OTT Releases: ఇటీవలి కాలంలో థియేట్రికల్ రిలీజ్ అవుతున్న సినిమాలతో పాటు ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటున్న సంగతి తెలిసిందే. కరోనా ఎఫెక్ట్ కారణంగా రెగ్యులర్ సినీ ప్రేమికులు, ఫ్యామిలీ ఆడియెన్స్ అంతా ఓటిటిలకే అలవాటు పడిపోయారు. అదీగాక ఇప్పుడు థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు కూడా నాలుగైదు వారాల్లోనే ఓటిటిలోకి వచ్చేస్తున్నాయి. ఈ కారణంగా ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడటం తగ్గించేశారు.
ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రముఖ ఓటిటి సంస్థలు అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, డిస్నీ హాట్ స్టార్, ఆహా, వూట్, సోనీ లివ్, జీ5 లాంటివి.. విడుదలకు సిద్ధంగా ఉన్న చిన్న, పెద్ద సినిమాల హక్కులను దక్కించుకొని రిలీజ్ చేసేందుకు పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రేపు ఆగస్టు 5వ తేదీన ఏకంగా 13 సినిమాలు ఓటిటిలో స్ట్రీమింగ్ కాబోతున్నాయి. అందులో తెలుగుతో పాటు ఇతర భాషల డబ్బింగ్ సినిమాలు తెలుగులో అందుబాటులోకి రానున్నాయి.
ఆగస్టు 5వ తేదీన ఓటిటిలో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు
ఆహా(Aha):
నెట్ ఫ్లిక్స్(Netflix):
డిస్నీ ప్లస్ హాట్ స్టార్(Hotstar):
ప్రైమ్ వీడియో( Prime Video):
సోనీలివ్(SonyLiv):
ఇవి కూడా చదవండి : Anupama: శర్వానంద్‌తో కలిసి ఆరోజు రాత్రి ఆ సినిమాకి వెళ్ళా: అనుపమ పరమేశ్వరన్