ఇటీవల దసరా టైమ్ ముగియడంతో దీవాలి పండుగ కోసం ఎదురు చూస్తున్నారు సినీ ప్రేక్షకులు. ఎందుకంటే.. దసరాకు థియేటర్స్ లో, ఓటిటిలలో చూడాల్సిన సినిమాలు, వెబ్ సిరీస్ లను చూసేశారు. అందుకే రానున్న దీవాలికి రిలీజ్ అవుతున్న సినిమాలకోసం వెయిట్ చేస్తున్నారు. అయితే.. ఇప్పుడు దీవాలికి కూడా థియేట్రికల్ సినిమాలతో పాటు ఓటిటిలలో కూడా చాలా సినిమాలు రాబోతున్నాయి. కొద్దికాలంగా ఓటిటి సినిమాలకు ఏ స్థాయి క్రేజ్ ఏర్పడిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. థియేట్రికల్ రిలీజైన సినిమాలను కూడా ఓటిటిలో ఎప్పుడు చూడాలా అని వెయిట్ చేస్తున్నారు జనాలు. ఈ క్రమంలో దీవాలికి ఓటిటిలో స్ట్రీమింగ్ కి దాదాపు 10కి పైగా రెడీ అవుతున్నాయి.
ఇక ఇప్పటివరకు థియేటర్స్ లో మిస్ అయిన సినిమాలను కూడా ఇంట్లో కూర్చొని ఓటిటిలో కవర్ చేసేయొచ్చు. అదీగాక ఇప్పుడున్న పాపులర్ ఓటిటిలు అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, ఆహా, హాట్ స్టార్, జీ5, వూట్ లాంటి జనాలకు తెలిసిన వాటితో పాటు.. తెలియని కొత్త ఓటిటిలు కూడా ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. ఇక థియేట్రికల్ రిలీజైన సినిమాలు గతంలో కొన్ని నెలల తర్వాత టెలివిజన్, ఓటిటి అంటూ స్ట్రీమింగ్ అయ్యేవి. ఇప్పుడా రోజులు పోయాయి కాబట్టి.. నెల రెండు నెలలకే సినిమాలన్నీ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే.. ప్రతివారం లాగే ఈ వారం కూడా చాలా సినిమాలు ఓటిటి రిలీజ్ అవుతున్నాయి.
జీ5(Zee5):
సోనీలివ్(SonyLIV):
ఆహా(aha):
అమెజాన్ ప్రైమ్(Amazon Prime):
నెట్ ఫ్లిక్స్(Netflix):
మరి ఈ వారం ఓటిటిలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలలో మీరు ఏ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.