SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » politics » Kcr Nitish Kumar Press Meet Bihar

KCR మాటని పట్టించుకోని నితీశ్‌.. ప్రెస్‌మీట్‌లో నిలబడి..

  • Written By: venkybandaru
  • Published Date - Thu - 1 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
KCR మాటని పట్టించుకోని నితీశ్‌.. ప్రెస్‌మీట్‌లో నిలబడి..

KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ను కలిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా 2020 గల్వాన్‌ లోయలో జరిగిన చైనా బలగాల దాడిలో చనిపోయిన బిహార్‌కు చెందిన ఆర్మీ అమరవీరుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పన అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‘బీజేపీ ముక్త్‌ భారత్‌’కు పిలుపునిచ్చారు. రూపాయి విలువ తగ్గుదల,రైతుల ఆందోళన, నిరుద్యోగం, ధరల పెరుగుదలపై నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఇక, గురువారం మహా కూటమిపై ఓ ప్రెస్‌ మీట్‌ ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్‌లో కేసీఆర్‌,నితీశ్‌ పాల్గొన్నారు. మీటింగ్‌ సందర్భంగా ఓ ఆశ్చర్యకర సంఘటన చోటుచేసుకుంది.

కేసీఆర్‌ ప్రెస్‌ మీట్‌లో కూటమి గురించి మాట్లడుతున్నారు. జర్నలిస్ట్‌లు ప్రశ్నలు వేస్తున్నారు. కొంతమంది వేసిన ప్రశ్నలకు నితీశ్‌కు కోపం వచ్చింది. వెంటనేపైకి లేచి వెళ్లిపోవటానికి సిద్ధమయ్యారు. దీంతో కేసీఆర్‌ ఆయన్ని ఆపి కూర్చోబెట్టారు. కొద్ది సేపటి తర్వాత మరోసారి నితీశ్‌ పైకి లేచారు. ఈ సారి కేసీఆర్‌ ఎంత చెప్పినా ఆయన వినలేదు. ‘‘ మీరు కూర్చోండి’’ అని కేసీఆర్‌ అంటుంటే.. ‘‘ లేవండి పోదాం’’ అని నితీశ్‌ అన్నారు. దీంతో మీటింగ్‌ రసాభాసగా మారింది. అలా చాలా సేపు నితీశ్‌ నిలబడే ఉన్నారు.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను బీజేపీ లీడర్లు కొందరు తమ సోషల్‌ మీడియా ఖాతాల్లో షేర్‌ చేస్తూ.. ‘‘ కేసీఆర్‌కు నితీశ్‌ ఇచ్చే మర్యాద ఇదేనా.. కేసీఆర్‌ను అవమానపరిచారు’’ అని అంటున్నారు. ఇక, ప్రెస్‌మీట్‌లో నితీశ్‌ ప్రవర్తనను ప్రత్యర్థులు వక్రీకరించారంటూ నితీశ్‌ సన్నిహితులు మండిపడుతున్నారు. జర్నలిస్టులు పదేపదే ఒకే ప్రశ్న అడగటం వల్ల ఆయనకు కోపం వచ్చి అలా చేశాడన్నారు. అందులో కేసీఆర్‌ను అవమానించాలన్న ఉద్దేశ్యంలేదని స్పష్టం చేశారు. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Join Our Whatsapp Channel

Did KCR travel to Patna to get insulted like this? Nitish Kumar didn’t even accord him the basic courtesy of completing his point in a press interaction. Nitish was dismissive of KCR’s pleas to let him finish. But then that is Nitish Kumar. Self conceited. KCR asked for it… pic.twitter.com/k9BQPo6FCI

— Amit Malviya (@amitmalviya) August 31, 2022

ఇవి కూడా చదవండి : Rajaiah: కడియం శ్రీహరి ఓ దళిత దొర.. మండిపడ్డ ఎమ్మెల్యే రాజయ్య!

Tags :

Read Today's Latest politicsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుపతిలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

    తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

    భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

    విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

    హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

  • ఏపీలో స్థానిక సంస్థల ఎలక్షన్స్.. 4 చోట్ల ఎన్నికలకు బ్రేక్

  • ఏపీకి వర్ష సూచన.. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు వర్షాలు

  • గ్రేట్..400 కుటుంబాలకు అండగా నిలిచిన హీరోయిన్ రష్మిక

  • శ్రీలీలతో డాన్స్ చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి

  • మీకు 18 ఏళ్లు నిండాయా..? కొత్త ఓటు అప్లయ్ కు రేపే లాస్ట్ డేట్

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam