SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » international » Omicron Effect Government Cancelled New Year Celebrations

ఓమిక్రాన్ ఎఫెక్ట్.. న్యూ ఇయర్ వేడుకలు రద్దు చేసిన ప్రభుత్వం!

  • Written By: Ajay Krishna
  • Published Date - Fri - 17 December 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఓమిక్రాన్ ఎఫెక్ట్.. న్యూ ఇయర్ వేడుకలు రద్దు చేసిన ప్రభుత్వం!

కోవిడ్ -19 కొత్త వేరియెంట్ ఓమిక్రాన్.. దేశంలో వేగంగా వ్యాప్తి చెందుతుందనే ఆందోళనలతో మలేషియా నూతన సంవత్సర వేడుకలు నిషేధించబడినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. ఇప్పటికే దేశంలో రెండో ఓమిక్రాన్ కేసు నమోదు కావడం.. అలాగే 18 ఓమిక్రాన్ అనుమానిత కేసులు నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మలేషియా ఆరోగ్యశాఖ మంత్రి ఖైరీ జమాలుద్దీన్ విలేకరుల సమావేశంలో తెలిపారు.

“రాబోవు 2022 నూతన సంవత్సర వేడుకలను అనుమతించడం జరగదు. అయితే.. న్యూ ఇయర్ లేదా క్రిస్మస్ సంబంధించి వేడుకలు చిన్నపాటిగా జరుపుకునే అవకాశం ఉంది. ఈ వేడుకల్లో పాల్గొనేవారు ముందుగానే కోవిడ్ నిర్ధారణ పరీక్షలను చేయించుకోవాలి” అని ఆరోగ్యశాఖ తెలిపింది. మలేషియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ, బ్రిటన్ నుండి వచ్చే ప్రయాణికులకు వ్యతిరేకంగా కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. ఈ ఓమిక్రాన్ వేరియెంట్ ను ఎదుర్కొనేందుకు.. డిసెంబర్ 17 నుండి ప్రయాణికులు క్వారంటైన్ టైంలో కోవిడ్ పరీక్షల రిపోర్ట్స్ ప్రభుత్వ కోవిడ్ మేనేజ్‌మెంట్ యాప్‌లో నివేదించాలని తెలిపారు.Newyear Celebrationsఅంతేగాక.. ‘హై-రిస్క్’ దేశాల సంఖ్య తొమ్మిదికి పెరిగింది. బ్రిటన్, యుఎస్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, నార్వే, డెన్మార్క్, కెనడా, నైజీరియా మరియు భారతదేశం నుండి వచ్చే యాత్రికులు కమ్యూనిటీలో ఓమిక్రాన్ వేరియంట్ క్వారంటైన్ సమయంలో మణికట్టు డిజిటల్ ట్రాకర్లను అమర్చాలని నిబంధనలు విధించింది మలేషియా. మరి ఇకపై వేరే దేశాలు కూడా ఇదే బాటలో నూతన సంవత్సర వేడుకలను రద్దు చేస్తాయేమో చూడలి. మలేసియా నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలపండి.

 

Join Our Whatsapp Channel

Tags :

  • celebrations
  • Malaysia
  • Omicron Effect
  • Omicron Variant
Read Today's Latest internationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

విమానం కూలి.. రోడ్డు మీద వెళుతున్న వారితో సహా 10 మంది మృతి

విమానం కూలి.. రోడ్డు మీద వెళుతున్న వారితో సహా 10 మంది మృతి

  • మళ్లీశ్వరి సినిమా రిపీట్.. ప్రియుడి కోసం కోట్ల ఆస్తిని వదులుకున్న ప్రియురాలు

    మళ్లీశ్వరి సినిమా రిపీట్.. ప్రియుడి కోసం కోట్ల ఆస్తిని వదులుకున్న ప్రియురాలు

  • ఉపాసన బిడ్డ కోసం ఉయ్యాల రెడీ.. ఎవరు చేశారో తెలుసా?

    ఉపాసన బిడ్డ కోసం ఉయ్యాల రెడీ.. ఎవరు చేశారో తెలుసా?

  • Viral Wedding: టీచర్‌ను పెళ్లాడిన విద్యార్థి.. ఆమెకు 48.. అతడికి 22

    టీచర్‌ను పెళ్లాడిన విద్యార్థి.. ఆమెకు 48.. అతడికి 22

  • Security Guard: సెక్యూరిటీ గార్డ్  బర్త్ డే  చేసిన ఉద్యోగులు!

    సెక్యూరిటీ గార్డ్ బర్త్ డే చేసిన ఉద్యోగులు!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మీకు 18 ఏళ్లు నిండాయా..? కొత్త ఓటు అప్లయ్ కు రేపే లాస్ట్ డేట్

  • పండగ ఎఫెక్ట్.. పెరిగిన నిత్యవసర ధరలు

  • జనసేనలోకి ప్రముఖ పారిశ్రామికవేత్త బైరా దిలీప్ చక్రవర్తి.. పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరిక!

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

  • టాలీవుడ్‌ ఇన్నర్ వార్..! చష్మా, లూజ్ ప్యాంట్ వెనక అసలు కథ!

  • ఉరిశిక్షే సరైనది..బ్లూ డ్రమ్‌ హత్య కేసులో సంచలన తీర్పు

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam