SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » India Vs New Zealand 3rd T20i Ended As Tie

టైగా ముగిసిన మూడో టీ20 .. సీరిస్ కైవసం చేసుకున్న టీమిండియా!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Tue - 22 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
టైగా ముగిసిన మూడో టీ20 .. సీరిస్ కైవసం చేసుకున్న టీమిండియా!

నేపియర్ వేదికగా జరిగిన ఇండియా, న్యూజిలాండ్ మూడ‌వ టీ20 మ్యాచ్ టైగా ముగిసింది. మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ 161 పరుగుల లక్ష్యం నిర్ధేశించగా, అనంతరం బ‌రిలోకి దిగిన ఇండియా 9 ఓవ‌ర్లు ముగిసేసరికి నాలుగు వికెట్ల న‌ష్టానికి 75 పరుగులు చేసింది. అయితే ఆ స‌మ‌యంలో వ‌ర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను నిలిపేశారు. అయితే ఈ వర్షం ఎంతకూ తగ్గకపోవడంతో డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ధ‌తి ప్ర‌కారం స్కోర్లు స‌మంగా ఉన్నందున మ్యాచ్‌ను టైగా ప్ర‌క‌టించారు. దీంతో భారత్ 1-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 160 ప‌రుగులు చేసింది. డెవాన్ కాన్వే(59), ఫిలిప్స్(54) హాఫ్ సెంచ‌రీల‌తో న్యూజిలాండ్‌కు గౌర‌వ ప్ర‌ద‌మైన స్కోర్‌ను అందించారు. నిజానికి భారీ స్కోర్ దిశ‌గా వెళ్తున్న కివీస్‌ను భార‌త బౌల‌ర్లు అడ్డుకున్నారు. ఇక చివ‌ర్‌లో ప‌రుగులు రాబ‌ట్టే ప్ర‌య‌త్నంలో న్యూజిలాండ్ త్వ‌ర‌త్వ‌ర‌గా వికెట్ల‌ను కోల్పోయింది. 30 పరుగుల తేడాతో 8 వికెట్ల‌ను కోల్పోయింది న్యూజిలాండ్‌. భార‌త బౌల‌ర్ల‌లో హ‌ర్ష‌దీప్, సిరాజ్‌లు నాలుగేసి వికెట్లు తీసుకున్నారు.

That’s the end of today’s play.

Join Our Whatsapp Channel

🇮🇳 take the series but they would have loved to have a full game. 🙄#PlayBold #TeamIndia #NZvIND pic.twitter.com/Y3FjbT1Qbu

— Royal Challengers Bangalore (@RCBTweets) November 22, 2022

అనంతరం 161 ప‌రుగుల టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన ఇండియా 60 ప‌రుగుల‌కే నాలుగు వికెట్ల‌ను కోల్పోయింది. ఇషాన్ కిష‌న్‌(10), రిష‌బ్ పంత్‌(11), శ్రేయ‌స్ అయ్య‌ర్‌(0), సూర్య‌కుమార్ యాద‌వ్‌(13)లు వెంటవెంటనే ఔట‌య్యారు. ఈ సమయంలో హార్దిక్ పాండ్యా(30), దీపక్ హుడా(9)తో కలిసి వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. అయితే 9 ఓవర్లు ముగిసేసరికి 75/4 ఉన్నప్పుడు వ‌ర్షం అంతరాయం కారణంగా మ్యాచ్‌ను నిలిపేశారు. అయితే ఈ వర్షం ఎంతకూ తగ్గకపోవడంతో డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ధ‌తి ప్ర‌కారం స్కోర్లు స‌మంగా ఉన్నందున మ్యాచ్‌ను టైగా ప్ర‌క‌టించారు. దీంతో భారత్ 1-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ఇక ఇరు జట్ల మధ్య ఆక్లాండ్ వేదికగా నవంబర్ 25న తొలి వన్డే జరగనుంది.

Mohammed Siraj is adjudged Player of the Match for his brilliant bowling figures of 4/17 as the final T20I ends in a tie on DLS.

Scorecard – https://t.co/rUlivZ308H #NZvIND pic.twitter.com/kSHPp8wFTx

— BCCI (@BCCI) November 22, 2022

Tags :

  • Cricket News
  • India vs New Zealand
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పాక్ క్రికెట్ లో మళ్ళీ అలజడి… టీ20 కెప్టెన్‌పై వేటు!

పాకిస్థాన్ టీ20లో మళ్లీ అలజడి.. సల్మాన్ ఔట్! కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా?

  • కెప్టెన్ గా సెహ్వాగ్ కుమారుడు..విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా బిగ్ ట్రోఫీ

    సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ కెప్టెన్.. విశాఖలో బిగ్ ట్రోఫీ

  • వరల్డ్ ఛాంపియన్ షిప్ నుండి  పాకిస్థాన్ అవుట్! ఇండియా vs పాక్ మ్యాచ్ రద్దు

    వరల్డ్ ఛాంపియన్‌షిప్ నుంచి పాకిస్థాన్ అవుట్.. భారత్-పాక్ మ్యాచ్ రద్దు!

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

    వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

  • ఏపీలో స్థానిక సంస్థల ఎలక్షన్స్.. 4 చోట్ల ఎన్నికలకు బ్రేక్

  • ఏపీకి వర్ష సూచన.. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు వర్షాలు

  • గ్రేట్..400 కుటుంబాలకు అండగా నిలిచిన హీరోయిన్ రష్మిక

  • శ్రీలీలతో డాన్స్ చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి

  • మీకు 18 ఏళ్లు నిండాయా..? కొత్త ఓటు అప్లయ్ కు రేపే లాస్ట్ డేట్

  • పండగ ఎఫెక్ట్.. పెరిగిన నిత్యవసర ధరలు

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam