SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Ben Stokes Repeat 2019 World Cup Final Overthrow Issue

Ben Stokes: మళ్ళీ అదే బెన్ స్టోక్స్.. ఇది మామూలు అదృష్టం కాదు!

  • Written By: venkybandaru
  • Updated On - Sun - 5 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Ben Stokes: మళ్ళీ అదే బెన్ స్టోక్స్.. ఇది మామూలు అదృష్టం కాదు!

Ben Stokes: 2019 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ఇంగ్లాండ్ ఎలా విజయం సాధించిందో అందరికి గుర్తుండే ఉంటుంది. ఆ మ్యాచ్ లో ఓవర్ త్రో కారణంగా ఇంగ్లాండ్ విజేతగా నిలిచింది. ఇంగ్లండ్‌ గెలవాలంటే మూడు బంతుల్లో 9 పరుగులు కావాల్సిన దశలో చివరి ఓవర్‌ బౌల్డ్‌ వేశాడు. ఆ ఓవర్‌లో మూడో బంతిని స్టోక్స్‌ మిడాఫ్‌ దిశగా ఆడాడు. బంతిని అందుకున్న మార్టిన్‌ గప్టిల్‌ రనౌట్‌కు అవకాశం ఉండడంతో ఓవర్‌ త్రో వేశాడు. రెండో పరుగు కోసం వస్తున్న స్టోక్స్‌ బంతిని గమనించి క్రీజులోకి డైవ్‌ చేశాడు. ఈ క్రమంలో బ్యాట్‌కు తాకిన బంతి మిడ్‌ వికెట్‌ మీదుగా బౌండరీ వెళ్లింది. ఆ సమయంలో స్టోక్స్ తన తప్పు లేదు అంటూ.. చేతులు పైకెత్తి చూపించడం అందరికి గుర్తుండే ఉంటుంది.

అప్పట్లో ఈ ఓవర్ త్రో వివాదం పెద్ద సంచలనంగా మారింది. అయితే.., తాజాగా ఇదే ఘటన మళ్ళీ రిపీట్ అయ్యింది. అది కూడా ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య కావడం, ఇప్పుడు కూడా స్టోక్స్ క్రీజ్ ఉండటం విశేషం. ఇంగ్లండ్‌, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు హోరాహారీగా సాగుతోంది. 277 పరుగుల విజయ లక్ష్యంతో సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లాండ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 216 పరుగులు చేసింది. అయితే.. ఇన్నింగ్స్‌ 43వ ఓవర్‌లో బోల్ట్‌ బౌలింగ్‌లో జో రూట్‌ మిడ్‌ వికెట్‌ దిశగా షాట్ ఆడాడు.

అయితే.. సింగిల్ కోసం ప్రయత్నం చేసిన స్టోక్స్, అది సాధ్యం కాక వెనక్కి పరిగెత్తాడు. అయితే.. ఈ క్రమంలో రనౌట్‌ చేద్దామని భావించిన ఫీల్డర్‌ ఓవర్‌ త్రో వేయడం.. అచ్చం అప్పటి తరహాలోనే స్టోక్స్‌ బ్యాట్‌ను తాకి.. బాల్ మిడ్‌ వికెట్‌ మీదుగా బౌండరీ లైన్ కి దగ్గరగా వెళ్ళింది. అయితే.., అప్పటికే క్రీజ్ లోకి వచ్చేసిన స్టోక్స్‌.. బ్యాట్‌కు తాకి బంతి అలా వెళ్లిందని.. తన తప్పేం లేదని సిగ్నల్‌ ఇచ్చాడు. ఇది చూసిన రూట్‌.. నా తప్పు కూడా ఏం లేదు అన్నట్లుగా స్టోక్స్‌ను అనుకరించడంతో మైదానంలో ఒక్కసారిగా నవ్వులు పూశాయి. ఈ ఘటనతో అందరికి 2019 వరల్డ్‌కప్‌ ఫైనల్ ఓవర్ త్రో వివాదం గుర్తుకి వచ్చింది. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇవి కూడా చదవండి : T20 Qualifier: ఆ జట్టు పేరిట అత్యంత చెత్త రికార్డు! 8 పరుగులకే ఆలౌట్!

If you know, you know 😅

🏴󠁧󠁢󠁥󠁮󠁧󠁿 #ENGvNZ 🇳🇿 pic.twitter.com/ZyIcvwkk8B

— England Cricket (@englandcricket) June 4, 2022

Tags :

  • Ben Stokes
  • Sports News
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Ben Stokes: బెన్ స్టోక్స్ కి చెన్నై సూపర్ కింగ్స్ గుడ్ బై..? ఆసీస్ స్టార్ పై గురి

Ben Stokes: బెన్ స్టోక్స్ కి చెన్నై సూపర్ కింగ్స్ గుడ్ బై..? ఆసీస్ స్టార్ పై గురి

  • World Cup 2023: వరల్డ్ కప్ ముందు ఇంగ్లాండ్ కి గ్రేట్ న్యూస్! రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న స్టార్ ప్లేయర్

    World Cup 2023: వరల్డ్ కప్ ముందు ఇంగ్లాండ్ కి గ్రేట్ న్యూస్! రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న స్టార్ ప్లేయర్

  • Virat Kohli: ఒక్క పోస్ట్‌కి ఏకంగా అన్ని కోట్లా.. ? కోహ్లీ రేంజ్ అంటే అలానే ఉంటుంది..

    Virat Kohli: ఒక్క పోస్ట్‌కి ఏకంగా అన్ని కోట్లా.. ? కోహ్లీ రేంజ్ అంటే అలానే ఉంటుంది..

  • Tilak Varma: నాలుగో స్థానంలో తిలక్ వర్మ సరైనోడా.. ? తెలుగు కుర్రాడిపై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!

    Tilak Varma: నాలుగో స్థానంలో తిలక్ వర్మ సరైనోడా.. ? తెలుగు కుర్రాడిపై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • Prithvi Shaw: కారణం లేకుండా నన్ను జట్టు నుండి తప్పించారు: పృథ్వీ షా సంచలన వ్యాఖ్యలు

    Prithvi Shaw: కారణం లేకుండా నన్ను జట్టు నుండి తప్పించారు: పృథ్వీ షా సంచలన వ్యాఖ్యలు

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam