ఓటిటి సినిమాలు.. ఈ మధ్యకాలంలో థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న సినిమాలకంటే ఈ ఓటిటి స్ట్రీమింగ్ సినిమాల గురించే ఎక్కువగా వింటున్నాం. సినీ ప్రేక్షకులు కూడా థియేటర్స్ కంటే ఓటిటి సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. ఎందుకంటే.. లాక్ డౌన్ లో దాదాపు రెండేళ్లపాటు ఓటిటిలకు అలవాటు పడిపోయారు. కొత్త, పాత అనే ఆలోచన.. భాషా తారతమ్యం లాంటివేవీ లేకుండా అన్ని సినిమాలను ఇంట్లో కూర్చునే కవర్ చేసేశారు. ఈ క్రమంలో ఇప్పుడిప్పుడు బాక్సాఫీస్ వద్ద థియేట్రికల్ సినిమాలకు ఆదరణ పెరుగుతోంది. అయినా ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు కొత్త సినిమాలు ఓటిటిలో రిలీజ్ అవుతాయా అని ఎదురు చూస్తున్నారు.
ఇక చిన్న, పెద్ద అనే బేధం చూపకుండా ట్రెండింగ్ లో ఉన్నటువంటి ఓటిటి ప్లాట్ ఫామ్స్ అన్ని డిజిటల్ రైట్స్ కోసం క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఓటిటిలలో అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్, ఆహా, హాట్ స్టార్, సోనీ లివ్, వూట్, జీ5 లాంటి జనాలకు తెలిసినవి కొన్ని ఉన్నాయి. కానీ.. ఇవేకాకుండా సాధారణ సినీ ప్రేక్షకులకు ఐడియా లేని ఈరోస్ నౌ, హోయ్ చోయ్ లాంటి ఓటిటిలు మరికొన్ని అందుబాటులో ఉండటం విశేషం. అయితే.. నెలకు లేదా వారానికి పది సినిమాలకు పైగా రిలీజ్ అవ్వడం చూశాం. కానీ.. ఒకేరోజు ఇరవై సినిమాలు రిలీజ్ అవుతుండటం అనేది మామూలు విషయం కాదు. రేపు ఒక్కరోజే 20 సినిమాలు ఓటిటి స్ట్రీమింగ్ కి రెడీ అవుతున్నాయి.
రేపు ఒక్కరోజే ఓటిటిలో రిలీజ్ అవుతున్న సినిమాలేంటో చూద్దాం!
ఆహా(Aha):
డిస్నీ ప్లస్ హాట్ స్టార్(Hotstar):
అమెజాన్ ప్రైమ్(Amazon Prime):
జీ5(Zee5):
నెట్ ఫ్లిక్స్(Netflix):
సోనీ లివ్(SonyLIV):
ఈ విధంగా ఒకేరోజు ఇరవై సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కి సిద్ధమయ్యే సరికి ఓటిటి ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం లభించనుందని చెప్పవచ్చు. మరి ఈ ఇరవై ఓటిటి సినిమాలలో మీరు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.