హైదరాబాద్ : ప్రకృతిపరంగా లభించే పండ్లు కాయలు తినడం ద్వారా మరింత ఆరోగ్యంగా ఉండవచ్చు, కొన్ని రకాల పండ్లు తినడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు అందడమే కాకుండా, శరీరంలోని అవయవాలను సైతం క్లీన్ చేస్తాయి. అటువంటి పండ్లలో నేరేడు పండు ఎంతగానో పనిచేస్తుంది. అందుకే దీనిని దివ్యౌషధంగా భావిస్తారు. నేరేడు పండు తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకోవాలంటే.. ఈ కింది వీడియోను చూడండి..