SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Dawid Malan Smashed A Humongous Six Netherlands Players Went To Bushes

Viral Video: గల్లీ క్రికెట్ ను తలపించిన నెదర్లాండ్స్- ఇంగ్లాండ్‌ మ్యాచ్‌! 

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Updated On - Sat - 18 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Viral Video: గల్లీ క్రికెట్ ను తలపించిన నెదర్లాండ్స్- ఇంగ్లాండ్‌ మ్యాచ్‌! 

నెదర్లాండ్స్‌ పర్యటనకు వెళ్లిన ఇంగ్లాండ్ జట్టు ప్రపంచ రికార్డు సృష్టించింది. పసికూన నెదర్లాండ్స్‌ బౌలర్లపై ఇంగ్లాండ్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. వన్డేల్లో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా చరిత్రకెక్కి.. తమ పేరిటే ఉన్న రికార్డును తిరగరాశారు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి వన్డేలో 50 ఓవర్లలో ఏకంగా 498 పరుగులు భారీ స్కోరు చేసింది. తద్వారా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అత్యధిక స్కోరు (498) చేసిన జట్టుగా ఇంగ్లాండ్‌ చరిత్ర సృష్టించింది. ఇంగ్లాండ్ మరో రెండు పరుగులు గనక చేసి ఉంటే వన్డే క్రికెట్ చరిత్రలో 500 పరుగులు చేసిన తొలి క్రికెట్ జట్టుగా చరిత్ర సృష్టించి ఉండేది.

ఈ మ్యాచ్‌ కు సంబంధించి ఓ ఫన్నీ మూమెంట్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. డేవిడ్ మలన్‌ కొట్టిన ఒక భారీ సిక్సర్‌ మైదానికి ఆనుకుని ఉన్న తుప్పల్లో పడింది. అక్కడ బాగా చెట్లు, తీగలు ఉండటంతో ఆ బంతి ఫీల్డర్‌ కు కనిపించలేదు. ఇంక ఆ బంతిని వెతికేందుకు ఒక పెద్ద సెర్చ్‌ ఆపరేషన్‌ కండక్ట్‌ చేశారు. మొత్తం ఫీల్డర్లు, సెక్యూరిటీ సిబ్బంది, ఆఖరికి కెమెరామాన్‌ కూడా ఆ సెర్చ్‌ ఆపరేషన్ లో పాల్గొన్నాడు.

Our third batter to score centuries in all three formats! 💯
@dmalan29 joins @Heatherknight55 and @josbuttler in the club 🙌

Watch Live: https://t.co/Qke57yhBaX#NEDvENG pic.twitter.com/YndgIX9owf

— England Cricket (@englandcricket) June 17, 2022

కాసేపు ఆ తుప్పలలో కలియదిరిగిన తర్వాత ఎట్టకేలకు ఆ బంతి వారి కంట పడింది. ఇంకేముంది ప్లేయర్లకు సిరీస్‌ గెలిచినంత ఆనందం వచ్చేసింది. కేకలు వేస్తూ ఆ బాల్‌ తీసుకుని మైదానంలోకి పరుగున వెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. ఈ వీడియో చూసిన వాళ్లంతా అది ఇంటర్నేషనల్‌ క్రికెటా? లేక గల్లీ క్రికెటా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

All Sixes of Yesterday From England Innings !
Monstrous Hitting🥵💥 pic.twitter.com/F4EgfNu81k

— Abhi⚒️ (@abhi_backup07) June 18, 2022

ఇక ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్‌ జట్టులో ఫిలిప్ సాల్ట్, మలన్, జోస్ బట్లర్ లు సెంచరీలు చేశారు. చివర్లో లివింగ్ స్టోన్ కూడా రెచ్చిపోయి ఆడటంతో ఇంగ్లాండ్ భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లాండ్.. రెండో ఓవర్లోనే జేసన్ రాయ్ (1) వికెట్‌ను కోల్పోయింది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో నెదర్లాండ్‌కు ఏదైనా మంచి, సంతోషకరమైన సంఘటన అంటే కేవలం అది మాత్రమే. ఇక ఆ తర్వాత వచ్చిన ముగ్గురు బ్యాటర్లు వరుస పెట్టి సెంచరీలు బాదారు. ఫిలిప్ సాల్ట్ (93 బంతుల్లో 122.. 14 ఫోర్లు, 3 సిక్సర్లు), డేవిడ్ మలన్ (109 బంతుల్లో 125.. 9 ఫోర్లు, 3 సిక్సర్లు) చేశారు. వికెట్ కీపర్ బ్యాటర్ జోస్ బట్లర్ ఐపీఎల్‌ ఫామ్‌ను బాగా కంటిన్యూ చేసినట్లున్నాడు. ఏకంగా 70 బంతుల్లో 162 నాటౌట్.. 7 ఫోర్లు, 14 సిక్సర్లుబాదాడు. అయితే.. ఒక అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌ లో ఇలా బాల్ కోసం వెతుకులాడటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Netherlands players are searching for ball after @dmalan29 hits a huge six.#ENGvNED #NEDvENG 🏴󠁧󠁢󠁥󠁮󠁧󠁿🇳🇱 pic.twitter.com/kp4V50HEnO

— 𝓒𝓵𝓲𝓿𝓮 𝓡𝓸𝓼𝓼𝓪𝓲𝓻𝓸🇱🇰 (@CliveRossairo) June 17, 2022

  • ఇదీ చదవండి: దినేష్ కార్తీక్ పై నెటిజన్స్‌ ప్రశంసలు.. పంత్‌ ని పక్కన పెట్టాలంటూ..!
  • ఇదీ చదవండి: అరుదైన రికార్డు.. నెదర్లాండ్స్ బౌలర్లను ఊచకోత కోసిన ఇంగ్లాండ్ బ్యాటర్లు.. 50 ఓవర్లలో 498 రన్స్‌!

Tags :

  • Cricket News
  • David Malan
  • Dawid Malan
  • England Cricket Board
  • Netherlands
  • viral video
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • శాకాహారిగా మారిపోయిన సింహం

    శాకాహారిగా మారిపోయిన సింహం

  • అమ్మాయిని ఏడిపించిన వ్యక్తికి తగ్గట్టు గుణపాఠం చెప్పిన గ్రామ పెద్దలు

    అమ్మాయిని ఏడిపించిన వ్యక్తికి తగ్గట్టు గుణపాఠం చెప్పిన గ్రామ పెద్దలు

  • పట్టాలేని పట్టభద్రుడు.. రైతు ఐడియాకు ఫిదా అవుతున్న నెటిజన్లు..!

    పట్టాలేని పట్టభద్రుడు.. రైతు ఐడియాకు ఫిదా అవుతున్న నెటిజన్లు..!

  • తమన్నాతో ఫ్లర్ట్‌ చేస్తున్న విరాట్‌ కోహ్లీ! ఓల్డ్‌ వీడియో వైరల్‌

    తమన్నాతో ఫ్లర్ట్‌ చేస్తున్న విరాట్‌ కోహ్లీ! ఓల్డ్‌ వీడియో వైరల్‌

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam