SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Indian Cricket Players Salaries Match Fees Bonus Full Details In Telugu

టీమిండియా క్రికెటర్ల జీతాలు, మ్యాచ్ ఫీజులు, బోనస్‌ల వంటి పూర్తి వివరాలు!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Sat - 27 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
టీమిండియా క్రికెటర్ల జీతాలు, మ్యాచ్ ఫీజులు, బోనస్‌ల వంటి పూర్తి వివరాలు!

ప్రపంచంలో అత్యంత సంపన్నపైన క్రికెట్ బోర్డుగా బీసీసీఐ చెలామణి అవుతున్న విషయం అందరకి తెలుసు. మరి అంత డబ్బు సంపాదిస్తున్నప్పుడు.. ఆటగాళ్ల జీతాలు కూడా అదే రేంజులో ఉంటాయని అంతా అనుకోవడం సహజం. అయితే.. ఆటగాళ్ల ప్రదర్శన బట్టి కోటి నుంచి 7 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లిస్తోంది బీసీసీఐ. ప్రస్తుత బీసీసీఐ  సెంట్రల్ కాంట్రాక్ట్స్ జాబితాలో 27 మంది క్రికెటర్లు ఉన్నారు.

ఆటగాళ్ల ప్రదర్శనను బట్టి A+, A, B & C.. అను నాలుగు కేటగిరీలుగా విభజించారు. ఏ+ గ్రేడ్ ఆటగాళ్లకు ఏడాదికి రూ.7 కోట్లు, ఏ గ్రేడ్ ప్లేయర్స్‌కు రూ. 5 కోట్లు, బీ గ్రేడ్ ఆటగాళ్లకు రూ.3 కోట్లు, సీ గ్రేడ్ ప్లేయర్లకు కోటి రూపాయాల వేతనం అందుతుంది. ఇక మ్యాచ్‌ ఫీజులు టెస్టులకు రూ.15 లక్షలు, వన్డేలకు 6 లక్షలు, టీ20లకు రూ.3 లక్షలు ఇస్తున్నారు. ఇక, ఆటగాళ్లు సెంచరీ చేసినా లేదా 5 వికెట్లు తీసినా మరో రూ.5 లక్షలు, డబుల్ సెంచరీ చేస్తే రూ.7 లక్షలు అదనంగా ఇస్తున్నారు. వీటికి ఐపీఎల్ డబ్బులు అదనం.

ఆటగాళ్లు – వారి జీతాలు:

రూ. 7 కోట్లు:

రోహిత్ శర్మ,  విరాట్ కోహ్లీ,  జస్ప్రీత్ బుమ్రా.

రూ. 5 కోట్లు: 

కేఎల్ రాహుల్, రవి చంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, రిషబ్ పంత్, మహ్మద్ షమీ.

రూ. 3 కోట్లు: 

అజింక్యా రహానే, ఇషాంత్ శర్మ, శార్దూల్ ఠాకూర్, చటేశ్వర్ పుజారా, మహమ్మద్ సిరాజ్, అక్సర్ పటేల్, శ్రేయాస్ అయ్యర్.

కోటి రూపాయాలు: 

శిఖర్ ధావన్, ఉమేశ్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శుభ్ మాన్ గిల్,  సూర్య కుమార్ యాదవ్, హనుమ విహారి,  మయాంక్ అగర్వాల్, వృద్ధిమాన్ సాహా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్,  వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్.

  • ఇది చదవండి: Asia Cup 2022: ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్! దాయాదుల పోరు ముందు ఇంత సైలెన్స్ దేనికి?
  • ఇది చదవండి: సెకండ్ ఇన్నింగ్స్ లో నటుడిగా అదరగొడుతున్న మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్!

Tags :

Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వ్యాపారులకు రిలీఫ్..UPI పేమెంట్లపై  MDR ఛార్జీలు వాయిదా

UPI MDR Charges: వ్యాపారులకు రిలీఫ్.. ఛార్జీల అమలు వాయిదా!

  • జైలర్ 2′ బాక్సాఫీస్ సునామీ: విడుదలకు ముందే రూ. 34 కోట్ల రికార్డు వసూళ్లు!

    జైలర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డు.. రజనీకాంత్ మేనియా!

  • కుప్పకూలిన ఆర్మీ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి

    పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కుప్పకూలి ఇద్దరు పైలట్లు మృతి

  • దసరాకి పార్టీ జెండా, ఎజెండా సిద్దం.. విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన

    దసరాకి విజయసాయిరెడ్డి కొత్త పార్టీ.. జెండా, ఎజెండాపై కీలక ప్రకటన

  • తెలంగాణకు ఎల్ నినో గండం..50 డిగ్రీల ఉష్ణోగ్రతలు

    తెలంగాణకు ఎల్ నినో ముప్పు.. 50 డిగ్రీల ఎండలు, తీవ్ర కరువు హెచ్చరికలు!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • హైదరాబాద్‌లో ఇన్‌ఫ్లుయెంజా వైరస్ అలర్ట్.. లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!

  • ప్రభాస్ బర్త్‌డేకు ఫౌజీ టీజర్ వాయిదా.. ఫ్యాన్స్‌కు అదిరిపోయే సర్‌ప్రైజ్!

  • పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు.. పిల్లల్ని కనడం ముఖ్యమన్న నటుడు నరేశ్

  • కండక్టర్ టు సూపర్ స్టార్.. పుస్తక రూపంలో రజనీకాంత్ జీవిత కథ!

  • క్రేజీ కళ్యాణం ఈవెంట్‌లో నరేష్ ఊరమాస్ డ్యాన్స్.. అనుపమ కూడా ఫిదా!

  • ప్రెగ్నెన్సీలో ఉపవాసం ఉండొచ్చా? వైద్యుల కీలక సూచనలు

  • రూపాయి ఖర్చు లేకుండా రైలు ప్రయాణం.. అదెక్కడో కాదు.. భారత్‌లోనే!

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఢిల్లీలో భూకంపం..పరుగులు తీసిన జనం

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam