ఈ మధ్యకాలంలో హాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు సినిమా లవర్స్ అంతా థియేటర్లలో విడుదలవుతున్న సినిమాలకంటే.. ఓటిటిలో రిలీజ్ అవుతున్న సినిమాలకే ఎక్కువగా అలవాటు పడిపోయారు. థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు సైతం ఎలాగో కొద్దిరోజుల్లోనే ఓటిటిలకు వచ్చేస్తున్నాయి కదా అనే ధీమా కూడా ప్రేక్షకులలో కనిపిస్తుంది. అయితే.. ఇప్పటివరకు అన్ని ఓటిటిలలో కలిపి వారానికి 15 నుండి 20 సినిమాల వరకూ రిలీజ్ అవుతూ వచ్చాయి.
ఇప్పుడు ఆగష్టు నెలలో చూసినట్లయితే మొదటి రెండు వారాల్లోనే 25 సినిమాలు స్ట్రీమింగ్ కి రెడీ అయిపోయాయి. అదికూడా ఒకే ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం. ప్రముఖ ఓటిటి నెట్ ఫ్లిక్స్ లో ఆగష్టు 1 నుండి 14 వరకు మొత్తంగా 25 సినిమాలను స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు నిర్వాహకులు. ఆ జాబితాలో ఇంగ్లీష్ తో పాటు తెలుగు, హిందీ సినిమాలు కూడా ఉన్నాయి. మరి ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాల జాబితా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరి నెట్ ఫ్లిక్స్ లో ఆగష్టు 1 – 14 తేదీ వరకు స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలేంటో చూద్దాం!
ఆగష్టు 1:
ఆగష్టు 5:
ఆగష్టు 8:
ఆగష్టు 9:
ఆగష్టు 10:
ఆగష్టు 11:
ఆగష్టు 12:
ఆగష్టు 13:
ఆగష్టు 14:
ఇక రెండు వారాల వ్యవధిలోనే ఒకే ఓటిటిలో 25 సినిమాలు రిలీజ్ అవుతుండటంతో సినిమా లవర్స్ కి కావాల్సినంత వినోదం లభించనుంది. ఓటిటిలో ఇన్ని సినిమాలు వస్తున్నాయంటే నార్మల్ ఆడియెన్స్ తో పాటు ఫ్యామిలీ ప్రేక్షకులు సైతం నెట్ ఫ్లిక్స్ సినిమాలకోసం వెయిట్ చేస్తున్నారు. మరి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి సిద్ధమైన 25 సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.