో కోల్డ్ కాఫీలు తాగితే బరువు తగ్గుతారా?
vs-icon

సమ్మర్​లో కోల్డ్ కాఫీలు తాగితే బరువు తగ్గుతారా?

వేసవిలో దొరికే చింతాకు వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా?
vs-icon

వేసవిలో దొరికే చింతాకు వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా?

నిధి అగర్వాల్‌ ఇంట్లో వేణు స్వామి ప్రత్యేక పూజలు!
vs-icon

నిధి అగర్వాల్‌ ఇంట్లో వేణు స్వామి ప్రత్యేక పూజలు!

చరణ్ బర్త్ డే పార్టీకి హాజరైన స్టార్స్..
vs-icon

చరణ్ బర్త్ డే పార్టీకి హాజరైన స్టార్స్..

తాజా వార్తలు

  • ఆకాశంలో అద్భుతం.. 5 గ్రహాలు ఒకే కక్షలో కనువిందు!

  • బ్రేకింగ్: CM జగన్ ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక లోపం!

  • 250 అడుగుల ఎత్తైన కొండపై నుంచి దూకిన ప్రేమజంట! కారణం?

  • స్టార్ హీరోయిన్​ను అవమానించిన నెట్​ఫ్లిక్స్.. లీగల్ నోటీసులు జారీ!

  • మందు బాబులకు బ్యాడ్ న్యూస్.. ఈ నెల 30న దుకాణాలు బంద్

  • అదానీ విషయంలో కేంద్రం ఎదురుదాడి.. రాబర్ట్ వాద్రా ఫొటోలు షేర్ చేస్తూ..!

  • ‘స్మోకింగ్ మానేయండి’.. నడిరోడ్డుపై స్టూడెంట్స్​కు BRS ఎమ్మెల్యే క్లాస్! వీడియో వైరల్!

Most viewed

  • వైసీపీ ఓటమికి కారణాలు ఇవేనా? ఆ ఇద్దరిపై వేటు పడుతుందా..?

  • క్రాస్ ఓటింగ్‌పై MLA శ్రీదేవి ఫస్ట్ రియాక్షన్.. నా పేరెలా బయటికొచ్చింది?

  • ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఆ ఎమ్మెల్యే కోసం ప్రత్యేకంగా చాపర్‌ పంపి!

  • బ్రేకింగ్: ఆ నలుగురు YCP MLAలను సస్పెండ్ చేస్తూ నిర్ణయం!

  • MLC ఎన్నికల్లో అనూహ్య ఫలితం! టీడీపీ అభ్యర్థి గెలుపు!

  • నా గెలుపుకి, మెజారిటీకి కారణం దొంగ ఓట్లు: MLA రాపాక!

  • ఉగాది పంచాంగం 2023.. ఈ 5 రాశుల వారికి రాజయోగమే!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Ugadi Panchangam 2023 in TeluguTelugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam
Go to mobile version