SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » ott » Anasuya Darja Release On Aha Ott October 5

Anasuya, Darja OTT: ఓటీటీలో అనసూయ ‘దర్జా’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

  • Written By: ChanDuuu
  • Published Date - Sat - 1 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Anasuya, Darja OTT: ఓటీటీలో అనసూయ ‘దర్జా’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

దసరాకి మరికొన్ని రోజులు మాత్రమే ఉంది. ఇక సినిమాల పరంగా ఎవరికి వాళ్లు.. అప్డేట్స్ సిద్ధం చేసుకుంటున్నారు. ఇక ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లోనూ పలు కొత్త సినిమాలు అలరించేందుకు రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలోనే అనసూయ ‘దర్జా’ సినిమా కూడా ఓటీటీలో విడుదల చేయనున్నట్లు ఆహా ట్వీట్ చేసింది. మాస్ కథతో తీసిన ఈ సినిమాలో అనసూయతో పాటు సునీల్.. కీలకపాత్రల్లో నటించారు. ‘పుష్ప’ తర్వాత వీరిద్దరూ కలిసి చేసిన ఈ చిన్న సినిమా తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపింది. దీంతో పాటు ట్రైలర్ లో అనసూయ మాస్ గెటప్ లో కనిపించడం కూడా ‘దర్జా’ ప్రీ రిలీజ్ బిజినెస్ కి ప్లస్ అయింది.

Advertisement

ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘దర్జా’ మూవీలో అనసూయ కనకం అనే సారా వ్యాపారిగా నటించింది. తనకు అడ్డొచ్చిన పోలీసులను హతమార్చే డిఫరెంట్ పాత్రలో కనిపించి మెప్పించింది. ఓ మూగ ప్రేమికుడి హత్య కేసులో కనకానికి, శివశంకర్ అనే పోలీసు అధికారికి మధ్య జరిగిన స్టోరీనే ‘దర్జా’ సినిమా స్టోరీ. దీనిని సలీమ్ మాలిక్ అనే దర్శకుడు తెరకెక్కించారు. అయితే రిలీజ్ కి ముందు బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా.. థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఫెయిలైంది. నెగిటివ్ టాక్ రావడంతో.. తొలి వారం కాకముందే ‘దర్జా’ని థియేటర్స్ నుంచి తీసేశారు.

anasuya darja movie

 

Dussehra rangam lo ki diguthunna#UnikiOnAHA And #DarjaOnAHA. Pandaga adhiripoddhi🔥
Premieres October 5. @itsashishgandhi @Chitrashukla73 @bobby_yedida @prmusicdirector @bobburi_rajesh @RajkumarBobbby @Haricinemas @saradaa_syam @anusuyakhasba @Mee_sunil @OfficialSekhar pic.twitter.com/3F74uphvCP

— ahavideoin (@ahavideoIN) October 1, 2022

రెగ్యులర్ గా అనసూయ గ్లామర్ షోతో అలరిస్తూ ఉంటుంది. అలాంటిది ఈ సినిమాలో నెగిటివ్ గా చీరకట్టులో కనిపించింది. దానికి తోడు ఆమె పాత్ర నిడివి కూడా చాలా తక్కువగా ఉండటం, ఆమె అభిమానుల్ని డిసప్పాయింట్ చేసింది. ఇక థియేటర్ లో రిలీజ్ కి ముందే డిజిటల్ రైట్స్ దక్కించుకున్న ఆహా ఓటీటీ.. తాజాగా విడుదల తేదీని ప్రకటించింది. దసరా సందర్భంగా అక్టోబరు 5న స్ట్రీమింగ్ చేయనున్నామని ట్వీట్ చేసింది. ఇందులో అనసూయ, సునీల్ తో పాటు ఆమని, పృథ్వీ, షకలక శంకర్ తదితరులు నటించారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ‘పుష్ప 2’, ‘రంగమార్తండ’ సినిమాల్లో కీ రోల్స్ చేస్తోంది. మరి అనసూయ ‘దర్జా’ మూవీ కోసం మీలో ఎంతమంది ఎదురుచూస్తున్నారు. మీ ఒపినియన్ కామెంట్స్ లో పోస్ట్ చేయండి.

 

  • ఇదీ చదవండి: సుడిగాలి సుధీర్, అనసూయకు గట్టి షాక్! చేతిలో షోస్ లేవా?
  • ఇదీ చదవండి: ఆంటీ వివాదంపై మరోసారి స్పందించిన అనసూయ.. ‘కోడలైనా సరే అలా పిలవకూడదు’!

Tags :

  • Anasuya Bharadwaj
  • Darja movie
  • OTT Releases
Read Today's Latest ottNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

బోరున విలపించిన అనసూయ!.. అసలేం జరిగిందంటే?

బోరున విలపించిన అనసూయ!.. అసలేం జరిగిందంటే?

  • అనసూయతో గొడవపై స్పందించిన విజయ్ దేవరకొండ!..

    అనసూయతో గొడవపై స్పందించిన విజయ్ దేవరకొండ!..

  • OTT Releases: ఇక సినీ ప్రియులకు పండగే.. ‘ది కేరళ స్టోరీ’ సహా ఈ వారం OTTలోకి 20 సినిమాలు!

    ఇక సినీ ప్రియులకు పండగే.. ‘ది కేరళ స్టోరీ’ సహా ఈ వారం OTTలోకి 20 సినిమాలు!

  • ఆ సినిమాలో మాదిరిగా.. మామిడి తోటలో భర్తతో కలిసి అనసూయ రచ్చ.. .

    ఆ సినిమాలో మాదిరిగా.. మామిడి తోటలో భర్తతో కలిసి అనసూయ రచ్చ.. .

  • Anausya On Vijay Deverakonda: విజయ్, అనసూయ వివాదం.. అతనే డబ్బిచ్చి ట్రోల్స్ చేయిస్తున్నాడంటూ కామెంట్స్..

    విజయ్, అనసూయ వివాదం.. అతనే డబ్బిచ్చి ట్రోల్స్ చేయిస్తున్నాడంటూ కామెంట్స్..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • నేపాల్‌లో మరోసారి వరద బీభత్సం.. ఇళ్లు ధ్వంసం, 3 బ్రిడ్జిలు గల్లంతు!

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • రాజ్ భవన్ మార్చ్ వేళ ఉద్రిక్తత.. వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్

  • 69వ గ్రామీ అవార్డ్స్ పరిశీలన జాబితాలో ధురంధర్ 2 మ్యూజిక్ ఆల్బమ్?

  • వారణాసిలో సరికొత్త భాష? మహేష్ బాబు, రాజమౌళి మూవీపై ఆసక్తికర అప్‌డేట్

Most viewed

  • గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. కేంద్రం కీలక ప్రకటన!

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ట్యాంక్ బండ్‌పై రోడ్డు ప్రమాదం.. చిన్నారితో సహా ఇద్దరు మృతి

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఇకపై పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం.. ఆర్టీసీ కీలక నిర్ణయం!

  • ఢిల్లీలో భూకంపం..పరుగులు తీసిన జనం

  • హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీకి సడెన్ గుడ్‌బై.. BCCI మీటింగ్‌లో ఏం జరిగింది?

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam