SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » politics » Tdp Plans Nara Brahmani Padayatra For 2024 Ap Assembly Elections

టీడీపీలో ఊహించని మలుపు! రంగంలోకి బ్రహ్మణి!

  • Written By: Dharani
  • Published Date - Wed - 23 February 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
టీడీపీలో ఊహించని మలుపు! రంగంలోకి బ్రహ్మణి!

గత కొన్ని రోజులుగా ఏపీలో జరుగుతున్న పరిణామాలను చూస్తే.. ముందస్తు ఎన్నికలు తథ్యం అనే మాట బలంగా వినిపిస్తోంది. సీఎం జగన్‌ కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి నిర్ణయించుకున్నారని ఆ మేరకు అడుగులు వేస్తున్నారని.. తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయాలే ఇందుకు నిదర్శనం అని జోరుగా ప్రచారం సాగుతోంది. మరీ ముఖ్యంగా గౌతమ్‌ సవాంగ్‌ ని డీజీపీ పదవీ నుంచి తొలగించి.. ఆ ప్లేస్‌ లో కొత్త బాస్‌ రాజేంద్రనాథ్‌ రెడ్డిని నియమించిన నాటి నుంచే.. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు అనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే వైసీపీ ఆ దిశగా వ్యూహాలు రచిస్తోందని తెలుస్తోంది.

ఇది కూడా చదవండి : గల్లా జయదేవ్ పై చంద్రబాబు సీరియస్! కారణం?

టీడీపీ కూడా ముందస్తు ఎన్నికలు రావచ్చని భావించడమే కాక.. ఆ మేరకు సిద్ధం అవుతోందట. ఈ క్రమంలో తాజాగా పార్టీ కార్యకర్తలు, సీనియర్‌ నేతల నుంచి ఓ ప్రతిపాదన వినిపిస్తోంది. ఏపీలో టీడీపీ మళ్లీ అధికారంలోకి రావాలంటే.. నందమూరి, నారా కుటుంబాలు రెండు క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలని కార్యకర్తలు బలంగా కోరుకుంటున్నారు. మరీ ముఖ్యంగా నారా కుటుంబం నుంచి చంద్రబాబు నాయుడు, లోకేష్‌ తో పాటు నారా బ్రహ్మణి కూడా రాజకీయాల్లోకి రావాలని.. కేడర్‌ ను నుంచి వినతులు వెల్లువెత్తుతున్నాయట.

Join Our Whatsapp Channel

Nara Brahmini in AP

నారా బ్రహ్మణి రావాల్సిందే..

నందమూరి, నారా కుటుంబాల ఆడపడుచు బ్రహ్మణి.. పాదయాత్ర చేస్తే టీడీపీ ఎంతో కలిసి వస్తుందని కార్యకర్తలు భావిస్తున్నారట. ఇప్పటికే ఈ ఫార్ములా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విజయవంతం అయ్యిందని.. ఇటు వైఎస్‌ కుటుంబాన్ని.. అటు తెలంగాణ కేసీఆర్‌ కుటుంబాన్ని ఉదాహరణగా చూపుతున్నారు కార్యకర్తలు. పైగా కాంగ్రెస్‌ లో కూడా మిగతా సమయాల్లో ఎలా ఉన్నా.. ఎన్నికల వేళ మాత్రం ప్రియాంక గాంధీ పార్టీ కోసం రంగంలోకి దిగి ప్రచారంలో పాల్గొంటారు. అలానే ఏపీలో కూడా టీడీపీకి మునుపటి వైభవాన్ని తీసుకురావడం కోసం నారా బ్రహ్మణి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలని.. పాదయాత్ర చేయాలనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని ఓ ప్రముఖ టీవీ చానెల్‌ డిబెట్‌ లో ఓ విశ్లేషకుడు కూడా ప్రస్తావించాడు.

ఇది కూడా చదవండి : మంత్రి పదవి కోసం రోజా మాస్టర్ ప్లాన్! జగన్ కే చెమటలు!

కార్యకర్తల కోరిక మేరకు నారా బ్రహ్మణి కనుక పాద యాత్ర చేపడితే.. అది టీడీపీకి చాలా ఉపయోగపడుతుందని.. జనాల్లోకి పార్టీని మరింతగా ముందుకు తీసుకెళ్లడానికి వీలవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కార్యకర్తల కోరిక మేరకు నారా బ్రహ్మణి రాజకీయాల్లోకి వచ్చి.. పాదయాత్ర ప్రారంభిస్తే.. ఏపీ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారతాయంటున్నారు. మరీ కార్యకర్తల కోరిక తీరుతుందో లేదా చూడాలి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Tags :

  • Andhra Pradesh
  • Assembly Election
  • Chandrababu Naidu
  • Nara Brahmani
  • tdp
Read Today's Latest politicsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

బీసీలకే చంద్రబాబు ఓటు..సీట్ల విషయంలో తగ్గేదేలేదని క్లారిటీ

బీసీలకే చంద్రబాబు ప్రాధాన్యం.. సీట్ల విషయంలో తగ్గేదేలే!

  • దివ్యాంగుడికి ఆప్యాయంగా అన్నం తినిపించిన ఉద్యోగిని.. సీఎం చంద్రబాబు ప్రశంసలు

    దివ్యాంగుడికి ఆప్యాయంగా అన్నం తినిపించిన గాయత్రి.. సీఎం చంద్రబాబు ప్రశంసలు

  • డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

    డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. ‘స్వయం AP’తో కొత్త అవకాశాలు!

  • కక్ష రాజకీయాలు వద్దు.. రాయలసీమకు పవన్ కీలక సందేశం

    కక్ష రాజకీయాలు వద్దు.. రాయలసీమకు పవన్ కీలక సందేశం

  • రాయలసీమ రైజింగ్.. రూ.1 లక్ష కోట్లతో ఏపీ ప్రభుత్వ బిగ్ ప్లాన్

    రాయలసీమ రైజింగ్.. రూ.1 లక్ష కోట్లతో ఏపీ ప్రభుత్వ బిగ్ ప్లాన్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam