దసరా, దీపావళి సందడి ముగింపు దశకు వచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద కొన్ని పెద్ద సినిమాలు థియేట్రికల్ రిలీజ్ అయినప్పటికీ పెద్దగా హడావిడి కనిపించడం లేదు. కానీ, ఓటిటిల విషయానికి వస్తే.. పదుల సంఖ్యలో కొత్త సినిమాలు స్ట్రీమింగ్ కి రెడీ అయిపోయాయి. ఎన్ని పండుగలు వచ్చినా హంగామా అంతా ఒకేరోజు కాబట్టి.. సినీ ప్రేక్షకులు థియేట్రికల్ సినిమాలతో పాటు ఓటిటిలలో సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు దీపావళి సందర్భంగా కొన్ని సినిమాలు ఓటిటిలో స్ట్రీమింగ్ కాబోతుండగా.. మరికొన్ని దీపావళి తర్వాత రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే ఈ వారం స్ట్రీమింగ్ డేట్స్ ఫిక్స్ చేసుకున్న ఓటిటి సినిమాలు పదికిపైనే ఉన్నట్లు తెలుస్తోంది.
దీంతో ప్రస్తుతం ఫామ్ లో ఉన్న ఓటిటి ప్లాట్ ఫామ్స్ అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ లాంటివన్నీ.. డైరెక్ట్ ఓటిటి స్ట్రీమింగ్ కావాల్సిన సినిమాలతో పాటు థియేటర్స్ లో విడుదలైన సినిమాలను కూడా స్ట్రీమింగ్ చేయనున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో థియేట్రికల్ రిలీజైన సినిమాలన్నీ నెల లేదా రెండు నెలల గ్యాప్ లోనే డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నాయి. అదీగాక ఆడియెన్స్ కూడా థియేటర్లలో విడుదలైన సినిమాలు ఎప్పుడెప్పుడు ఓటిటిలోకి వస్తాయా అని ఎదురు చుస్తూండటం గమనార్హం. ఈ క్రమంలో ఈ ఒక్క వారమే ఓటిటి రిలీజ్ కి సుమారు 14 సినిమాలు రెడీ అయ్యాయి.
హాట్ స్టార్(Hotstar):
అమెజాన్ ప్రైమ్(Amazon Prime):
నెట్ ఫ్లిక్స్(Netflix):
మరి ఈ వారం ఓటిటిలో రిలీజ్ అవుతున్న సినిమాలలో మీరు ఏ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.