ఐపీఎల్ మెగా వేలం జోరుగా సాగుతోంది. ఆటగాళ్లపై కోట్ల వర్షం కురుస్తుంది. తాజాగా తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు రూ.6.75 కోట్లకు అమ్ముడుపోయాడు. గత సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడిన రాయుడు.. ఐపీఎల్ 2022లో కూడా CSKకే ఆడనున్నాడు. రాయుడిని రిటైన్ చేసుకోకపోయినా కూడా వేలంలో మంచి ధర ఇచ్చి రాయుడ్ని దక్కించుకుంది చెన్నై. కాగా అంబటి కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా పోటీ పడింది. కానీ.. చివరికి చెన్నై రాయుడిని దక్కించుకుంది. మరి రాయుడిని చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#AmbatiRayudu will be back for #CSK 💛#IPLAuction | #IPL2022MegaAuction | #MSDhoni | @msdhoni pic.twitter.com/jzJgo1wczS
— Troll Dhoni Haters Tamil Version (@tdhtv_offl) February 12, 2022