ముంబైలోని వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా పంజా విసిరింది. రెండు రోజు ఆటలో 325 పరుగులు చేసి ఆలౌట్ అయిన టీమిండియా. బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ను చావుదెబ్బ తీసింది. టీమిండియా బౌలర్లు పర్యటక జట్టును 62 పరుగులకే కుప్పకూల్చారు. స్పిన్‌కు సహకరిస్తున్న పిచ్‌పై టీమిండియా సీనియర్ స్పిన్నర్ అశ్విన్ బంతితో మ్యాజిక్ చేశాడు. ఈ క్రమంలో అశ్విన్ 4 వికెట్లు దక్కించుకోగా.. స్పిడ్ స్టార్ మొహమ్మద్ సిరాజ్ 3 వికెట్లతో సత్తా చాటాడు.
Tough session with the bat 🏏
Live scoring | https://t.co/tKeqyLOL9D #INDvNZ pic.twitter.com/tt2BhdqlMu
— BLACKCAPS (@BLACKCAPS) December 4, 2021
దీంతో టీమిండియాకు తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగుల ఆధిక్యం లభించింది. కాగా న్యూజిలాండ్‌ను ఫాలోఅన్ ఆడపించకుండా.. టీమిండియానే మళ్లీ బ్యాటింగ్‌కు దిగనుంది. కాగా న్యూజిలాండ్‌కు టెస్టుల్లో ఇది మూడో అత్యల్ప స్కోర్. గతంలో 26, 42 పరుగులకే న్యూజిలాండ్ కుప్పకూలింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 200పై చిలుకు పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసే అవకాశాలు ఉన్నాయి. టీమిండియా ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Ashwin (4) and Axar (2) pick up the remaining wickets to back up Siraj’s first 3 strikes as the innings closes on 62 in the final session of day two. India with a 263-run 1st innings lead as they elect not to enforce the follow on. Live scoring | https://t.co/tKeqyLOL9D #INDvNZ pic.twitter.com/NrQx3Op9Nl
— BLACKCAPS (@BLACKCAPS) December 4, 2021