క్రికెట్‌లో బ్యాటింగ్ చేసే సమయంలో ఆటగాళ్లు గాయాల బారినుంచి తప్పించుకునేందుకు, ప్యాడ్లు, థైప్యాడ్లు, గాడ్లు, గ్లౌజ్‌లు, హెల్మెట్ లాంటివి ధరిస్తుంటారు. బుల్లెట్ల దూసుకొచ్చె బంతుల్ల నుంచి తమను తాము రక్షించుకునేందుకు ఇన్ని ధరించిన కూడా కొన్ని సార్లు ప్లేయర్లు బంతి తగిలిదే విలవిలలాడుతారు. మ్యాచ్‌లోనే కాదు.. మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సమయంలో కూడా అనుకోని విధంగా గాయపడతారు. తాజాగా పాక్ ఆటగాళ్ల ప్రాక్టీస్ సెషన్‌లో ఆందోళనకర సంఘటన చోటు చేసుకుంది.
పాకిస్థాన్ స్టార్ స్పీడ్ బౌలర్ షాహీన్ ఆఫ్రిదీ బౌలింగ్‌ను ప్రాక్టీస్ చేస్తున్న అజహర్ అలీ.. ఊహించని విధంగా వచ్చిన బౌన్సర్ తలకు తగిలింది. దీంతో అజహర్ అలీ అక్కడికక్కడే కుప్పకూలాడు. దీంతో పాక్ ఆటగాళ్లు అందరూ పరిగెత్తుకొచ్చాడు. కొద్ది సేపటికి అజహర్ లేచి నిలబడ్డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
🎥 | Azhar Ali hit on the Helmet During Practice. pic.twitter.com/d8rKrHxD8M
— Thakur (@hassam_sajjad) March 1, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.