సినీ ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు గత రెండేళ్లుగా థియేటర్లతో పాటు డిజిటల్ ప్లాట్ ఫాములు కూడా పోటీ పడుతున్నాయి. లాక్ డౌన్ ముందు కొత్త సినిమాలంటే థియేటర్స్ కి మొదటి ప్రాధాన్యత ఇచ్చేవారు ప్రేక్షకులు. కానీ.. లాక్ డౌన్ కారణంగా ఇండస్ట్రీలో ఎన్నో మార్పులు చోటుచేసుకొని సినిమాలన్నీ రెండు భాగాలుగా డివైడ్ అయ్యాయి. అన్ని సినిమాలను థియేట్రికల్ రిలీజ్ చేయకుండా.. కంటెంట్, హీరో మార్కెట్ బట్టి ఇప్పుడు సినిమా రిలీజ్ లను ప్లాన్ చేస్తున్నారు.
ఇక ఈ మధ్యకాలంలో థియేట్రికల్ రిలీజ్ లకంటే ఓటిటిలోనే ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందువల్ల జనాలు కూడా ఎక్కువగా ఓటిటి సినిమాలకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అదీగాక థియేటర్స్ లో విడుదలైన సినిమాలు ఎలాగో ఒకటి, రెండు నెలల్లోనే ఓటిటిలో స్ట్రీమింగ్ కి రెడీ అయిపోతున్నాయి. ఈ లెక్కన థియేటర్లకు వెళ్లకుండా ఓటిటిలో రిలీజ్ అయ్యేవరకు వెయిట్ చేయడం బెటర్ అని భావించేవారు కూడా ఉన్నారు. ఈ క్రమంలో రేపు(సెప్టెంబర్ 2న) ఒకేసారి ఏకంగా 22 సినిమాలు ఓటిటిలో రిలీజ్ అవుతున్నాయి.
మరి సెప్టెంబర్ 2న ఓటిటిలో రిలీజ్ అవుతున్న 22 సినిమాలేవంటే..
ఆహా(Aha):
అమెజాన్ ప్రైమ్(Amazon Prime):
నెట్ ఫ్లిక్స్(Netflix):
జీ5(Zee5):
డిస్నీ ప్లస్ హాట్ స్టార్(Hotstar):
సోనీ లివ్(Sony LIV):
వూట్(Voot):
హోయ్ చోయ్(Hoichoi):
ఈరోస్ నౌ(Eros Now):
ఇలా మొత్తంగా 22 సినిమాలు/వెబ్ సిరీస్ లు ఒకేరోజు విడుదలై ఓటిటి ప్రేక్షకులకు ఎంటర్టైన్ మెంట్ అందించనున్నాయి. అదీగాక గత కొద్దివారాలలో ఇన్ని సినిమాలు ఒకేరోజు రిలీజ్ అవుతుండడం ఇది రెండోసారి. తాజాగా వినాయక చవితి సెలబ్రేట్ చేసుకున్న ఆడియెన్స్ కి ఇప్పుడు ఈ ఓటిటి సినిమాలు/సిరీస్ లన్నీ మరింత ఫెస్టివల్ వాతావరణాన్ని కల్పించనున్నాయి. మరి పైన పేర్కొన్న సినిమాలలో మీరు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్స్ లో తెలియజేయండి.