SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » andhra pradesh » Kodali Nani Will Once Again Enter Jagans Cabinet

జగన్ కేబినెట్ లోకి మరోసారి ఎంట్రీ ఇవ్వనున్న కొడాలి నాని!

వైసీపీ పార్టీలోని ముఖ్యనేతల్లో కొడాలి నాని ఒకరు. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ఏర్పాటు చేసిన తొలి కాబినెట్ లోనే కొడాలి నానికి చోటు దక్కింది. మూడేళ్ల తరువాత జరిగిన మంత్రి వర్గ విస్తరణలో ఆయన చోటు కోల్పోయారు. అయితే తాజాగా మరోసారి కొడాలి నానికి మంత్రి పదవి రానున్నట్లు తెలుస్తోంది.

  • Written By: Mallikarjun Reddy
  • Published Date - Wed - 29 March 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
జగన్ కేబినెట్ లోకి మరోసారి ఎంట్రీ ఇవ్వనున్న కొడాలి నాని!

మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని గురించి రాజకీయలపై అవగాహన ఉన్నవారికి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తనదైన మాటలతో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందారు. కొడాలి నాని తరచూ ప్రతిపక్ష పార్టీ నాయకులపై తీవ్ర స్థాయిలో విరుచుక పడుతుంటారు. ముఖ్యంగా చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ పై నాని ఓ రేంజ్ లో ఫైర్ అవుతుంటారు. వైసీపీ పార్టీలోని ముఖ్యనేతల్లో కొడాలి నాని ఒకరు. అందుకే జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ఏర్పాటు చేసిన కాబినెట్ కొడాలి నానికి చోటు దక్కింది. మూడేళ్ల తరువాత జరిగిన మంత్రి వర్గ విస్తరణలో ఆయన చోటు కోల్పోయారు. అయితే తాజాగా మరోసారి కొడాలి నానికి మంత్రి పదవి రానున్నట్లు తెలుస్తోంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఏపీలో మరో ఏడాదిలో సార్వత్రికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలకు పూర్తిస్థాయిలో సిద్ధమవుతున్నాయి. అలానే ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. జగన్ తీసుకుంటున్న నిర్ణయాల్లో మంత్రి వర్గంలో మార్పులు ఒకటి. ఎమ్మెల్సీ ఎన్నికల తరువాత మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుందని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. ఆ వార్తలు బలం చేకూర్చేలా ఇటీవలే సీఎం జగన్ మోహన్ రెడ్డి గవర్నర్ తో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో కేబినెట్ ప్రక్షాళన గురించి చర్చకు వచ్చినట్లు సమాచారం.

ఈ సారి మంత్రి వర్గ విస్తరణలో అనూహ్యంగా మాజీ మంత్రులు కొందరు రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలానే ఇటీవల ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఒకరిద్దరికి కూడా మంత్రి పదవులు ద‌క్కుతాయ‌ని సమాచారం. ఇప్పటికే కొందరి పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మాజీ మంత్రి కొడాలి నాని పేరు ప్రధానంగా వినిపిస్తోంది. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఏర్పాటు చేసిన కేబినేట్ లో ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రిగా పని చేశారు. మంత్రిగా ఉన్న సమయంలో తన పనితీరుతో జగన్ మోహన్ రెడ్డి దగ్గర కొడాలి నాని మంచి మార్కులు సంపాదించారు. ప్రతిపక్షాలు చేసే విమర్శలకు కొడాలి నాని ధీటుగా సమాధానాలు ఇస్తారు.

Join Our Whatsapp Channel

అంతేకాక ప్రతిపక్ష పార్టీ నాయకుడు చంద్రబాబు, ఇతర నేతలపై కొడాలి నాని ఒంటికాళ్లుపై లేస్తారు. ఇలా ప్రతిపక్ష నాయకులను విమర్శిస్తూనే, తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, ఇతర కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. తన మంత్రిపదవి కాలంలో కొడాలి నాని సీఎం దగ్గర మంచి గుర్తింపే సంపాదించారు. ఆ కారణంతోనే కొడాలి నానికి మరోసారి మంత్రి పదవి రానున్నట్లు తెలుస్తోంది. జగన్ ప్రస్తుతం క్యాబినెట్లో మార్పులు చేర్పుల‌పై తీవ్రమైన కసరత్తులు చేస్తున్నట్టు సమాచారం. దీంతో, సీఎం జగన్ తుది నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది. మరి.. కొడాలి నానికి మరోసారి మంత్రి పదవి రానున్నట్లు వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Tags :

  • Andhra Pradesh
  • cabinet expansion
  • kodali nani
  • YS Jagan Mohan Reddy
Read Today's Latest andhra pradeshNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

రాయలసీమ రైజింగ్.. రూ.1 లక్ష కోట్లతో ఏపీ ప్రభుత్వ బిగ్ ప్లాన్

రాయలసీమ రైజింగ్.. రూ.1 లక్ష కోట్లతో ఏపీ ప్రభుత్వ బిగ్ ప్లాన్

  • పవన్‌ను పొగిడిన సీఎం చంద్రబాబు..ఎందుకో తెలిస్తే

    పవన్‌ను పొగిడిన సీఎం చంద్రబాబు..ఎందుకో తెలిస్తే

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

    కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

    కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

  • బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో ఐదు రోజుల పాటు వానలే!

    బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో ఐదు రోజుల పాటు వానలే!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

  • ఏపీలో స్థానిక సంస్థల ఎలక్షన్స్.. 4 చోట్ల ఎన్నికలకు బ్రేక్

  • ఏపీకి వర్ష సూచన.. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు వర్షాలు

  • గ్రేట్..400 కుటుంబాలకు అండగా నిలిచిన హీరోయిన్ రష్మిక

  • శ్రీలీలతో డాన్స్ చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి

  • మీకు 18 ఏళ్లు నిండాయా..? కొత్త ఓటు అప్లయ్ కు రేపే లాస్ట్ డేట్

  • పండగ ఎఫెక్ట్.. పెరిగిన నిత్యవసర ధరలు

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam