విరాట్ కోహ్లీ తర్వాత అన్ని ఫార్మాట్లకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ తప్పుకోవడం అతని ఫ్యాన్స్‌కు ఏ మాత్రం ఇష్టంలేదు. ఆ స్థానాన్ని రోహిత్ భర్తీ చేయడంతో వారి కోపం మరింత ఎక్కువైంది. అందుకే ప్రతి విషయంలో విరాట్‌తో రోహిత్‌ను పోలుస్తూ ట్వీట్టర్‌లో రచ్చ చేస్తుంటారు. తాజాగా ట్వీట్టర్లో విరాట్ కోహ్లీ GOAT(Greatest Of All Time) అంటూ కోహ్లీ ఫ్యాన్స్ హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండింగ్ చేశారు. ఒక దశాబ్దంలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. దాదాపు 20వేల పరుగుల చేసిన ఏకైక ఆటగాడిగా విరాట్ నిలిచాడు.
ఇంతవరకు క్రికెట్ చరిత్రలో ఒక దశాబ్దంలో ఏ క్రికెటర్ కూడా ఇన్ని పరుగులు చేయలేదు. దీంతో విరాట్ ఫ్యాన్స్ కోహ్లీని గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్‌గా కీర్తిస్తూ.. అలాగే అతనిస్థానంలో కెప్టెన్‌గా ఉన్న రోహిత్‌ను హేళన చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. దీంతో రోహిత్ శర్మ ఫ్యాన్స్ కూడా రోహిత్ శర్మ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్ హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండింగ్‌లోకి తెచ్చారు. ఇలా ఇద్దరి అభిమానులు తమ అభిమాన క్రికెటర్‌ను కీర్తిస్తూ.. పోటీ క్రికెటర్‌ను తిడుతూ ట్వీట్టర్‌లో హల్‌చల్ చేస్తున్నారు. మరి ఈ ఫ్యాన్ వార్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Trending 😳 #ViratKohli𓃵 #RohitSharma𓃟 pic.twitter.com/iyS2ctZX3I
— Gaurav (@Kohli4ever) February 23, 2022
#ViratKohli𓃵. That’s It. That’s The Tweet.. pic.twitter.com/F4iye3HK2E
— V I P E R™ (@VIPERoffl) February 23, 2022
You Said G.O.A.T,I Heard VIRAT KOHLI#ViratKohli𓃵 pic.twitter.com/lIjDI4jH5y
— Priyamudan Kolanchi (@kolanchip3611) February 23, 2022
Can I get 100 like this pic ? If possible then like ❤️🐐 #RohitSharma𓃵 @ImRo45 pic.twitter.com/5xyeE0Imng
— ®ʀᴀᴊɴᴀɴᴅᴀɴɪ ꜱɪɴɢʜ®🦁 (@Singh_Ro45) February 23, 2022
Greatest Captain India Ever Had Only and Only King Rohit Sharma 😎 #RohitSharma𓃵 pic.twitter.com/HjLtRsxg9C
— Ritika Malhotra🇮🇳 (@FanGirlRohit45) February 23, 2022