OTT Movies: ప్రస్తుతం అందరి స్మార్ట్ ఫోన్లలో ఇంటర్నెట్ ఎలా ఉంటోందో.. అలాగే ఏదో ఒక ఓటీటీ ప్లాట్ ఫామ్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉంటోంది. ఒకవేళ మనీపెట్టి తీసుకోకపోయినా ఫ్రీగా మూవీస్ చూసే ఓటీటీలు కూడా కొన్ని అందుబాటులో ఉన్నాయి. కరోనా వచ్చినప్పటి నుంచి సదరు ప్రేక్షకుడు ఓటీటీలో సినిమాలు చూడడానికే అలవాటు పడిపోయారు. వారి అభిమాన హీరోలు లేదా భారీ బడ్జెట్ సినిమాలు అయితే థియేటర్ కు వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. వారి ఆసక్తిని గమనించిన ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా రిలీజ్ కు సిద్ధంగా ఉన్న కొన్ని చిన్న సినిమాలు, వెబ్ సిరీస్‌లను నేరుగా తమ ఓటీటీలో విడుదల చేస్తున్నాయి.
ఒకవేళ థియేటర్లో విడుదల అయిన సినిమాలను కూడా తర్వాత స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకుని తమ ప్లాట్‌ఫామ్స్ లో విడుదల చేస్తున్నారు. అలా ప్రతి నెల, ప్రతి వారం ఎన్నో కొన్ని సినిమాలు ఓటీటీలోకి వస్తూనే ఉంటాయి. అయితే ఈ జులై 1కి మాత్రం అన్ని ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో కలిపి ఏకంగా 15 సినిమాలు విడుదల కానున్నాయి. అంతేకాకుండా ఓటీటీ షేరింగ్ కింద మరో 10 సినిమాలు వేరే ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయి. మరి.. జులై 1న విడుదల కానున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏవోచూసేయండి.
ఆహా:
అమెజాన్ ప్రైమ్ వీడియో:
నెట్ ఫ్లిక్స్:
జీ-5:
MX ప్లేయర్:
హోయిచోయి:
హాట్ స్టార్:
నెట్ ఫ్లిక్స్:
మరి.. వీటిలో మీకు బాగా నచ్చిన, ఎదురు చూస్తున్న సినిమా/వెబ్ సిరీస్ ఏదైనా ఉంటే ఆ పేరును కామెంట్ చేయండి.