SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » andhra pradesh » Tdp Leaders Tense About Cm Ys Jagan Kuppam Tour On September 22 2022

కుప్పం గడ్డపై అడుగుపెట్టబోతున్న జగన్! ఇరకాటంలో చంద్రబాబు!

  • Written By: Dharani
  • Published Date - Thu - 15 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
కుప్పం గడ్డపై అడుగుపెట్టబోతున్న జగన్! ఇరకాటంలో చంద్రబాబు!

రాష్ట్రంలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నా సరే.. అధికారి, విపక్ష పార్టీల అధ్యక్షులు పోటీ చేసే స్థానాలపై ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ఎన్నికల వేళ​ మిగతా ప్రాంతాల్లో ఫలితాలు ఎలా ఉన్నా.. ఈ కీలక నియోజకవర్గాల్లో గెలుపోటములు.. పార్టీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. అందుకే నేతలు సొంత నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తారు. అలా గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో హాట్‌ టాపిక్‌గా నిలుస్తున్న నియోజకవర్గం.. కుప్పం. ఈ ప్రాంతం చంద్రబాబు ఇలాకా, కంచుకోట. ఇక్కడ బాబుని ఓడించడం అంత సులభం కాదు. అందుకే అధికార వైసీపీ.. కుప్పంని టార్గెట్‌ చేసింది. వచ్చే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా అయినా సరే.. కుప్పంలో వైసీపీ జెండా ఎగురవేయాలని భావిస్తోంది. అందుకు తగ్గట్టుగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకు వెళ్తుంది. ఇక సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా కుప్పంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటికే కుప్పం మున్సిపాలిటి అభివృద్ధి కోసం భారీ ఎత్తున నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరి కొద్ది రోజుల్లో కుప్పంలో పర్యటించనున్నారు సీఎం జగన్‌.

Advertisement

సీఎం జగన్‌ కుప్పం పర్యటన నేపథ్యంలో.. మరోసారి ఈ నియోజకవర్గం హాట్‌ టాపిక్‌గా మారింది. సెప్టెంబర్‌ 22న సీఎం జగన్‌ కుప్పంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడమే కాక.. పలు ప్రాజెక్ట్‌లకు శంఖుస్థాపన కూడా చేస్తారు. ఆ తర్వాత అక్కడ నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. పర్యటనకు మరో వారం రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో.. ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. సీఎం టూర్‌ని గ్రాండ్‌ సక్సెస్‌ చేసేందుకు వైసీపీ శ్రేణులు ఉత్సాహంగా పని చేస్తున్నాయి.

ఇక సీఎం పర్యటన నేపథ్యంలో ప్రొటోకాల్‌ ప్రకారం.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా పాల్గొనాల్సి ఉంటుంది. ప్రభుత్వం నుంచి ఆహ్వానం కూడా వెళ్తుంది. ఈ క్రమంలో కుప్పం ఎమ్మెల్యే అయిన చంద్రబాబు జగన్‌ పర్యటనలో పాల్గొంటారా లేదా అనే దానిపై ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతోంది. చం‍ద్రబాబు జగన్‌ టూర్‌లో పాల్గొనడని.. ఎక్కువ మంది భావిస్తున్నారు. అదే జరిగితే.. పార్టీ గురించి జనాల్లోకి తప్పుగా వెళ్లే అవకాశం ఉందని టీడీపీ కార్యకర్తలు భావిస్తున్నారు.

జగన్ కుప్పం టూర్‌లో భాగంగా ఈ మున్సిపాలిటీలో 66 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు వైఎస్సార్ చేయూత కార్యక్రమంలో కూడా పాల్గొంటారని తెలిసింది. జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులలో చంద్రబాబు అనేకసార్లు పర్యటించారు. కానీ జగన్‌ ఇంత వరకు కుప్పం వెళ్లలేదు. ఈ క్రమంలో తొలిసారి జగన్‌ కుప్పం వెళుతుండటంతో నియోజకవర్గానికి మరిన్ని వరాలు ప్రకటించే అవకాశముంది. అదే జరిగితే చంద్రబాబుకి, టీడీపీకి భారీ నష్టం తప్పదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ క్రమంలో జగన్ చేసే ప్రకటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాజకీయంగా చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకే జగన్ కుప్పం పర్యటనను ఎంచుకున్నారని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. మరి కుప్పంలో ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయో చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

  • ఇది కూడా చదవండి: దేశమంతటా నాడు-నేడు! అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఏపీ విద్యా వ్యవస్థ!
  • ఇది కూడా చదవండి: అమరావతి రైతుల పాదయాత్రలో కనిపించని చంద్రబాబు, లోకేష్‌!

Tags :

  • Andhra Pradesh
  • Chandrababu Naidu
  • kuppam
  • political news
  • YS Jagan Mohan Reddy
Read Today's Latest andhra pradeshNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

రాయలసీమ రైజింగ్.. రూ.1 లక్ష కోట్లతో ఏపీ ప్రభుత్వ బిగ్ ప్లాన్

రాయలసీమ రైజింగ్.. రూ.1 లక్ష కోట్లతో ఏపీ ప్రభుత్వ బిగ్ ప్లాన్

  • బీసీ రిజర్వేషన్లపై తగ్గేదేలే..సుప్రీంకు వెళ్తామన్న సీఎం

    బీసీ రిజర్వేషన్లపై చంద్రబాబు ఫైర్.. సుప్రీంకోర్టుకు వెళ్తాం!

  • పవన్‌ను పొగిడిన సీఎం చంద్రబాబు..ఎందుకో తెలిస్తే

    పవన్‌ను పొగిడిన సీఎం చంద్రబాబు..ఎందుకో తెలిస్తే

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

    కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

    కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • సింగీతం మృతికి ప్రముఖుల సంతాపం.. మెగాస్టార్ ఎమోషనల్

  • రేషన్ కార్డుదారులకు కేంద్రం అలర్ట్.. 6 నెలలు రేషన్ తీసుకోకపోతే ఇదే పరిస్థితి

  • 22ఏ భూముల సమస్యలకు చెక్..టీ సర్కార్ మరో కీలక నిర్ణయం

  • ప్రయోగ శీలి.. సింగీతం శ్రీనివాసరావు ఇకలేరు!

  • ఏపీకి మళ్లీ వర్షాలు.. 3 రోజులు అలర్ట్‌.. IMD హెచ్చరిక

  • ఇన్‌స్టాలో లైవ్ పెట్టి సూసైడ్.. జాబ్ రాలేదని యువకుడి ఆవేదన

  • AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

Most viewed

  • AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

  • రేషన్ కార్డుదారులకు కేంద్రం అలర్ట్.. 6 నెలలు రేషన్ తీసుకోకపోతే ఇదే పరిస్థితి

  • ప్రయోగ శీలి.. సింగీతం శ్రీనివాసరావు ఇకలేరు!

  • ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

  • హైదరాబాద్‌లో మాయలేడిలు..హనీట్రాప్‌తో మోసాలు

  • జానీ మాస్టర్‌కు భారీ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం

  • వన దేవతలకు ఎత్తు బంగారం ఇచ్చిన హీరో నాని

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam