SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » India Created Bad Record By Scoring 17 Lowest Runs In Powerplay Against South Africa In 1st T20

సౌతాఫ్రికాపై గెలిచినా.. చెత్త రికార్డును మూటగట్టుకున్న టీమిండియా!

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Thu - 29 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
సౌతాఫ్రికాపై గెలిచినా.. చెత్త రికార్డును మూటగట్టుకున్న టీమిండియా!

సౌతాఫ్రికాతో తిరువనంతపురం వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్‌ కప్‌కు ముందు ఈ సిరీస్‌ టీమిండియా ఎంతో కీలకం. స్ట్రాంగ్‌ టీమ్‌ అయిన సౌతాఫ్రికాపై గెలిచి వరల్డ్‌ కప్‌కు సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో వెళ్లాలని టీమిండియా భావిస్తుంది. అందుకు తగ్గట్లే మూడు టీ20 మ్యాచ్‌లో బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికాను చిత్తుగా ఓడించింది. పటిష్టమైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్న సౌతాఫ్రికాను కేవలం 106 పరుగులకే కట్టడి చేసి అదరగొట్టింది. కానీ.. బ్యాటింగ్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేదు. ముఖ్యంగా టాపార్డర్‌లో రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ దారుణంగా విఫలం అయ్యారు. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై ప్రొటీస్‌ స్టార్‌ పేసర్‌ కగిసో రబడాను ఎదుర్కొలేక చేతులెత్తేశారు. ఈ క్రమంలోనే టీమిండియా అత్యంత చెత్త రికార్డును తమ ఖాతాలో వేసుకుంది.

Advertisement

టీ20 ఫార్మాట్‌లోనే అత్యంత తక్కువ పరుగులు చేసిన ఘోరమైన రికార్డును టీమిండియా తమ పేరిట లిఖించుకుంది. సౌతాఫ్రికా పేసర్‌ రబాడా ధాటికి పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డ భారత స్టార్‌ బ్యాటర్లు.. 6 ఓవర్ల పవర్‌ప్లేలో కేవలం 17 పరుగులు మాత్రమే చేశారు. పోనీ వికెట్లు ఏమైనా వెంటవెంటనే ఎక్కువగా పడ్డాయా అంటే అదీ లేదు. కేవలం కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వికెట్‌ మాత్రమే కోల్పోయి.. కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లీ క్రీజ్‌లో ఉండి కూడా పవర్‌ప్లేలో అత్యంత తక్కువ పరుగులు చేసి చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. ప్రపంచ క్రికెట్‌లోనే అంతర్జాతీయ టీ20లో పవర్‌ప్లే ముగిసిన తర్వాత ఇంత తక్కువ పరుగులు చేసిన తొలి జట్టు టీమిండియానే. గతంలో 2016లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా పవర్‌ప్లేలో 26 పరుగులు చేసిన చెత్త రికార్డును బద్దలుకొట్టుకుని కొత్త చెత్త రికార్డును నమోదు చేసింది.

ఇక ఈ మ్యాచ్‌ విషయానికి వస్తే.. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది. నిజానికి 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ ప్రొటీస్‌ జట్టు 50 పరుగులైనా చేస్తుందా అనిపించింది. కానీ.. కేశవ్‌ మహారాజ్‌(41) రాణించడం, మార్కరమ్‌(25), పార్నెల్‌(24) పర్వాలేదనిపించడంతో ఆ మాత్రం స్కోర్‌ చేయగలిగింది. టీమిండియా బౌలర్లలో అర్షదీప్‌ సింగ్‌ 3, దీపక్‌ చాహర్‌ 2, హర్షల్‌ పటేల్‌ 2, అక్షర్‌ పటేల్‌ ఒక వికెట్‌ పడగొట్టారు. ఇక స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా ఊదేస్తుందని భావిస్తే.. సౌతాఫ్రికా పేసర్లు అంత ఈజీగా లొంగలేదు. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(0), విరాట్‌ కోహ్లీ(3) త్వరగానే అవుట్‌ చేసిన రబాడా టీమిండియాలో గుబులుపెంచాడు. కానీ.. నిదానంగా ఆడిన కేఎల్‌ రాహుల్‌(51 నాటౌట్‌), ఎదురుదాటికి దిగిన సూర్యకుమార్‌ యాదవ్‌(50) 16.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి టీమిండయా 8 వికెట్ల తేడాతో విజయం సాధించారు.

#TeamIndia lose one wicket in the powerplay with 17 runs on the board.

Live – https://t.co/L93S9k4QqD #INDvSA @mastercardindia pic.twitter.com/jfBdlUZYuy

— BCCI (@BCCI) September 28, 2022

Lowest powerplay score for India in T20Is- 17 runs.

— India Fantasy (@india_fantasy) September 28, 2022

ఇది కూడా చదవండి: విమర్శకులకు బాల్ తోనే సమాధానం చెప్పిన అర్షదీప్.. ఒకే ఓవర్ లో 3 కీలక వికెట్లు!

Tags :

  • Cricket News
  • India vs South Africa
  • Suryakumar Yadav
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పాక్ క్రికెట్ లో మళ్ళీ అలజడి… టీ20 కెప్టెన్‌పై వేటు!

పాకిస్థాన్ టీ20లో మళ్లీ అలజడి.. సల్మాన్ ఔట్! కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా?

  • కెప్టెన్ గా సెహ్వాగ్ కుమారుడు..విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా బిగ్ ట్రోఫీ

    సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ కెప్టెన్.. విశాఖలో బిగ్ ట్రోఫీ

  • వరల్డ్ ఛాంపియన్ షిప్ నుండి  పాకిస్థాన్ అవుట్! ఇండియా vs పాక్ మ్యాచ్ రద్దు

    వరల్డ్ ఛాంపియన్‌షిప్ నుంచి పాకిస్థాన్ అవుట్.. భారత్-పాక్ మ్యాచ్ రద్దు!

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

    వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • వారణాసిలో సరికొత్త భాష? మహేష్ బాబు, రాజమౌళి మూవీపై ఆసక్తికర అప్‌డేట్

  • ఆన్‌లైన్ ట్రోలింగ్‌పై కత్రినా కైఫ్ ఘాటు వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

  • కేరళలో మైక్రో బరస్ట్ బీభత్సం.. గంటకు 160 కి.మీ. వేగంతో గాలులు!

  • ఢిల్లీలో హై అలర్ట్.. రంగంలోకి 20 వేల మంది పోలీసులు, పారామిలిటరీ బలగాలు

  • ఏపీలో స్థానిక ఎన్నికలకు లైన్ క్లియర్.. వైసీపీ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

  • భారత సంతతి మహిళ నావి పిళ్లైకు నోబెల్ శాంతి పురస్కారం

  • దర్శిలో కలకలం.. బ్యూటీపార్లర్‌కు వెళ్లిన ఆయేషా మృతి వెనుక ఏం జరిగింది?

Most viewed

  • AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

  • రేషన్ కార్డుదారులకు కేంద్రం అలర్ట్.. 6 నెలలు రేషన్ తీసుకోకపోతే ఇదే పరిస్థితి

  • గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. కేంద్రం కీలక ప్రకటన!

  • ప్రయోగ శీలి.. సింగీతం శ్రీనివాసరావు ఇకలేరు!

  • ట్యాంక్ బండ్‌పై రోడ్డు ప్రమాదం.. చిన్నారితో సహా ఇద్దరు మృతి

  • ఏపీకి మళ్లీ వర్షాలు.. 3 రోజులు అలర్ట్‌.. IMD హెచ్చరిక

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam