SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » news » Netizens Trolled Pooja Hegde Over Siima 2022 Best Heroine Award

Pooja Hegde: బెస్ట్‌ హీరోయిన్‌గా పూజా హెగ్డే.. డబ్బులిచ్చి కొనుక్కుంది అంటున్న నెటిజనులు!

  • Written By: Dharani
  • Updated On - Mon - 12 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Pooja Hegde: బెస్ట్‌ హీరోయిన్‌గా పూజా హెగ్డే.. డబ్బులిచ్చి కొనుక్కుంది అంటున్న నెటిజనులు!

ఒక లైలా కోసం మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికి.. అలా వైకుంఠపురం సినిమాతో హీరోయిన్‌ పూజా హెగ్డే కెరీర్‌ టర్న్‌ అయ్యిందని చెప్పవచ్చు. అప్పటి నుంచి ఈ భామ.. టాలీవుడ్‌ స్టార్‌ హీరోల ఫస్ట్‌ చాయిస్‌ అయ్యింది. మహేష్‌ బాబు టూ అఖిల్‌ వరకు అందరి సరసన చేసింది. ఇక వరుస విజయాలతో దూసుకుపోతున్న పూజకు రాధే శ్యామ్‌ సినిమా భారీ షాకిచ్చింది. ఎన్నో అంచనాలు, భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా ప్లాఫ్‌ అయ్యింది. ఇక ఆ తరువాత పూజ నటించిన ఆచార్య, తమిళంలో వచ్చిన బీస్ట్‌ సేమ్‌ రిజల్ట్‌ని చవి చూశాయి. ఇక తాజాగా పూజా హెగ్డే మహేష్‌బాబు-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తోంది. ఆచార్య విడుదల తర్వాత సినిమాల నుంచి కాస్త గ్యాప్‌ తీసుకున్న పూజ.. విదేశాలకు వెళ్లి ఎంజాయ్‌ చేస్తుంది.

ఇక సినిమాలు వరుసగా ప్లాఫ్‌ అవుతున్నప్పటికి.. పూజ ప్రసుత్తం ఫుల్‌ ఖుషిగా ఉంది. ఎందుకంటే సైమా 2022లో ఓకేసారి ఏకంగా రెండు అవార్డులు గెలుచుకుంది ఈ భామ. మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ చిత్రంలో నటనకు గాను పూజకు బెస్ట్‌ హీరోయిన్‌ అవార్డు దక్కగా.. సైమా యూత్‌ ఐకాన్‌ అవార్డును కూడా సొంతం చేసుకుంది. ఇలా ఒకేసారి రెండు అవార్డులు సొంతం చేసుకోవడంతో పూజ తెగ ఖుషీ అవుతోంది. కానీ నెటిజనులు మాత్రం పూజను తెగ ట్రోల్‌ చేస్తున్నారు. డబ్బులు పెట్టి అవార్డులు కొనుకుంది అంటూ విమర్శిస్తున్నారు.

netizens-trolled-pooja-hegde-over-siima-2022-best-heroine-award.

Join Our Whatsapp Channel

అసలు ఏం జరిగింది అంటే.. సైమా 2022 బెస్ట్‌ హీరోయిన్‌ కెటగిరీలో పూజా హెగ్డేతో పాటు సాయి పల్లవి కూడా ఉంది. శ్యామ్‌ సింగరాయ్‌, లవ్‌ స్టోరీ చిత్రాలకు గాను సాయి పల్లవిని బెస్ట్‌ హీరోయిన్‌ కేటగిరీలో నామినేట్‌ చేశారు. ఇక ఫైనల్‌గా మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ చిత్రంలో నటనకు గాను పూజా హెగ్డేకు బెస్ట్‌ హీరోయిన్‌ అవార్డు వచ్చింది. దాంతో నెటిజనులు పూజా హెగ్డేని ఓ రేంజ్‌లో ట్రెల్‌ చేస్తున్నారు. బెస్ట్‌ హీరోయిన్‌ అవార్డ్‌ కోసం ఎన్ని డబ్బులు ఖర్చు చేశావ్‌ ఏంటి అని ఎద్దేవా చేస్తున్నారు. అయితే బెస్ట్‌ హీరోయిన్‌ నామినేషన్స్‌లో సాయి పల్లవి పేరు లేకపోతే ఇంత రచ్చ జరిగిదే కాదేమో అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.

ప్రస్తుతం ఇండస్ట్రీలో యాక్టింగ్‌, డ్యాన్స్‌ ఇలా అన్ని స్కిల్స్‌ పుష్కలంగా ఉన్న హీరోయిన్‌ ఎవరు అంటే టక్కున వచ్చే సమాధానం సాయి పల్లవి. సైమా అవార్డుల కార్యక్రమంలో బెస్ట్‌ హీరోయిన్‌ కేటగిరీలో సాయి పల్లవి నటించిన లవ్‌ స్టోరీ, శ్యామ్‌ సింగరాయ్‌ చిత్రాలు నామినేట్‌ అయ్యాయి. ఇక ఈ రెండు సినిమాల్లో సాయి పల్లవి నటన, డ్యాన్స్‌ సూపర్బ్‌ అంటూ ప్రశంసలు దక్కాయి. ముఖ్యంగా శ్యామ్‌ సింగరాయ్‌ చిత్రంలో సాయి పల్లవి నటన, డ్యాన్స్‌ అద్భుతంగా ఉన్నాయి.. ఈ సారి జాతీయ అవార్డు వచ్చిన ఆశ్చర్యం లేదన్నారు సినిమా విడుదలైన సమయంలో కొందరు విశ్లేషకులు.

అంత అద్భుతంగా నటించిన సాయి పల్లవిని వదిలేసి.. పూజా హెగ్డేకు అవార్డు ఇవ్వడం ఏంటని నెటిజనులు ప్రశ్నిస్తున్నారు. అసలు మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ చిత్రంలో పూజా ఓ సాధారణ యువతి పాత్ర పోషించిందని.. ఆమె కెరీర్‌లో అది బెస్ట్‌ క్యారెక్టర్‌ కావొచ్చేమో కానీ.. అవార్డు అందుకునేంత గొప్పగా మాత్రం నటించలేదు అంటున్నారు. పూజ డబ్బులు పెట్టి అవార్డు కొనుక్కుంది అని నెటిజనులు ట్రోల్‌ చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Pooja Hegde (@hegdepooja)

  • ఇది కూడా చదవండి: “సీతారామం”లో సీత పాత్రని మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరంటే?
  • ఇది కూడా చదవండి: పూజా హెగ్డే సంచలన వ్యాఖ్యలు.. ‘నా కెరీర్‌లోనే అదో చెత్త సినిమా’!

Tags :

  • Pooja Hegde
  • Sai Pallavi
  • SIIMA Awards
  • tollywood news
  • trolling
Read Today's Latest newsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

టాలీవుడ్‌ ఇన్నర్ వార్..! చష్మా, లూజ్ ప్యాంట్ వెనక అసలు కథ!

టాలీవుడ్‌ ఇన్నర్ వార్..! చష్మా, లూజ్ ప్యాంట్ వెనక అసలు కథ!

  • ట్రోల‌ర్స్‌కి ఇచ్చి ప‌డేసిన డైరెక్టర్ హ‌రీష్ శంక‌ర్

    విజయ్ దేవరకొండకు హరీశ్ శంకర్ మద్దతు.. ట్రోలర్స్‌కు గట్టి సమాధానం!

  • పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు.. పిల్లల్ని కనడం ముఖ్యమన్న నటుడు నరేశ్

    పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు.. పిల్లల్ని కనడం ముఖ్యమన్న నటుడు నరేశ్

  • ట్రోలర్స్ కి విజయ్ దేవరకొండ వార్నింగ్

    ట్రోలర్స్‌కు విజయ్ దేవరకొండ వార్నింగ్.. పెయిడ్ ట్రోలింగ్‌పై సంచలన వ్యాఖ్యలు

  • పట్టాలెక్కబోతున్న బాలయ్య అఖండ 3 చిరుతో మల్టీస్టారర్ ?

    అఖండ 3పై బోయపాటి క్లారిటీ.. చిరు-బాలయ్య మల్టీస్టారర్‌పై బిగ్ అప్‌డేట్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

  • ఏపీలో స్థానిక సంస్థల ఎలక్షన్స్.. 4 చోట్ల ఎన్నికలకు బ్రేక్

  • ఏపీకి వర్ష సూచన.. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు వర్షాలు

  • గ్రేట్..400 కుటుంబాలకు అండగా నిలిచిన హీరోయిన్ రష్మిక

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam