ప్రస్తుత కాలంలో మనుషులు డబ్బుకి ఎంత ప్రాధాన్యం ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డబ్బు లేని వారికి విలువనివ్వకపోవడం వారిని సమాజంలో చిన్నచూపు చూడడం సహజంగా జరిగే ప్రక్రియ. ఇదిలా ఉండగా.. ఓ ప్రముఖ బిలినియర్ తాను సంపాదించిన ఆస్తిలో పేదలకి ఏకంగా సగం ఆస్తి ఇచ్చేసాడు.
ప్రస్తుత కాలంలో మనుషులు డబ్బుకి ఎంత ప్రాధాన్యం ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డబ్బు లేని వారికి విలువనివ్వకపోవడం వారిని సమాజంలో చిన్నచూపు చూడడం సహజంగా జరిగే ప్రక్రియ. ఇంకా గట్టిగా చెప్పాలంటే డబ్బే ఒక పెద్ద జబ్బులాగా మారిపోయింది. దీంతో పేదవారిని పట్టించుకునేవారే కరువయ్యారు. కొందరు కుబేరుల ప్రవర్తన చూస్తే ఇది నిజమేనని అనిపిస్తుంది. అయితే అందర్నీ అలా భావించడం పొరపాటే అవుతుంది. ఎక్కడో ఒకసారి పేదవారి కోసం పాటుపడే కుబేరులు కూడా ఉంటారు. వారి అభ్యున్నతి కోసం తమ వంతు కృషి చేస్తూ వారి మంచి మనసుని చాటుకుంటారు. తాజాగా.. ఓ ప్రముఖ బిలినియర్ తాను సంపాదించిన ఆస్తిలో పేదలకి ఏకంగా సగం ఆస్తి ఇచ్చేసాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. అతని గురించి పూర్తిగా తెలుసుకుందాం.
మన ప్రముఖ స్టాక్ బ్రోకరేజీ సంస్థ జెరోధా సహా వ్యవస్థాపకుడు అయిన బిలియనీర్ నిఖిల్ కామత్ తన గొప్ప మనసును చాటుకున్నాడు. అది ఎలా ఉంటే అతి చిన్న వయస్సులోనే వందల కోట్లు సంపాదించి ఒకేసారిగా భారతీయుల్లో అతి గొప్ప ధనవంతుడిగా నిలిచిపోయాడు. దీంతో తన సంపదలో 50 శాతం సమాజం కోసం ఇచ్చేస్తున్నట్లు వెలువడించాడు. ఈ మేరకు నిఖిల్ కామత్ ద వింగ్ ప్లెడ్జ్ లో చేరినట్లు అని తెలిపారు. ఇంకా చెప్పాలంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ చారిటీ కార్యక్రమంలో చేరిన ప్రముఖ పెట్టుబడిదారులలో ఏకంగా వారితో చోటు సంపాదించుకున్నారు. అంతే కాదు తమ సంపదలో ఎక్కువ మెుత్తం దానం చేస్తానని ప్రకటించేసాడు. అయితే పెట్టుబడిచేసేవారిలో నాలుగో భారతీయుడిగా, అలాగే మన దేశంలో అతి చిన్న వయస్సుడిగా.. తన గొప్పతనాన్ని చాటుకున్నాడు.
ఇంకా ఏంటంటే ఆయన సంపాదించిన సంపదలో 50 శాతం వాతావరణమార్పులు, విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి వాటికి వినియోగిస్తున్నట్లు చెప్పారు. ఆ క్రమంలోనే దగివింగ్ ప్లెడ్జ్ అనే దాతృత్వ కార్యక్రమాన్ని చేపట్టి.. దిగ్గజ వ్యాపారవేత్తలలో వారెన్ బఫెట్, బిల్ గేట్స్, మిలిందా ఫ్రెంచ్ గేట్స్ 2010 లోనే ప్రారంభించారు. అలాగా ఆ కార్యక్రమంలోనే చేరుతే కీలక వ్యాఖ్యాలు చేసారు. జెరోధా సహా వ్యవస్థాపకులుగా నిఖిల్ కామత్ పనిచేస్తున్నాడు. అయితే తను ఒక యువ పరోపకారిగా ఉంటూ గివింగ్ ప్లెడ్జ్ లో చేరడాన్ని గౌరవంగా అభినందిస్తున్నాం. అలాగే ప్రపంచంపై సానుకూల ప్రబావం చూపించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నాను అని తెలిపాడు. మరింత సమానమైన సమాజాన్ని సృషించే ఈ ఫౌండేషన్ లక్ష్యం నా విలువలు, నా కోరిక తగ్గట్టుగా ఉన్నాయని తెలియజేసాడు. అందుకే ఇందులో చేరాలని నిర్ణయం తీసుకున్నాను అని నిఖిల్ కామత్ పేర్కోన్నాడు.