ప్రస్తుత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఇటీవల గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. స్థానిక మొర్పిర్ల ప్రాంతంలో ప్రియాంక గాంధీ.. గిరిజన మహిళలతో కలిసి జానపద నృత్యం చేశారు. అంతేగాక అక్కడి గిరిజన సంప్రదాయం ప్రకారం.. గిరిజన మహిళలలాగే ఎర్రటి చీరను ధరించి.. తలపై కుండ పెట్టుకుని ధోల్ దరువులకు అనుగుణంగా ప్రియాంక డ్యాన్స్ చేశారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింత తెగ వైరల్ అవుతుంది. మీరు ఈ వీడియో పై లుక్కేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
Smt. @priyankagandhi joins the tribal women of Morpirla village during a phenomenal performance of their folk dance.#PriyankaGandhiWithGoa pic.twitter.com/p0ae6mKM9x
— Congress (@INCIndia) December 10, 2021