SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Deepak Chahar Angry Tweet On Malaysian Airlines

రేపు మ్యాచ్‌ ఉన్నా.. మాకు కనీసం తిండి కూడా పెట్టలేదు: దీపక్‌ చాహర్‌

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Sat - 3 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
రేపు మ్యాచ్‌ ఉన్నా.. మాకు కనీసం తిండి కూడా పెట్టలేదు: దీపక్‌ చాహర్‌

బంగ్లాదేశ్‌తో మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడేందుకు రోహిత్‌ సేన బంగ్లాలో అడుగుపెట్టింది. వరల్డ్‌ కప్‌ వేటలో తగిలిన గాయం నుంచి కోలుకునేందుకు కాస్త సమయంలో తీసుకున్న తర్వాత రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అండ్‌ కో బంగ్లా పర్యటనకు సిద్ధమైంది. అయితే.. వరల్డ్‌ కప్‌లో చోటు దక్కని యువ బౌలర్లకు బంగ్లా సిరీస్‌కు ఎంపిక చేశారు. మొహమ్మద్‌ సిరాజ్‌, శార్ధుల్‌ ఠాకూర్‌, దీపక్‌ చాహర్‌, కుల్దీప్‌ సేన్‌ లాంటి యంగ్‌ బౌలర్లకు ఈ టూర్‌లో చోటు దక్కింది. అయితే.. మొహమ్మద్‌ షమీని సైతం ఈ సిరీస్‌కు ఎంపిక చేసినా.. గాయం కారణంగా షమీ చివరి నిమిషంలో సిరీస్‌కు దూరం అయ్యాడు. అతని స్థానంలో మరో యంగ్‌ స్పీడ్‌ గన్‌ ఉమ్రాన్‌ మాలిక్‌కు అవకాశం దక్కింది.

Advertisement

అయితే.. బంగ్లాదేశ్‌తో సిరీస్‌ కోసం న్యూజిలాండ్‌ నుంచి బయలుదేరిన భారత క్రికెటర్‌ దీపక్‌ చాహర్‌కు చేదు అనుభవం ఎదురైంది. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ ముగించుకుని అటునుంచి అటే బంగ్లాదేశ్‌కు బయలుదేరిన భారత క్రికెటర్ల బృందం మలేషియా ఎయిర్‌లెన్స్‌ విమానయాన సంస్థ ఫ్లైయిట్‌లో ప్రయాణించింది. బిజినెస్‌ క్లాస్‌లో కూర్చున్నా.. కొన్ని అసౌకార్యలు ఎదురైనట్లు దీపక్‌ చాహర్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో వెల్లడించాడు. ‘కనీస సమాచారం ఇవ్వకుండానే విమానం మార్చేసి.. బిజినెస్‌ క్లాస్‌లో కూర్చున్నా.. కనీసం భోజనం కూడా ఇవ్వలేదని, పైగా 24 గంటల పాటు లగేజ్‌ కోసం వేచి ఉండేలా చేశారని, రేపు తమకు మ్యాచ్‌ ఉందన్న విషయం వీరికి గుర్తుందా?’ అంటూ అసహనం వ్యక్తం చేశాడు.

కాగా.. భారత్‌ నుంచి మిగతా జట్టు సభ్యులు శుక్రవారమే బంగ్లాదేశ్‌ చేరుకుని.. శనివారం ప్రాక్టీస్‌ సైతం మొదులపెట్టారు. అయితే.. న్యూజిలాండ్‌ నుంచి రిషభ్‌ పంత్‌, దీపక్‌ చాహర్‌, వాషింగ్టన్‌ సుందర్‌, ఉమ్రాన్‌ మాలిక్‌ లాంటి ఆటగాళ్లు వచ్చి భారత జట్టుతో కలవనున్నారు. కాగా.. రేపు(ఆదివారం) ఢాకాలోని షేర్‌-ఏ-బంగ్లా స్టేడియంలో భారత్‌-బంగ్లా తొలి వన్డే జరగనుంది. ఇదే స్టేడియంలో రెండో వన్డే డిసెంబర్‌ 7న జరగనుంది. ఇక చివరి వన్డే చిట్టగాంగ్‌లో డిసెంబర్‌ 10న జరగనుంది. భారత కాలమానం ప్రకారం మూడు వన్డేలు మధ్యాహ్నం 12.30 నిమిషాలకు ప్రారంభం కానున్నాయి.

Had a worse experience traveling with Malaysia airlines @MAS .first they changed our flight without telling us and no food in Business class now we have been waiting for our luggage from last 24hours .imagine we have a game to play tomorrow 😃 #worse #experience #flyingcar

— Deepak chahar 🇮🇳 (@deepak_chahar9) December 3, 2022

Tags :

  • Cricket News
  • Deepak Chahar
  • IND VS BAN
  • Malaysia Airlines
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ఏపీకి మళ్లీ వర్షాలు.. 3 రోజులు అలర్ట్‌.. IMD హెచ్చరిక

  • ఇన్‌స్టాలో లైవ్ పెట్టి సూసైడ్.. జాబ్ రాలేదని యువకుడి ఆవేదన

  • AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

  • ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

  • మియాపూర్‌ హోటల్‌లో మెడికో మృతి.. వెలుగులోకి కీలక విషయాలు

  • వికారాబాద్‌లో లోయలో పడ్డ బస్సు.. నలుగురు మృతి

  • 17 ఏళ్లకే చరిత్ర సృష్టించిన కుమ్‌కుమ్ మోహోడ్.. ఆసియా గేమ్స్ ఆర్చరీలో గోల్డ్

Most viewed

  • AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

  • ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

  • హైదరాబాద్‌లో మాయలేడిలు..హనీట్రాప్‌తో మోసాలు

  • జానీ మాస్టర్‌కు భారీ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం

  • వన దేవతలకు ఎత్తు బంగారం ఇచ్చిన హీరో నాని

  • హీరోయిన్ రకుల్ ప్రీత్ ఆస్తులపై ఐటీ దాడులు

  • అన్నదాతలకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam