తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు ఎక్కడ చూసిన సాయి ధరమ్ తేజ్ గురించే చర్చించుకుంటున్న సంగతి మన అందరికి తెలిసిందే, హైదరాబాద్ లో కేబుల్ టవర్లు వద్ద స్పోర్ట్స్ బైక్ మీద వెళ్తున్న సాయి ధరమ్ తేజ్, రోడ్ మీద ఉన్న ఇసుక కారణంగా అదుపు తప్పి క్రింద పడిపోయిన సంగతి మం అందరికి తెలిసిందే, ఆయన పడినప్పప్పుడు పొట్టకి ,కాళ్ళకి మరియు మరి కుడి కన్నుకి గాయాలు అవ్వగ్గ, కాలర్ బోన్ విరిగింది, ప్రాణానికి ఎలాంటి అపాయం లేదు అని, ఆయన ప్రస్తుతం చాల క్షేమంగానే ఉన్నాడు అని డాక్టర్లు ఇప్పటికే మూడు బులిటెన్స్ లో తెలిపిన సంగతి మన అందరికి తెలిసిందే అయితే ఈ ప్రమాదం జరిగేందుకు కొన్ని వాస్తవాలను జె ఎన్ టీయూ అధ్యాపకుల బృందం వెల్లడించింది.
డ్రైవింగ్ లో సెన్సిటివిటీ, స్టబిలిటీ రెండూ బ్యాలన్స్ చేసుకోవాలని రోడ్డుపై ఉన్న పరిస్థితులు గమనించి సాయి ధరమ్ తేజ్ ఎర్లీ రియాక్షన్ వల్ల బైక్ బోల్తా కొట్టి ఉంటుందని నిఫుణుల బృందం పేర్కొంది. ఒక ప్రమాదాన్ని గుర్తించడానికి ఎన్ని సెకండ్ల సమయం ఉంటుంది. వయసును బట్టి ప్రమాద సమయాల్లో బ్రేక్ వేసే టైం ఉంటుందని చీఫ్ ఇంజనీర్ ఒక చానల్ ఇంటర్వ్యూలో వెల్లడించినట్లు భోగట్టా. టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్లో కీలక అంశాలను JNTU ఇంజనీరింగ్ నిపుణులు అంచనా వేశారు.
యాక్సిడెంట్ జరుగుతుందనే ‘ఎర్లీ రియాక్షనే’ సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి కారణం అయివుంటుందని నిఫుణులు అభిప్రాయానికి వచ్చారు. ప్రమాద విజువల్స్ ను పరిశీలించిన అనంతరం JNTU చీఫ్ ఇంజనీర్, డైరెక్టర్ ప్రొఫెసర్ లక్ష్మణరావు బృందం ఈ అభిప్రాయానికి వచ్చింది. అయితే ఇంకా మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంటుంది.
సాయి ధరమ్ తేజ్ వెహికిల్ కొంటునప్పటి దృశ్యాలు: