కరోనా తరువాత నుంచి చాలా మంది ఓటీటీలో సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అలానే కొత్త కొత్త సినిమాలు ఏం వస్తాయా? అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అలాంటి వారి కోసమే ఈ స్టోరీ. ఈవారంలో ఏకంగా 26 కొత్త సినిమాలు ఓటీటీ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అయిపోయాయి. అవేంటో చూసేద్దామా?
కరోనా తరువాత సినీ ప్రియులు ఆలోచన విధానం మారింది. థియేటర్లతో పాటు ఓటీటీలో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కొందరు అయితే థియేటర్ల కంటే ఓటీటీలో సినిమాలను చేసేందుకు ఇష్టపడుతుంటారు. అందుకు కారణాలు అనేకం ఉండొచ్చు. అలా ఇంట్లో కూర్చుని కొత్త సినిమాలను ఆస్వాదిచడం ప్రేక్షకులు అలవాటు చేసుకున్నారు. అందుకే ఎప్పుడు ఏ సినిమా ఓటీటీలో వస్తుందా? అని ఎదురు చూస్తుంటారు. అలానే ఓటీటీలో వచ్చిన కొత్త సినిమాలు చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అలాంటి వాళ్ల ఆయా ఓటీటీ సంస్థలు ప్రతివారం కొత్త కొత్త సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చేస్తుంటాయి. అలా ఈ వారం కూడా ఏకంగా 26 న్యూ సినిమాలను రిలీజ్ చేసేందుకు రెడీ అయిపోయాయి.
ఈ వారాంతంలో సినీ ప్రియుల కోసం ఓటీటీలో ఏకంగా 25 కొత్త సినిమాలు వస్తున్నాయి. అందులో కొన్ని ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతుండగా, మరికొన్ని శుక్రవారం.. ఓటీటీల్లో అందుబాటులోకి రానున్నాయి. ఈ లిస్టులో చాలావరకు హిందీ-ఇంగ్లీష్ సినిమాలు, సిరీసులే ఎక్కువగా ఉన్నాయి. తెలుగు నుంచి నెచురల్ స్టార్ నాని నటించిన దసరా మూవీ ఉంది. అలానే సేవ్ ది టైగర్, వ్యవస్థ అనే సిరీస్ లు, యూ అండ్ ఐ మూవీ తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలానే ఇతర భాషల్లోని సినిమాలు, సిరీసులు కూడా కాస్త ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి. మరి ఏ ఓటీటీలో ఏ సినిమా, ఏ సిరీస్ స్ట్రీమింగ్ అవుతున్నాయో, ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఈటీవీ విన్: