OTT Movies: ఓటిటి ప్లాట్ ఫాములు వెలుగులోకి వచ్చాక థియేట్రికల్ రిలీజ్ అవుతున్న సినిమాలకంటే ఓటిటిలో స్ట్రీమింగ్ కి రెడీ అవుతున్న సినిమాలే ఎక్కువగా ఉంటున్నాయి. కరోనా తర్వాత రెగ్యులర్ సినీ ప్రేమికులు, ఫ్యామిలీ ఆడియెన్స్ అంతా ఓటిటిలకే అలవాటు పడిపోయారనే సంగతి తెలిసిందే. అదీగాక ఇప్పుడు థియేటర్లో రిలీజ్ అవుతున్న సినిమాలు కూడా విడుదలైన నాలుగైదు వారాల్లోనే ఓటిటిలోకి వచ్చేస్తున్నాయి. కాబట్టి.. ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడటం తగ్గించేశారు.
ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పాపులర్ ఓటిటి సంస్థలైన అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, డిస్నీ హాట్ స్టార్, ఆహా, వూట్, సోనీ లివ్, జీ5 లాంటివన్నీ.. రిలీజ్ కి రెడీగా ఉన్న చిన్న, పెద్ద సినిమాల హక్కులను దక్కించుకొని రిలీజ్ చేసేందుకు పోటీపడుతున్నాయి. అయితే.. ఒక వారంలో పదికి పైగా సినిమాలు, సిరీస్ లు రిలీజ్ అవ్వడం చూశాం. కానీ జూలై 15న ఒకేసారి 19 సినిమాలు/వెబ్ సిరీస్ లు రిలీజ్ కాబోతుండటం హాట్ టాపిక్ గా మారింది. అందులో తెలుగుతో పాటు ఇతర భాషల డబ్బింగ్ సినిమాలు అందుబాటులోకి వస్తున్నాయి.
మరి జూలై 15న స్ట్రీమింగ్ కాబోతున్న 19 సినిమాలు/వెబ్ సిరీస్ లు ఏంటో చూద్దాం!
అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime):
నెట్ ఫ్లిక్స్(Netflix):
జీ5(Zee5):
డిస్నీ ప్లస్ హాట్ స్టార్(Hotstar):
ఆహా(aha):
హోయ్ చోయ్(Hoichoi):
వూట్(Voot):
మరి ఒకేరోజు ఇన్ని సినిమాలు, సిరీస్ లు రిలీజ్ అవుతుండటం ఓటిటి ప్రేక్షకులకే పండగే అని చెప్పాలి. ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం ఈ ఓటిటి సినిమాలు/సిరీస్ ల ద్వారా లభించనుంది. మరి జూలై 15న రిలీజ్ అవుతున్న ఓటిటి సినిమాలు/ సిరీస్ లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
OTT Releases Tomorrow – 15th July pic.twitter.com/tX8kBlb1zE
— Aakashavaani (@TheAakashavaani) July 14, 2022