SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Danish Kaneria Interesting Comments On Virat Kohli Innings In Ind Vs Pak Match

Asia Cup 2022: కోహ్లీపై నోరు పారేసుకున్న పాక్‌ మాజీ ప్లేయర్‌.. అదీ ఒక ఇన్నింగ్సేనా?

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Tue - 30 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Asia Cup 2022: కోహ్లీపై నోరు పారేసుకున్న పాక్‌ మాజీ ప్లేయర్‌.. అదీ ఒక ఇన్నింగ్సేనా?

ఆసియా కప్‌-2022 క్రికెట్‌ అభిమానులకు అసలైన టీ20 మజాను అందిస్తోంది. దాయాదుల పోరు 2022 సంవత్సరంలోనే అది పెద్ద మ్యాచ్‌గా నిలిచింది. డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో అయితే 1.30 కోట్ల మంది లైవ్‌ వీక్షించారు. ఎంతో ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో పాక్‌పై భారత్‌ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

ఈ మ్యాచ్‌లో కోహ్లీ అద్భుతంగా రాణించాడు. ఓపెనర్లు పెవిలియన్‌ చేరిన సమయంలో నిలకడగా ఆడుతూ 34 బంతుల్లో 35 పరుగులు చేశాడు. టాపార్డర్‌లో కోహ్లీ మినహా ఎవరూ రాణించలేదు. కోహ్లీ ఎంతో మెచ్యూర్డ్‌ ఇన్నింగ్స్‌ ఆడాంటూ మాజీలు సైతం ప్రశంసించారు. అయితే ఇప్పుడు కోహ్లీ ఇన్నింగ్స్‌ పై పాకిస్తాన్‌ మాజీ స్పిన్నర్‌ డానిష్ కనేరియా భిన్నంగా స్పందించాడు. అసలు కోహ్లీ ఆడింది ఒక ఇన్నింగ్సేనా అంటూ పెదవి విరిచాడు.

asia-cup-2022-naseem-shah-cried-after-pakistan-lost-match-against-india

“విరాట్ కోహ్లీ మరోసారి విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌ మొత్తంలో కోహ్లీపైనే అందరి దృష్టి ఉంది. ఇన్నింగ్స్ ఆరంభంలో బంతులను ఎదుర్కొనేందుకు కోహ్లీ చాలా ఇబ్బంది పడ్డాడు. ఫఖర్‌ జమాన్‌ రూపంలో కోహ్లీకి లైఫ్‌ దొరికింది. లేదంటే రెండో బంతికే పెవిలియన్‌ చేరేవాడు. కోహ్లీ ఇన్నింగ్స్‌ లో ఇన్‌ సైడ్‌ ఎడ్జ్‌ లు చాలానే అయ్యాయి. కేఎల్‌ రాహుల్‌ కూడా దురదుష్టవశాత్తూ ఇన్‌ సైడ్‌ ఎడ్జ్‌ కే బౌల్డ్‌ అయ్యాడు” అంటూ చెప్పుకొచ్చాడు.

“నిజానికి కోహ్లీ ఆడింది గొప్ప ఇన్నింగ్‌ ఏమీ కాదు. మ్యాచ్‌ మొత్తంలో ఒకే ఒక గొప్ప షాట్‌ ఆడాడు. నిజానికి కోహ్లీ ఇంకా పరుగులు చేయాల్సింది. కోహ్లీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌ను ఎక్స్‌ ట్రా కవర్‌ దిశగా ఆడటానికి ప్రయత్నించి ఔట్‌ అయ్యాడు. సచిన్‌తో కలిసి ఆడే సమయంలో కోహ్లీ ఇదే షాట్ ఆడి ఔటవ్వగా.. అలా ఆడొద్దని సచిన్‌ చెప్పినట్లు నాతో ఒకరు చెప్పారు. మళ్లీ కోహ్లీ అలాంటి షాట్ ఆడి ఔటయ్యాడ” అంటూ డానిష్‌ కనేరియా చెప్పుకొచ్చాడు. డానిష్‌ కనేరియా చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

  • ఇదీ చదవండి: పాక్‌పై విజయం తర్వాత కెప్టెన్‌గా అరుదైన రికార్డు నమోదు చేసిన రోహిత్‌ శర్మ
  • ఇదీ చదవండి: పాక్‌ క్రికెటర్‌కు అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చిన విరాట్‌ కోహ్లీ

Tags :

  • Asia Cup 2022
  • Cricket News
  • Danish Kaneria
  • pakistan
  • virat kohli
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పాక్ క్రికెట్ లో మళ్ళీ అలజడి… టీ20 కెప్టెన్‌పై వేటు!

పాకిస్థాన్ టీ20లో మళ్లీ అలజడి.. సల్మాన్ ఔట్! కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా?

  • కెప్టెన్ గా సెహ్వాగ్ కుమారుడు..విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా బిగ్ ట్రోఫీ

    సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ కెప్టెన్.. విశాఖలో బిగ్ ట్రోఫీ

  • వరల్డ్ ఛాంపియన్ షిప్ నుండి  పాకిస్థాన్ అవుట్! ఇండియా vs పాక్ మ్యాచ్ రద్దు

    వరల్డ్ ఛాంపియన్‌షిప్ నుంచి పాకిస్థాన్ అవుట్.. భారత్-పాక్ మ్యాచ్ రద్దు!

  • మొన్న కోహ్లీ.. నిన్న రోహిత్.. రెచ్చిపోతున్న రోకో | IND vs WI

    మొన్న కోహ్లీ.. నిన్న రోహిత్.. రెచ్చిపోతున్న రోకో | IND vs WI

  • టెస్టుల్లోకి మళ్ళీ విరాట్ కోహ్లీ? కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు

    విరాట్ కోహ్లీ టెస్టుల్లోకి మళ్లీ రావాలా? కపిల్ దేవ్ షాకింగ్ కామెంట్స్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • UPI MDR Charges: వ్యాపారులకు రిలీఫ్.. ఛార్జీల అమలు వాయిదా!

  • జైలర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డు.. రజనీకాంత్ మేనియా!

  • పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కుప్పకూలి ఇద్దరు పైలట్లు మృతి

  • దసరాకి విజయసాయిరెడ్డి కొత్త పార్టీ.. జెండా, ఎజెండాపై కీలక ప్రకటన

  • తెలంగాణకు ఎల్ నినో ముప్పు.. 50 డిగ్రీల ఎండలు, తీవ్ర కరువు హెచ్చరికలు!

  • హైదరాబాద్‌లో ఇన్‌ఫ్లుయెంజా వైరస్ అలర్ట్.. లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!

  • ప్రభాస్ బర్త్‌డేకు ఫౌజీ టీజర్ వాయిదా.. ఫ్యాన్స్‌కు అదిరిపోయే సర్‌ప్రైజ్!

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఢిల్లీలో భూకంపం..పరుగులు తీసిన జనం

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam