SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఉగాది పంచాంగం 2023
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » news » Rcb To Wear Blue Jersey

ఆర్సీబీ కొత్త జెర్సీ అదిరిపోయింది

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Tue - 14 September 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఆర్సీబీ కొత్త జెర్సీ అదిరిపోయింది

ధనాధన్‌ క్రికెట్‌ ఐపీఎల్‌ 2021 రెండో భాగం మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఇండియాలో జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగుళూరు మంచి ప్రదర్శనే కనబర్చింది. 7 మ్యాచ్‌ల్లో 5 గెలిచి 10 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. కాగా రెండో భాగం ఐపీఎల్‌లో ఈ నెల 20న కేకేఆర్‌తో జరిగే మ్యాచ్‌లో ఆర్సీబీ కొత్త జెర్సీలో మెరవనుంది. డాన్‌ బ్లూ కలర్‌లో ఉన్న జెర్సీని ఆర్సీబీ ప్లేయర్లు విడుదల చేశారు. ఈ కొత్త జెర్సీ ధరించి మైదానంలో దిగడం వెనుక ఒక కారణం ఉంది. కరోనా కష్టకాలంలో మనకు సేవలు అందిస్తున్న ఫ్రెంట్‌లైన్‌ వారియర్స్‌ ధరించే పీపీఈ కిట్‌ రంగును సూచించే విధంగా డాన్‌ బ్లూ కలర్‌ జెర్సీని ధరిస్తున్నారు.

Royal Challengers Bangalore New Jersey - Suman TVవారి సేవలకు కృతజ్ఞతగా ఒక మ్యాచ్‌లో ఈ రంగు జెర్సీ ధరిస్తున్నట్లు ఆర్సీబీ తెలిపింది. గతంలో పర్యావరణ పరిరక్షణపైళ అవగాహణ కల్పించేందుకు ఆర్సీబీ జట్టు గ్రీన్‌ కలర్‌ జెర్సీని ధరించి ఒక మ్యాచ్‌ ఆడుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సారీ ఎలాగైనా ఐపీఎల్‌ కప్‌ కొట్టాలని ఆర్సీబీ ఆటగాళ్లు బలంగా ప్రయత్నిస్తున్నారు. మొదటి భాగంలో మంచి ప్రదర్శనను కొనసాగిస్తూ ‘ఈ సాలా కప్‌ నమ్‌దే’ అనే నినాదాన్ని నిజం చేసి చూపించాలని పట్టుదలతో ఉన్నారు. ఇంగ్లండ్‌తో చివరి టెస్ట్‌ రద్దు కావడంతో ఆర్బీబీ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, హైదరాబాద్‌కి షాన్‌, ఆర్సీబీ పేసర్‌ సిరాజ్‌ ప్రత్యేక విమానంలో యూఏఈ చేరుకున్నారు.

RCB to wear Blue Jersey v KKR on 20th

We at RCB are honoured to sport the Blue kit, that resembles the colour of the PPE kits of the frontline warriors, to pay tribute to their invaluable service while leading the fight against the Covid pandemic.#PlayBold #1Team1Fight pic.twitter.com/r0NPBdybAS

— Royal Challengers Bangalore (@RCBTweets) September 14, 2021

Tags :

  • Ipl 2021
  • Royal Challengers Bangalore
  • virat kohli
Read Today's Latest newsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కోహ్లీ టెన్త్‌ మార్క్‌ షీట్‌ వెలుగులోకి.. ఆ సబ్జెక్ట్‌లో అత్యధిక మార్కులు

కోహ్లీ టెన్త్‌ మార్క్‌ షీట్‌ వెలుగులోకి.. ఆ సబ్జెక్ట్‌లో అత్యధిక మార్కులు

  • ఆ టైమ్ లో చాలా కార్లు అమ్మేశాను! విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు..

    ఆ టైమ్ లో చాలా కార్లు అమ్మేశాను! విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు..

  • RCB ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌! స్టార్‌ ప్లేయర్‌ దూరం

    RCB ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌! స్టార్‌ ప్లేయర్‌ దూరం

  • షారుఖ్ ఖాన్ – విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ మధ్య గొడవ! ట్వీట్స్ వైరల్!

    షారుఖ్ ఖాన్ – విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ మధ్య గొడవ! ట్వీట్స్ వైరల్!

  • ప్రపంచ క్రికెట్‌లో ఆ ఇద్దరే నా ఆల్‌ టైమ్‌ గ్రేట్‌ క్రికెటర్లు: కోహ్లీ

    ప్రపంచ క్రికెట్‌లో ఆ ఇద్దరే నా ఆల్‌ టైమ్‌ గ్రేట్‌ క్రికెటర్లు: కోహ్లీ

Web Stories

మరిన్ని...

మీరు రైలులో ప్రయాణిస్తున్నారా? అయితే ఈ నియమాలు తెలుసుకోండి..
vs-icon

మీరు రైలులో ప్రయాణిస్తున్నారా? అయితే ఈ నియమాలు తెలుసుకోండి..

ఇలా స్నానం చేస్తే చర్మ సమస్యలు వస్తాయి.. జాగ్రత్త)
vs-icon

ఇలా స్నానం చేస్తే చర్మ సమస్యలు వస్తాయి.. జాగ్రత్త)

సచిన్ కూతురు సారా.. గంగూలీ కూతురు సనా.. ఇద్దరిలో ఎవరు బెస్ట్?
vs-icon

సచిన్ కూతురు సారా.. గంగూలీ కూతురు సనా.. ఇద్దరిలో ఎవరు బెస్ట్?

'దసరా' ఫస్ట్ డే కలెక్షన్స్.. రికార్డ్స్ బ్రేక్ చేసిన నాని!
vs-icon

'దసరా' ఫస్ట్ డే కలెక్షన్స్.. రికార్డ్స్ బ్రేక్ చేసిన నాని!

కుందనపు బొమ్మ, బాపు బొమ్మ కలగలిసిన శ్రీముఖి బొమ్మ..
vs-icon

కుందనపు బొమ్మ, బాపు బొమ్మ కలగలిసిన శ్రీముఖి బొమ్మ..

అషు హాట్‌నెస్‌కి సూర్యుడే నల్లబడిపోతాడేమో..
vs-icon

అషు హాట్‌నెస్‌కి సూర్యుడే నల్లబడిపోతాడేమో..

ఊరించి.. ఊహలు పెంచుతున్న మృణాల్ ఠాకూర్..
vs-icon

ఊరించి.. ఊహలు పెంచుతున్న మృణాల్ ఠాకూర్..

అమ్మాయిలకే అసూయ పుట్టేలా అబ్బాయిల అందం..!
vs-icon

అమ్మాయిలకే అసూయ పుట్టేలా అబ్బాయిల అందం..!

తాజా వార్తలు

  • ధోనీ కాళ్లు మొక్కిన స్టార్ సింగర్.. ఫొటో వైరల్!

  • అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం…!

  • కలకలం రేపుతోన్న సుఖేష్‌ చంద్రశేఖర్‌ లేఖ… BRSకు రూ.75 కోట్లు ఇచ్చానంటూ!

  • గుజరాత్ తో ఓడిపోవడంపై ధోనీ కామెంట్స్.. అలా చేసుండాల్సిందని!

  • గ్యాస్‌ వినియోగదారులకు ఊరట.. భారీగా తగ్గిన సిలిండర్‌ ధర!

  • కెమిక‌ల్ ఫ్యాక్ట‌రీలో భారీ పేలుడు.. న‌లుగురు మృతి!

  • వామ్మో.. క్యాబ్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం 11 లక్షలకు పైగా చెల్లించిన మహిళ!

Most viewed

  • నా గెలుపుకి, మెజారిటీకి కారణం దొంగ ఓట్లు: MLA రాపాక!

  • ఇంటి నుంచే ఓటు వేయచ్చు.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

  • ఈ ప్రభుత్వ పథకంలో పెట్టుబడి పెడితే.. మీ కూతురికి బంగారు భవిష్యత్ ఇచ్చినట్లే!

  • కిలో జీడిపప్పు 30 రూపాయలే.. ఎక్కడో కాదు మనదగ్గరే!

  • బ్రేకింగ్: ఇండస్ట్రీలో విషాదం.. స్టార్ నటి సూసైడ్!

  • ఒకే ఒక్క సాంగ్ తో.. కోటి ఆఫర్ దక్కించుకున్న సింగర్ సౌజన్య!

  • నీటి కోసం బోరు తవ్వగా.. అందులో నుంచి బంగారం పొడి బయటకు..!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam