వీకెండ్ వచ్చిందంటే ఓటీటీ ప్రియులకు పండగే.. వివిధ భాషల్లో తెరకెక్కిన ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ సిరీస్ స్ట్రీమింగ్ కోసం మిడ్‌నైట్ నుండే మూవీ లవర్స్, ఆడియన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తుంటారు.
వీకెండ్ వచ్చిందంటే ఓటీటీ ప్రియులకు పండగే.. వివిధ భాషల్లో తెరకెక్కిన ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ సిరీస్ స్ట్రీమింగ్ కోసం మిడ్‌నైట్ నుండే మూవీ లవర్స్, ఆడియన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తుంటారు. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు కొత్త కంటెంట్, డిఫరెంట్ కాన్సెప్టులతో కూడిన ఒరిజినల్స్, సిరీస్‌లతో ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తున్నారు ఓటీటీ యాజమాన్యం. అలాగే థియేట్రికల్ రన్ పూర్తి చేసుకునే చిత్రాలు కూడా డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లోకి వస్తుంటాయి. గతవారం ‘వీరన్’, ‘విమానం’ వంటి పలు సినిమాలతో పాటు తమన్నా రెచ్చిపోయి రచ్చ చేసిన ‘లస్ట్ స్టోరీస్’, అనిల్ కపూర్, ఆదిత్య రాయ్ కపూర్, శోభిత ధూళిపాళ నటించిన ‘ది నైట్ మేనేజర్ 2’ లాంటి సిరీస్‌లు సందడి చేశాయి. ఇవే కాకుండా పలు ఇంట్రెస్టింగ్ సిరీసులు కూడా స్ట్రీమింగ్ అయ్యాయి. అలాగే ఈ వారంలోనూ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీస్, సిరీస్ ఓటీటీల్లోకి రాబోతున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి..
ఈ వారం విడుదలయ్యే సినిమాలు, సిరీస్‌ల లిస్ట్..
అమెజాన్ ప్రైమ్
బాబీలోన్ (హాలీవుడ్ మూవీ) – (స్ట్రీమింగ్ అవుతుంది)
స్వీట్ కారం కాఫీ (తెలుగు సిరీస్) – (స్ట్రీమింగ్ అవుతుంది)
అదూరా (తెలుగు డబ్బింగ్ సిరీస్)
చక్రవ్యూహం (తెలుగు సినిమా) – (స్ట్రీమింగ్ అవుతుంది)
ద హారర్ ఆఫ్ డోలేరస్ రోచ్ (ఇంగ్లీష్ సిరీస్)
ఫిట్ చెక్: కన్ఫెషన్స్ ఆఫ్ యాన్ యూకే క్వీన్ (ఫిలిప్పీన్ సిరీస్) – (స్ట్రీమింగ్ అవుతుంది)
డిస్నీ+హాట్‌స్టార్
గుడ్‌నైట్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – (స్ట్రీమింగ్ అవుతుంది)
కిజాజీ మోటో : జనరేషన్ ఫైర్ (ఆఫ్రికన్ సిరీస్) – (స్ట్రీమింగ్ అవుతుంది)
ఐబీ 71 (హిందీ సినిమా)
రుద్రమాంబపురం (తెలుగు సినిమా) – (స్ట్రీమింగ్ అవుతుంది)
నెట్‌ఫ్లిక్స్
అన్‌నోన్ : ద లాస్ట్ పిరమిడ్ (ఇంగ్లీష్ ఫిలిం) – (స్ట్రీమింగ్ అవుతుంది)
ద ఆర్ట్ ఆఫ్ ఇన్ కార్సేరేషన్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) – (స్ట్రీమింగ్ అవుతుంది)
హోమ్ రెకర్ (ఇంగ్లీష్ మూవీ) – (స్ట్రీమింగ్ అవుతుంది)
ద లింకన్ లాయర్ సీజన్ 2 : పార్ట్ 1 (ఇంగ్లీష్ సిరీస్) – (స్ట్రీమింగ్ అవుతుంది)
ఫేటల్ సెడెక్సన్ (ఇంగ్లీష్ సిరీస్)
ద ఔట్ లాస్ (ఇంగ్లీష్ మూవీ)
హ్యాక్ మై హోమ్ (ఇంగ్లీష్ సిరీస్)
ద పోప్స్ ఎగ్జార్సిస్ట్ (హాలీవుడ్)
డీప్ ఫేక్ లవ్ (పోర్చుగీస్ సిరీస్) – (స్ట్రీమింగ్ అవుతుంది)
టక్కర్ (తెలుగు, తమిళ్)
65 మూవీ (ఇంగ్లీష్ మూవీ)
ది ఔట్ లాస్ (ఇంగ్లీష్ మూవీ)
గోల్డ్ బ్రిక్ (ఫ్రెంచ్ ఫిలిం) – (స్ట్రీమింగ్ అవుతుంది)
జీ5
తర్లా (హిందీ మూవీ)
అర్చిర్ గ్యాలరీ (బెంగాలీ సినిమా)
కాథర్ బాషా ఎండ్ర ముత్తు రామలింగం (తమిళ్)
ఆహా
3:33 (తమిళ్ ఫిలిం)
సోనీలివ్
ఫర్హానా (తమిళ్/తెలుగు)
హవా (బంగ్లాదేశీ మూవీ)
జియో సినిమా
ఇష్క్ నెక్స్ట్ డోర్ (స్ట్రీమింగ్ అవుతుంది)
బ్లైండ్ (హిందీ)
ఉనాద్ (మరాఠీ సినిమా)
ది మ్యాజిక్ ఆఫ్ సిరి (హిందీ మూవీ)
HR ఓటీటీ
అనురాగం (మలయాళం మూవీ)
బీఎస్ఎమ్
జాయ్ లాండ్ (పాకిస్థానీ మూవీ) – (స్ట్రీమింగ్ అవుతుంది)
అడ్డా టైమ్స్
భూత్ చక్ర ప్రైవేట్ లిమిటెడ్ (బెంగాలీ)
ముబీ
రిటర్న్ టు సియోల్ (ఇంగ్లీష్ మూవీ)