సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో వారానికి పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. కానీ అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడతాయి. అయితే ప్రస్తుతం కొత్త కొత్త కథలతో నూతన డైరెక్టర్లు పరిశ్రమలో తమదైన ముద్ర వేసుకుంటున్నారు. కథలో దమ్ముంటే చిన్న చిత్రాలు సైతం బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాయి. ఇలాంటి వాటికి తాజాగా వచ్చిన ‘కాంతార’ సినిమానే నిదర్శనం. ఓటీటీలు వచ్చాక ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గించారు అనడం ఎంత మాత్రం కరెక్ట్ కాదని ఇటీవల రిలీజ్ అయిన చిత్రాలు నిరూపించాయి. ఈ క్రమంలోనే ఈ ఒక్కవారమే అటు థియేటర్లలో, ఓటీటీల్లో కలిపి ఏకంగా 30 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సినీ ప్రేక్షకులు ఈ సినిమాల కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
తెలుగు:
హిందీ:
తమిళం:
కన్నడ:
మలయాళం:
బెంగాలీ:
ఆహా:
సోనీ లివ్:
నెట్ ఫ్లిక్స్:
జీ5: