లాక్ డౌన్ కారణంగా సినీ ఇండస్ట్రీలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అలాగే ప్రేక్షకులు సినిమాలు చూసే విధానంలోనూ మార్పులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇదివరకు ప్రేక్షకులు థియేటర్లలో విడుదలైన సినిమాల కోసం ఎంతలా ఆరాటపడేవారో.. ఇప్పుడు సినిమాలు ఓటిటిలో ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ అవుతాయా అని వెయిట్ చేస్తున్నారు. అదీగాక లాక్ డౌన్ లో జనాలంతా కొత్త, పాత సినిమాలన్నీ ఓటిటిలో చూసి బాగా అలవాటు పడిపోయారు. దీంతో ఏ కొత్త సినిమా విడుదలైనా ఓటిటి రిలీజ్ కోసం చుస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ప్రతినెలా, ప్రతి వారం ఎన్నో సినిమాలు వివిధ ఓటిటి ప్లాట్ ఫామ్స్ లో రిలీజ్ అవుతూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. కేవలం సినిమాలే కాకుండా వెబ్ సిరీస్ లు, టీవీ షోలు కూడా ఓటిటిలో ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడున్న అమెజాన్ ప్రైమ్, ఆహా, డిస్నీ హాట్ స్టార్, నెట్ ఫ్లిక్స్, జీ5, సోనీ లివ్, వూట్ లాంటివి ఎన్నో ప్లాట్ ఫామ్స్ అందుబాటులో ఉంటూ.. థియేట్రికల్ రిలీజైన సినిమాల స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకుంటున్నాయి. ఇక ఈ వారం కూడా ఓటిటి విడుదలకు 6 ఇండియన్ సినిమాలు రెడీ అయ్యాయి. మరి ఆ సినిమాలేంటో చూద్దాం!
ఈ వారం ఓటిటి రిలీజ్ కాబోతున్న ఇండియన్ సినిమాలు ఏవంటే..
జీ5(Zee5):
హాట్ స్టార్(Hotstar):
నెట్ ఫ్లిక్స్(Netflix):
సోనీ లివ్(SonyLIV):
ఈ విధంగా ఓటిటి ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు వివిధ భాషలకు చెందిన సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరి ఇందులో ఇప్పటికే వేరే ఓటిటిలలో స్ట్రీమింగ్ అయిన సినిమాలు కూడా ఉండటం గమనార్హం. అయితే.. ఇదివరకు వేరే భాషల్లో అందుబాటులోకి రాగా ఇప్పుడు మరికొన్ని భాషల్లోకి రాబోతున్నాయి. మరి ప్రస్తుతం స్ట్రీమింగ్ కి సిద్ధమైన సినిమాలలో మీరు ఏ సినిమా కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్స్ లో తెలియజేయండి.