SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఐపీఎల్ 2023
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Deepak Chahars Sister Malti Chahar Tweet Goes Viral After Chahar Ruled Out From T20 World Cup 2022

అక్క చెప్పినట్లు వినుంటే.. దీపక్‌ చాహర్‌ వరల్డ్‌ కప్‌ ఆడేవాడు!

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Fri - 14 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
అక్క చెప్పినట్లు వినుంటే.. దీపక్‌ చాహర్‌ వరల్డ్‌ కప్‌ ఆడేవాడు!

మరికొన్ని రోజుల్లో ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్‌ కప్‌ 2022 ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ వరల్డ్‌ కప్‌ కోసం భారత జట్టుకు ఎంపికై పలువురు ఆటగాళ్లు దూరమయ్యారు. అందులో రవీంద్ర జడేజా, జస్ప్రీత్‌ బుమ్రాతో పాటు స్టాండ్‌బై ప్లేయర్‌గా ఎంపికైన దీపక్‌ చాహర్‌ కూడా గాయం కారణంగా వరల్డ్‌ కప్‌ దూరమయ్యాడు. దీపక్‌ చాహర్‌ స్టాండ్‌బైగానే కాకుండా.. గాయపడ్డ బుమ్రాకు రీప్లేస్‌మెంట్‌గా తుదిజట్టులో ఆడే అద్భుత అవకాశం ఉండేది. గాయంతో బుమ్రా వరల్డ్‌ కప్‌ టీమ్‌కు దూరమైన తర్వాత.. సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో దీపక్‌ చాహర్‌ మంచి ప్రదర్శన కనబర్చాడు. దీంతో బుమ్రా స్థానం కోసం టీమిండియా సీనియర్‌ బౌలర్‌ మొహమ్మద్‌ షమీ, మొహమ్మద్‌ సిరాజ్‌లతో పోటీ పడ్డాడు. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌ కూడా చేసే సామర్థ్యం ఉండటంతో సెలెక్టర్లు సైతం దీపక్‌ వైపే మొగ్గు చూపినట్లు తెలిసింది.

కానీ దురదృష్టవశాత్తు దీపక్‌ చాహర్‌ గాయం కారణం.. తొలుత సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. అక్కడి నుంచి నేరుగా బెంగుళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీకి చేరుకున్నాడు. చిన్న గాయమే త్వరగానే నయమవుతుందని భావించినా.. అలా జరలేదు. దీంతో టీ20 వరల్డ్‌ కప్‌ జట్టుకు స్టాండ్‌బై ప్లేయర్‌గా ఉన్న దీపక్‌ చాహర్‌ స్థానంలో శార్ధుల్‌ ఠాకూర్‌ను ఆస్ట్రేలియా వెళ్లాడు. స్టాండ్‌బై ప్లేయర్‌ స్థానంతో పాటు, బుమ్రా స్థానంలో తుది జట్టులో ఆడే గోల్డెన్‌ ఛాన్స్‌ను మిస్‌ అయ్యాడు దీపక్‌. కాగా.. అతని వెన్ను గాయంపై సోషల్‌ మీడియాలో సెటైర్ల వర్షం కురుస్తోంది. అందుకు కారణం దీపక్‌ చాహర్‌ అక్క మాలతి చాహర్‌ చేసిన ఒక కొంటె ట్వీట్‌ ఇప్పుడు వైరల్‌గా మారడమే. ఇంతకీ ఆ ట్వీట్‌లో ఏముందంటే..

దీపక్‌ చాహర్‌ ఐపీఎల్‌ సందర్భంగా తన ప్రేయసికి స్టేడియంలోనే ప్రపోజ్‌ చేసి ఒప్పించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వారిద్దరూ ఆగ్రాలో వివాహం కూడా చేసుకున్నారు. వారి పెళ్లికి శుభాకాంక్షలు తెలుపుతూ.. దీపక్‌ చాహర్‌ అక్క మాలతి ఒక ట్వీట్‌ చేసింది. ‘ఇప్పటి నుంచి ఈ అమ్మాయి మా ఇంటి పిల్ల. మీ ఇద్దరి శుభాకాంక్షలు. ఇక హనీమూన్‌లో నీ బ్యాక్‌ జాగ్రత్త చాహర్‌. అసలే మనకు వరల్డ్‌ కప్‌ ముందుంది.’ అంటూ సరదాగా పేర్కొంది. కానీ.. నిజంగానే వెన్నునొప్పితో దీపక్‌ చాహర్‌ టీ20 వరల్డ్‌ కప్‌కు దూరమయ్యాడు. దీంతో మాలతి చాహర్‌ అప్పుడు చేసిన ట్వీట్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ ట్వీట్‌పై స్పందిస్తూ నెటిజన్లు.. ‘అక్క మాట వినాల్సింది కదా చాహర్‌’, ‘అక్క మాట వినుంటే దీపక్‌ చాహర్‌ ఇప్పుడు వరల్డ్‌ కప్‌ ఆడేవాడు’ అంటూ సెటైరికల్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

Ab ladki hui humari….Wish you guys a very happy married life🧿 @deepak_chahar9 please take care of your back during your honeymoon..we have World Cup ahead 😜#family #brother #marriage #siblings pic.twitter.com/Hm2unculO7

— Malti Chahar🇮🇳 (@ChaharMalti) June 3, 2022

    • ఇది కూడా చదవండి: వీడియో: 14 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు.. డాన్స్‌తో అదరగొట్టిన శ్రీలంక క్రికెటర్లు!
    • ఇది కూడా చదవండి: దేశం మర్చిపోయిన ఓ గొప్ప క్రికెటర్ కథ! ఎవరీ రాబిన్ సింగ్?

Tags :

  • Cricket News
  • Deepak Chahar
  • Malti Chahar
  • T20 World Cup 2022
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

IPL 2023: సమవుజ్జీల సమరం.. లక్నో VS ఢిల్లీలో గెలిచే జట్టేది?

IPL 2023: సమవుజ్జీల సమరం.. లక్నో VS ఢిల్లీలో గెలిచే జట్టేది?

  • IPL 2023: నేను IPL ఆడటానికి అనర్హుడిని.. షాకింగ్ కామెంట్స్ చేసిన స్టీవ్ స్మిత్!

    IPL 2023: నేను IPL ఆడటానికి అనర్హుడిని.. షాకింగ్ కామెంట్స్ చేసిన స్టీవ్ ...

  • ధోని ఫిట్​నెస్​పై CSK కోచ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. అలా ఉండటం అతడికి సాధ్యం కాదంటూ..!

    ధోని ఫిట్​నెస్​పై CSK కోచ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. అలా ఉండటం అతడికి సా...

  • సచిన్ రికార్డు బద్దలు కొట్టిన రుతురాజ్ గైక్వాడ్! తొలి ఇండియన్ క్రికెటర్ గా..

    సచిన్ రికార్డు బద్దలు కొట్టిన రుతురాజ్ గైక్వాడ్! తొలి ఇండియన్ క్రికెటర్ ...

  • IPL లో బాలయ్య అదుర్స్! ఇదీ తెలుగులో కామెంట్రీ చెప్పే పద్ధతి!

    IPL లో బాలయ్య అదుర్స్! ఇదీ తెలుగులో కామెంట్రీ చెప్పే పద్ధతి!

Web Stories

మరిన్ని...

అందాల పడగ ఎత్తిన ప్రియమణి..
vs-icon

అందాల పడగ ఎత్తిన ప్రియమణి..

'దసరా' మూవీతో నాని కొత్త రికార్డు..  అక్కడ NTR రికార్డ్ బ్రేక్..!
vs-icon

'దసరా' మూవీతో నాని కొత్త రికార్డు.. అక్కడ NTR రికార్డ్ బ్రేక్..!

వేసవిలో లిచీ పండ్లతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..!
vs-icon

వేసవిలో లిచీ పండ్లతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..!

జిగేలు రాణిలా మెరిసిపోతున్న దీపికా పిల్లి..
vs-icon

జిగేలు రాణిలా మెరిసిపోతున్న దీపికా పిల్లి..

కరివేపాకును తినకుండా ఏరి పారేస్తున్నారా?
vs-icon

కరివేపాకును తినకుండా ఏరి పారేస్తున్నారా?

బొమ్మకు చీరకట్టినట్టు ఎంత ముద్దుగుందో హన్సిక..
vs-icon

బొమ్మకు చీరకట్టినట్టు ఎంత ముద్దుగుందో హన్సిక..

ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు పెంపు!
vs-icon

ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు పెంపు!

13 ఏళ్ల బాలికను బలి తీసుకున్న గుండె పోటు
vs-icon

13 ఏళ్ల బాలికను బలి తీసుకున్న గుండె పోటు

తాజా వార్తలు

  • కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్దూ జైలు నుంచి విడుదల

  • అతివేగం ప్రాణాలకి ప్రమాదం అనేది ఇందుకే!

  • ప్రభుత్వం కీలక నిర్ణయం.. ChatGPTపై నిషేధం..!

  • భర్తకి నైట్ డ్యూటీ.. బావతో భార్య సరసాలు! 225 రోజులు పోలీసులు పరుగులు!

  • రంగారెడ్డి జిల్లాలో గంజాయి గ్యాంగ్ హల్చల్! 50 మంది యువకులు ఏకమై..!

  • రాజకీయాల్లోకి విజయ్ సేతుపతి? పొలిటికల్ ఎంట్రీపై స్టార్ నటుడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

  • కలిసి వ్యాపారం చేస్తున్న తోడికోడళ్ళు.. టర్నోవర్ రూ.600 కోట్లు!

Most viewed

  • నా గెలుపుకి, మెజారిటీకి కారణం దొంగ ఓట్లు: MLA రాపాక!

  • ఇంటి నుంచే ఓటు వేయచ్చు.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

  • ఈ ప్రభుత్వ పథకంలో పెట్టుబడి పెడితే.. మీ కూతురికి బంగారు భవిష్యత్ ఇచ్చినట్లే!

  • బ్రేకింగ్: ఇండస్ట్రీలో విషాదం.. స్టార్ నటి సూసైడ్!

  • నీటి కోసం బోరు తవ్వగా.. అందులో నుంచి బంగారం పొడి బయటకు..!

  • బ్రేకింగ్: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ దర్శకుడు మృతి!

  • ఆ పని వల్ల HIV టెస్ట్‌ చేయించుకోవాల్సి వచ్చింది: శిఖర్‌ ధావన్‌

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam