మనకు తెలిసి రోహిత్ శర్మ అంటే.. కామ్ అండ్ కూల్ కదా. మరి ఈ నటి చెప్పే రోహిత్ శర్మ ఎవరా అని ఆలోచిస్తున్నారా?. ఎవరో కాదండి బాబోయ్.. ఆ నటి చెప్పేది మన హిట్ మ్యాన్ గురుంచే. చూడడానికి ఫామిలీ మ్యాన్ గా కనిపించే రోహిత్ శర్మతో మరో యాంగిల్ కూడా ఉంది. ప్రస్తుతానికి రితికాను పెళ్లి చేసుకొని ఫ్యామిలీ మ్యాన్ లైఫ్ లీడ్ చేస్తున్న రోహిత్.. పెళ్లి అవ్వకముందు చేసిన కొంటెపనులు తెరమీదకు వస్తున్నాయి.
సరిగ్గా పదేళ్ల క్రితం.. 2012లో లండన్‌లోని ఓ క్లబ్‌లో పార్టీ ఇచ్చింది బ్రిటిష్ మోడల్, ఫేమస్ సింగర్ సోఫియా. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా రోహిత్ ఆ పార్టీకి వచ్చాడు. ఇద్దరూ ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. మంచి స్నేహితులుగా మారారు. ఇంకొన్నాళ్లకు ప్రేమికులయ్యారు. చెట్టాపట్టాల్.. చెట్టుపుట్టల్.. ఇలా బాగానే తిరిగారు. కానీ ఆ ప్రేమను బయటపడనివ్వకుండా గుట్టుగానే దాచుకున్నారు. కాదు.. దాచుకున్నామని అనుకున్నారు. మీడియా పట్టేసింది. ఆ వార్తలను హెడ్‌లైన్స్‌గా మార్చి బాగా ప్రచారం చేసింది. మీడియా చేసిన ప్రచారం ఆ ఇద్దరి చెవిన పడినా రూమర్ అన్నట్టుగా ఎవరూ పెదవి విప్పలేదు. ఏనాడూ మీడియా ముందు గానీ.. సోషల్ మీడియాలో గానీ ప్రస్తావించలేదు.
ఇది కూడా చదవండి: IPL 2022లో ముంబై జట్టు ఆట తీరుపై రోహిత్ ఎమోషనల్ ట్వీట్!
అయితే.. ఈ వార్తలపై అప్పుడు స్పందించని సోఫియా ఇప్పుడు పెదవి విప్పింది. మూడేళ్ల ముచ్చటగా 2015లో ముగిసిపోయిన ఆ బ్రేకప్‌కు కారణం రోహిత్ శర్మ అని చెప్పుకొచ్చింది ఈ భామ. “నా గురించి మీడియా వాళ్లు రోహిత్ ను ఏమడిగినా.. సోఫియా నా ఫ్యాన్ అనే చెప్పాడు తప్ప లవ్ అని చెప్పలేదు. నా గురించి నిజం చెప్పడానికి అంతగా ఇబ్బందిపడే వ్యక్తితో ప్రేమేంటి అని బ్రేకప్ చేసేసుకున్నా” అని చెప్పింది సోఫియా.
“రోహిత్ నాకు పరిచయం అయ్యేవరకు తనో క్రికెటర్ అని నాకు తెలియదు. ఎందుకంటే క్రికెట్ అంటే నాకు పెద్దగా ఆసక్తి లేదు.. మ్యాచెస్‌ను చూడలేదు కూడా. కాని తొలి పరిచయంలోనే రోహిత్ నచ్చాడు. వాట్ ఏ కూల్ మ్యాన్ అనుకున్నాను. మా స్నేహం పెరిగే కొద్దీ నిజంగానే అతను మంచి మనిషిగానే కనిపించాడు నాకు. నిజంగానే రోహిత్ చాలా సెన్సెటివ్. క్రికెట్ గురించి, ఫ్యాన్స్ గురించి చెప్పేవాడు. బాగా ఆడకపోతే ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చెప్పేవాడు. ఆ భావోద్వేగాల గురించి గంటలు గంటలు డిస్కస్ చేసుకునే వాళ్లం. అంతా బాగానే ఉంది.. సజావుగా సాగిపోతోంది అనుకుంటున్నప్పుడే రోహిత్‌ను ఒకసారి మీడియా అడిగింది ఆయన లైఫ్‌లో నేనేంటి అని. దానికి రోహిత్ అసలేం మా ఇద్దరి మధ్య ఏం లేనట్లుగా జస్ట్ ఫ్యాన్ అని చెప్పాడు. దాన్ని నేను రిసీవ్ చేసుకోలేకపోయాను. చాలా బాధపడ్డాను. ఇక ఆ ప్రేమ ముందుకు సాగదని అర్థమైంది. అందుకే వద్దనుకున్నాను”అని ట్విట్టర్లో వెల్లడించింది.
celebrating Rohit Sharmas record breaking score with my nude shoot! Rock on Sharma!
— Sofia Hayat (@sofiahayat) November 13, 2014
ఇది కూడా చదవండి: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ డకౌట్లపై ఫ్యాన్స్ సెటైరికల్ మీమ్స్!
సోఫియాతో విడిపోయాక రోహిత్.. 2015లోనే రితికా సజ్‌దేను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు వాళ్లకొక పాప ‘సమైరా’. సోఫియా.. తన జీవితాన్ని పుస్తకంగా రాసే పనిలో ఉంది. అందులో రోహిత్ శర్మతో తన ప్రేమ జీవితం కూడా ఉంటుందని చెప్పింది. మరి అందులోనైనా తమ ప్రేమకథకు అసలు కారణం చెప్తుందో లేదో. అయితే.. కొందరు మాత్రం సోఫియా, విరాట్‌తో స్నేహం పెంచుకొని అతనితో చనువుగా మసలుకోవడం వల్లే రోహిత్.. సోఫియాకు దూరమయ్యాడని చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో చెప్పిన వాళ్ళకే తెలియాలి. రోహిత్.. సోఫియాల బ్రేకప్ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
@sofiahayat @khizersultan rohit has a small one virat has a huge one
— Sofia Hayat (@sofiahayat) March 14, 2012
Definitely Virat…Rohit is smaller in numbers..too quick and Virat lasts longer! The numbers tell it
— Sofia Hayat (@sofiahayat) February 12, 2019