SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » andhra pradesh » Yarlagadda Lakshmi Prasad Comments On Amit Shah And Jr Ntr Meeting At Sumantv Interview

జూనియర్‌ ఎన్టీఆర్‌-అమిత్‌షా భేటీకి కారణం ఇదే: యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌

  • Written By: Dharani
  • Updated On - Sat - 24 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
జూనియర్‌ ఎన్టీఆర్‌-అమిత్‌షా భేటీకి కారణం ఇదే: యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌

నెల రోజుల క్రితం తెలంగాణ పర్యటనలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన అమిత్‌ షా… జూనియర్‌ ఎన్టీఆర్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. దీనిపై పలు రాజకీయ ఊహాగానాలు వచ్చాయి. జూనియర్‌ బీజేపీలో చేరతారని.. లేదంటే.. తెలంగాణలో బీజీపీ తరఫున ప్రచారం చేస్తారని.. ఏపీ బీజేపీకి మద్దతు ఇస్తారని.. ఇలా రకర​కాల ప్రచారాలు తెర మీదకు వచ్చాయి. అసలు వీర్ధిరూ ఎందుకు భేటీ అయ్యారనే దాని గురించి సరైన సమాచారం ఎవరి దగ్గర లేదు. ఈ క్రమంలో తాజాగా అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ వీరి భేటీపై స్పందించారు. తాజాగా సుమన్‌టీవీ సీనియర్‌ జర్నలిస్ట్‌ జాఫర్‌ చేసిన ఇంటర్వ్యూలో ఆయన అమిత్‌షా-జూనియర్‌ ఎన్టీఆర్‌ భేటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్‌గా మారాయి.

అమిత్‌ షా-జూనియర్‌ ఎన్టీఆర్‌ భేటీపై యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ తన అభిప్రాయాలు వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘అమిత్‌ షా చేసే ఏ పని అయినా రాజకీయ కోణంలోనే ఉంటుంది. తారక్‌తో భేటీ అనేది.. పొలిటికల్‌ గేమ్‌. రామరావు కుటుంబ సభ్యులు చాలా మంచి వారు. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోరు. కుమార్తెలు బంగారు తల్లులు. బసవతారకం గారు వారిని చాలా క్రమశిక్షణతో పెంచారు. అనవసర విషయాల్లో వారు జోక్యం చేసుకోరు. ఇక అమిత్‌ షా పొలిటికల్‌ గేమ్‌లో భాగంగానే జూనియర్‌ ఎన్టీఆర్‌తో భేటీ అయ్యారు. తెలంగాణలో సెటిలర్స్‌ అధికంగా ఉన్న దాదాపు 25 నియోజకవర్గాల్లో.. వారిని ఆకర్షించి.. ఆ స్థానాల్లో గెలవడం కోసమే అమిత్‌ షా.. తారక్‌ని కలిశాడనేది నా అభిప్రాయం’’ అని యార్లగడ్డ చెప్పుకొచ్చారు. తారక్‌ పొలిటికల్‌ ఎంట్రీ గురించి ఆయనను ప్రశ్నించగా.. దాని గురించి తనకు తెలియదు అన్నారు. మరి యార్లగడ్డ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Join Our Whatsapp Channel
  • ఇది కూడా చదవండి: Jr.NTR పై టీడీపీ కార్యకర్తలు సీరియస్! తారక్ తప్పు ఏమిటి?
  • ఇది కూడా చదవండి: జగన్‌ మళ్లీ CM కావాలని కోరుకుంటాను.. అందుకోసం పని చేస్తాను: యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌

Tags :

  • Amit Shah
  • bjp
  • Jr ntr
  • political news
  • Yarlagadda Lakshmiprasad
Read Today's Latest andhra pradeshNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఎవ్వరినీ వదలను..ఏఐ మార్ఫింగ్ సాంగ్ ‌పై NTR ఫైర్

AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

  • మెగాస్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్టీఆర్!

    మెగాస్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్టీఆర్!

  • దేవర సినిమాలో ఎన్టీఆర్ అత్తగా ఒకప్పటి స్టార్ హీరోయిన్!

    దేవర సినిమాలో ఎన్టీఆర్ అత్తగా ఒకప్పటి స్టార్ హీరోయిన్!

  • ఐపీసీ, సీఆర్‌పీసీ స్థానాల్లో కొత్త చట్టాలు! మైన‌ర్‌ను రేప్ చేస్తే మ‌ర‌ణ‌శిక్షే..

    ఐపీసీ, సీఆర్‌పీసీ స్థానాల్లో కొత్త చట్టాలు! మైన‌ర్‌ను రేప్ చేస్తే మ‌ర‌ణ‌శిక్షే..

  • చిరంజీవి రూటు మార్చారా? జనసేనలోకి ఎంట్రీ ఇస్తారా?

    చిరంజీవి రూటు మార్చారా? జనసేనలోకి ఎంట్రీ ఇస్తారా?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ఒకే వేదికపై చిరంజీవి, పవన్ కల్యాణ్?

  • విజయ్ దేవరకొండకు హరీశ్ శంకర్ మద్దతు.. ట్రోలర్స్‌కు గట్టి సమాధానం!

  • ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. 2,721 టీచర్ పోస్టులతో AP DSC 2026 నోటిఫికేషన్

  • వాట్సాప్‌లో ‘NO’ అని రిప్లై ఇస్తున్నారా? సైబర్ మోసాలపై సీపీ సజ్జనార్ హెచ్చరిక

  • UPI MDR Charges: వ్యాపారులకు రిలీఫ్.. ఛార్జీల అమలు వాయిదా!

  • జైలర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డు.. రజనీకాంత్ మేనియా!

  • పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కుప్పకూలి ఇద్దరు పైలట్లు మృతి

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • శ్రీదేవి పోరాటం గెలిచింది.. ప్రియుడితో పెళ్లి జరిగింది

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam