SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Indian Cricketer Ishwar Pandey Announced Retirement

Cricket News: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఇండియన్‌ క్రికెటర్‌

  • Written By: Sayyad Nag Pasha
  • Updated On - Tue - 13 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Cricket News: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఇండియన్‌ క్రికెటర్‌

సరదాగా స్నేహితులతో కలిసి డివిజినల్‌ క్రికెట్‌ టీమ్‌ సెలెక‌్షన్స్‌కు వెళ్లి.. కెరీర్‌ను మలుపుతిప్పుకున్న భారత క్రికెటర్‌ రిటైర్మెంట్‌ ప్రకటించాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఈశ్వర్‌ పాండే క్రికెట్‌కు వీడ్కోలు తెలిపాడు. పాండే దేశవాళీ క్రికెట్‌తోపాటు టీమిండియా-ఏ, ఐపీఎల్‌లో సత్తా చాటాడు. 12వ తరగతిలో ఉన్నప్పుడు తన స్నేహితులకు కలిసి డివిజనల్‌ టీమ్‌ సెలెక‌్షన్‌కు వెళ్లిన పాండే.. అనూహ్యంగా ఎంపిక కావడం ఆ తర్వాత మధ్య ప్రదేశ్‌ అండర్‌19 టీమ్‌లో చోటు దక్కడంతో తన కెరీర్‌ పూర్తిగా మారిపోయింది. 2012-13లో జరిగిన రంజీ ట్రోఫీ సీజన్‌లో పాండే టాప్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచాడు. నిజానికి పాండే తండ్రికి తన ఇద్దరు కుమారులు చదువుల్లో రాణించాలని ఆక్షాంక్షించాడు. కానీ.. పాండే యూనివర్సిటీ కోచ్‌ కన్విన్స్‌ చేయడంతో ఆయన పాండే క్రికెట్‌ను కెరీర్‌గా మల్చుకోవడానికి అనుమతించారు.

6.2 అడుగులు ఉండే పాండే.. 130 కిలో మీటర్ల వేగంతో మంచి బౌన్సర్లు వేసేవాడు. రంజీలో మంచి ప్రదర్శన ఆధారంగా న్యూజిలాండ్‌ పర్యటన కోసం ఇండియా ఏ టీమ్‌కు ఎంపికయ్యాడు. ఐపీఎల్‌లో తొలుత పుణెవారియర్స్‌ ఇండియా జట్టుకు నెట్‌ బౌలర్‌గా ఎంపికయ్యాడు. ఆ తర్వాత చెన్నై సూపర్‌ కింగ్స్‌ అతన్ని కొనుగోలు చేసింది. అలాగే రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్స్‌లో కూడా ఆడాడు. 34 ఏళ్ల వయసులో పాండే క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. పాండే తన కెరీర్‌లో మొత్తం 75 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు ఆడి 945 పరుగులతో పాటు 263 వికెట్లు తీసుకున్నాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అతని ఎకానమీ కేవలం 2.90 మాత్రమే. 13 సార్లు 5 వికెట్ల హాల్‌, 3 సార్లు 10 వికెట్ల హాల్‌ సాధించాడు. అలాగే 58 లిస్ట్‌ ఏ మ్యాచ్‌ల్లో 127 రన్స్‌తో పాటు 63 వికెట్లు సాధించాడు. 25 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడిన పాండే 18 వికెట్లు పడగొట్టాడు. 6 క్యాచ్‌లు కూడా అందుకున్నాడు. మరి పాండే రిటైర్మెంట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

eshwar pandey

Join Our Whatsapp Channel

Congratulations @pandey_ishwar and good luck for future. https://t.co/dRD0dx8oue#IshwarPandey #IndianCricketer #retirement #IshwarPandeyRetire #Cricket @BCCI @ChennaiIPL @msdhoni @ImRaina #madhyapradeshcricket

— B Times (@btimesofficial) September 12, 2022

Tags :

  • Cricket News
  • CSK
  • Ishwar Pandey
  • Team India
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పాక్ క్రికెట్ లో మళ్ళీ అలజడి… టీ20 కెప్టెన్‌పై వేటు!

పాకిస్థాన్ టీ20లో మళ్లీ అలజడి.. సల్మాన్ ఔట్! కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా?

  • కెప్టెన్ గా సెహ్వాగ్ కుమారుడు..విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా బిగ్ ట్రోఫీ

    సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ కెప్టెన్.. విశాఖలో బిగ్ ట్రోఫీ

  • వరల్డ్ ఛాంపియన్ షిప్ నుండి  పాకిస్థాన్ అవుట్! ఇండియా vs పాక్ మ్యాచ్ రద్దు

    వరల్డ్ ఛాంపియన్‌షిప్ నుంచి పాకిస్థాన్ అవుట్.. భారత్-పాక్ మ్యాచ్ రద్దు!

  • కాసేపట్లో భారత్ VS పాక్ మ్యాచ్..హై వోల్టేజ్ మొదలైంది LIVE మ్యాచ్ టైమింగ్ వివరాలు

    కాసేపట్లో భారత్ VS పాక్ మ్యాచ్..హై వోల్టేజ్ మొదలైంది LIVE మ్యాచ్ టైమింగ్ వివరాలు

  • టీం ఇండియా vs పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ సెమీస్ లో ఘనవిజయం

    టీం ఇండియా vs పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ సెమీస్ లో ఘనవిజయం

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

  • ఏపీలో స్థానిక సంస్థల ఎలక్షన్స్.. 4 చోట్ల ఎన్నికలకు బ్రేక్

  • ఏపీకి వర్ష సూచన.. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు వర్షాలు

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam