SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • ఫోటో స్టోరీస్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఉగాది పంచాంగం 2023
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Ind Vs Zim Team India Has To Be Careful With Sikandar Raza

IND vs ZIM: జింబాబ్వే కదా అని తేలిగ్గా తీసిపారేయొద్దు.. ఆ ఒక్కడు చాలా ప్రమాదకరం!

  • Written By: Govardhan Reddy
  • Updated On - Tue - 16 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
IND vs ZIM: జింబాబ్వే కదా అని తేలిగ్గా తీసిపారేయొద్దు.. ఆ ఒక్కడు చాలా ప్రమాదకరం!

IND vs ZIM: ప్రస్తుతం భారత జట్టు మూడు వన్డేల సిరీస్ కోసం జింబాబ్వేలో పర్యటిస్తోంది. ఈ సిరీస్ కు కేఎల్‌ రాహుల్‌ నాయకత్వం వహించనున్నాడు. ఆగస్టు 18 నుంచి హరారే వేదికగా సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా కాస్త జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉందంటూ మాజీలు హెచ్చరిస్తున్నారు. చిన్నజట్టే కదా అని తేలిగ్గా తీసిపారేయొద్దు.. అసలుకే మోసం వచ్చే పరిస్థితి ఉందంటూ సలహా ఇస్తున్నారు. జింబాబ్వే కోచ్, క్రికెటర్లు.. టీమిండియాను ఓడిస్తామంటూ శపధాలు చేయడమే అందుకు కారణం.

ప్రస్తుతమున్న జింబాబ్వే మునుపటి జట్టులా మాత్రం కాదు. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు కైవసం చేసుకుని జోరు మీదుంది. టీ20, వన్డే సిరీస్‌లో అనూహ్య రీతిలో పర్యాటక బంగ్లాకు షాకిచ్చి 2-1తో ఓడించింది. ఇదే జోష్‌లో టీమిండియాతో పోరుకు సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో కీలక ఆటగాళ్లపై ఓ కన్నేసి ఉంచాలంటూ మాజీ క్రికెటర్లు సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా మిడిలార్డర్‌ బ్యాటర్/ ఆల్ రౌండర్ సికందర్‌ రాజాను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నారు. “ఎంతకాదన్నా సొంతగడ్డ అనేది ఆతిథ్య జట్టుకు బలం. సొంత ప్రేక్షకుల మధ్య మద్దతు విరివిగా లభించే చోట చిన్న జట్టైనా చెలరేగి ఆడుతుంది” జాగ్రత్తగా ఉండాలి అని సూచిస్తున్నారు.

IND vs ZIM match

సికందర్‌ రాజా

జింబాబ్వే మిడిలార్డర్‌ బ్యాటర్ సికందర్‌ రాజా ఆ జట్టుకు పెద్ద ప్లస్‌ పాయింట్‌. ఇటీవలే బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లో వరుస సెంచరీలతో హోరెత్తించాడు. ఈ ఏడాది వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో సికందర్‌ రాజా నాలుగో స్థానంలో ఉన్నాడు. రాజా కంటే ముందు పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్, వాండర్‌ డుసెన్‌, క్వింటన్‌ డికాక్‌లు మాత్రమే ఉన్నారు. అలాగే.. ఐసీసీ వన్డే అల్ రౌండర్ల ర్యాంకింగ్స్ లో సైతం నాలుగో స్థానంలో ఉన్నాడు. పాకిస్తాన్‌ లో పుట్టి జింబాబ్వేలో స్థిరపడ్డ రాజా ఇప్పటివరకు 13 మ్యాచ్‌లాడి 627 పరుగులు సాధించాడు.

Sikandar Raza rewarded for his recent form with a rankings rise ⏫ pic.twitter.com/mytUfyOeHP

— ESPNcricinfo (@ESPNcricinfo) August 10, 2022

భారత జట్టు: కేఎల్‌ రాహుల్‌ (కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌ (వైస్‌ కెప్టెన్‌), రుతురాజ్‌ గైక్వాడ్, శుబ్‌మన్‌ గిల్, దీపక్‌ హుడా, రాహుల్‌ త్రిపాఠి, ఇషాన్‌ కిషన్, సంజు సామ్సన్, షాబాద్‌ అహ్మద్‌, శార్దుల్‌ ఠాకూర్, కుల్దీప్‌ యాదవ్, అక్షర్‌ పటేల్, అవేశ్‌ ఖాన్, ప్రసిధ్‌ కృష్ణ, దీపక్‌ చహర్, మొహమ్మద్‌ సిరాజ్‌.

జింబాబ్వే జట్టు: రెగిస్ చకబ్వా (కెప్టెన్‌), సికందర్‌ రాజా, తనకా చివాంగా, బ్రాడ్లీ ఎవాన్స్, ల్యూక్ జోంగ్వే, ర్యాన్ బర్ల్, ఇన్నోసెంట్ కైయా, కైటానో టకుడ్జ్వానాషే, క్లైవ్ మదాండే, వెస్లీ మాధేవెరే, తాడివానాషే మారుమని, జాన్ మసారా, టోనీ మున్యోంగా, రిచర్డ్‌టర్ న్గార్వా, , మిల్టన్ షుంబా, డోనాల్డ్ తిరిపానో.

ఇదీ చదవండి: టీమిండియాపై వరుస సెంచరీలు చేస్తా: జింబాబ్వే క్రికెటర్!

ఇదీ చదవండి: జింబాబ్వేలో నీటికటకట.. టీమిండియా ఆటగాళ్లుకు బీసీసీఐ కీలక ఆదేశాలు!

Tags :

  • Cricket News
  • IND vs ZIM
  • KL Rahul
  • Sikandar Raza
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

క్లియర్ గా రనౌట్.. అయినా నాటౌట్ ఇచ్చిన అంపైర్! కారణం ఏంటంటే?

క్లియర్ గా రనౌట్.. అయినా నాటౌట్ ఇచ్చిన అంపైర్! కారణం ఏంటంటే?

  • ఇంగ్లీష్ ప్రశ్నాపత్రంలో విరాట్ కోహ్లీపై ప్రశ్న.. ఏం అడిగారంటే?

    ఇంగ్లీష్ ప్రశ్నాపత్రంలో విరాట్ కోహ్లీపై ప్రశ్న.. ఏం అడిగారంటే?

  • కోహ్లీ చేసిన ఆ పని నన్ను ఎంతో బాధించింది! సెహ్వాగ్ షాకింగ్ కామెంట్స్..

    కోహ్లీ చేసిన ఆ పని నన్ను ఎంతో బాధించింది! సెహ్వాగ్ షాకింగ్ కామెంట్స్..

  • తగలరాని చోట తగిలిన బంతి! నొప్పితో విలవిల్లాడిపోయిన బ్యాటర్.. వీడియో వైరల్

    తగలరాని చోట తగిలిన బంతి! నొప్పితో విలవిల్లాడిపోయిన బ్యాటర్.. వీడియో వైరల్

  • జిడ్డు బ్యాటింగ్ అంటే ఇదే.. 400 నిమిషాలు క్రీజులోనే.. ఆ బ్యాటర్ ఎవరంటే?

    జిడ్డు బ్యాటింగ్ అంటే ఇదే.. 400 నిమిషాలు క్రీజులోనే.. ఆ బ్యాటర్ ఎవరంటే?

Web Stories

మరిన్ని...

ఉదయాన్నే బ్రష్ చేయకుండా నీళ్లు తాగితే ఎన్నో ప్రయోజనాలు!
vs-icon

ఉదయాన్నే బ్రష్ చేయకుండా నీళ్లు తాగితే ఎన్నో ప్రయోజనాలు!

రంజాన్ ప్రత్యేకం సేమియా ఖీర్... రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం! ఎలా అంటే..
vs-icon

రంజాన్ ప్రత్యేకం సేమియా ఖీర్... రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం! ఎలా అంటే..

వేసవిలో బార్లీ గింజల తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు!
vs-icon

వేసవిలో బార్లీ గింజల తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు!

విదేశాల్లో సీక్రెట్‌గా వివాహం చేసుకున్న ప్రియాంక నల్కారి!
vs-icon

విదేశాల్లో సీక్రెట్‌గా వివాహం చేసుకున్న ప్రియాంక నల్కారి!

నరేష్-పవిత్రా లోకేష్ పెళ్లి.. బయటపడిన అసలు సీక్రెట్!
vs-icon

నరేష్-పవిత్రా లోకేష్ పెళ్లి.. బయటపడిన అసలు సీక్రెట్!

మంచు విష్ణు, మంచు మనోజ్ రేర్ ఫొటోస్!
vs-icon

మంచు విష్ణు, మంచు మనోజ్ రేర్ ఫొటోస్!

ఎండా కాలంలో కొబ్బరినీళ్లు తాగుతున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి!
vs-icon

ఎండా కాలంలో కొబ్బరినీళ్లు తాగుతున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి!

ఐదేళ్లకే కానిస్టేబుల్ ఉద్యోగం!
vs-icon

ఐదేళ్లకే కానిస్టేబుల్ ఉద్యోగం!

తాజా వార్తలు

  • బ్రేకింగ్: ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళా కూలీలపైకి దూసుకొచ్చిన లారీ!

  • పెళ్ళైన మహిళతో లవ్ ఎఫైర్.. చీకట్లో కలవడానికి వెళ్లగా ఊహించని ట్విస్ట్!

  • టీచర్ కొట్టిన దెబ్బలు భరించలేక ఏడేళ్ల విద్యార్థి మృతి.. గుండె పగిలేలా రోధిస్తున్న తల్లి..

  • ‘గేమ్ ఆన్’ మూవీ 2వ లిరికల్ సాంగ్ లాంఛ్.. ‘పడిపోతున్న నిన్ను చూస్తూ’..

  • క్రికెట్ చరిత్రలోనే వావ్ అనిపించే క్యాచ్! వీడియో వైరల్..

  • NTR పిల్లలకు కొత్త బట్టలు పంపిన స్టార్ హీరోయిన్!

  • పిల్ల‌ల‌ను చంపి ఆత్మ‌హ‌త్య చేసుకున్న దంప‌తులు.. కారణం తెలిస్తే కన్నీళ్లు ఆగవు!

Most viewed

  • రక్తం కక్కుకుంటూ.. భారత్‌కు కప్‌ అందించిన వీరుడు! ఆ త్యాగానికి 12 ఏళ్లు పూర్తి!

  • ఆ కారణంతోనే YCP ప్రచారానికి వెళ్లాను, లేకపోతే వెళ్లేవాడిని కాను: మోహన్ బాబు

  • వైసీపీ ఓటమికి కారణాలు ఇవేనా? ఆ ఇద్దరిపై వేటు పడుతుందా..?

  • క్రాస్ ఓటింగ్‌పై MLA శ్రీదేవి ఫస్ట్ రియాక్షన్.. నా పేరెలా బయటికొచ్చింది?

  • ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఆ ఎమ్మెల్యే కోసం ప్రత్యేకంగా చాపర్‌ పంపి!

  • MLC ఎన్నికల్లో అనూహ్య ఫలితం! టీడీపీ అభ్యర్థి గెలుపు!

  • షారుక్ ‘పఠాన్’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పటినుంచే?

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Ugadi Panchangam 2023 in TeluguTelugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam