దీపావళి ఫెస్టివల్ సీజన్ వచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద థియేట్రికల్ సినిమాలతో పాటు ఓటిటిలలో చాలా సినిమాలు స్ట్రీమింగ్ కి రెడీ అయిపోయాయి. దీపావళి సందర్భంగా కొత్త సినిమాలు జిన్నా, ప్రిన్స్, సర్దార్, ఓరి దేవుడా, బ్లాక్ ఆడమ్ సినిమాలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. అయితే.. థియేట్రికల్ సినిమాలకంటే.. ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాల సంఖ్యే ఎక్కువగా ఉండటం విశేషం. ఇదివరకటిలా కొత్త సినిమాలు థియేటర్స్ లో వస్తున్నాయంటే.. ఎగబడి చూడటం జనాలు మానేశారు. అందుకే సినిమాల టాక్ బట్టి, థియేటర్లకు వెళ్లాలా వద్దా అనేది నిర్ణయించుకుంటున్నారు.
ఇప్పుడున్న తరుణంలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలంటే.. ఖచ్చితంగా కొత్త కంటెంట్ తో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవాల్సిందే అనే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఓటిటిలు అందుబాటులోకి వచ్చాక థియేటర్లకు వెళ్లే అవసరం లేదని భావిస్తున్నారట జనాలు. ఈ క్రమంలో దీపావళికి మూడు రోజుల ముందే దాదాపు 21 సినిమాలు ఓటిటిలో రిలీజ్ అయిపోయాయి. ఆడియెన్స్ కి ఎంటర్టైన్ చేసేందుకు ప్రముఖ ఓటిటిలు అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, ఆహా, హాట్ స్టార్, సోనీ లివ్, జీ5, వూట్ లాంటివన్నీ కొత్త సినిమాలు స్ట్రీమింగ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ 20, 21 తేదీలలో విడుదలైన 21 ఓటిటి సినిమాలు/వెబ్ సిరీస్ లేంటో చూద్దాం!
ఆహా(aha):
జీ5(Zee 5):
అమెజాన్ ప్రైమ్(Amazon Prime):
నెట్ ఫ్లిక్స్(Netflix):
సోనీలివ్(SonyLIV):
హాట్ స్టార్(Hotstar):
హోయ్ చోయ్(Hoichoi):