గవర్నమెంట్ ఉద్యోగం చేయాలనేది ఆమె కళ. పెళ్ళికి ముందు అందరు అమ్మాయిలు కనే సాధారణ లక్ష్యం ఆమెకు కూడా ఉంది.అయితే అర్ధం చేసుకునే భర్త రావడం ఆమెకు కలిసి వచ్చింది. ఎప్పటికప్పుడు ఆమె వెంటే ఉండి ప్రోత్సహిస్తూ ఉంటే అతన్ని చివరికి భార్య దారుణంగా మోసం చేసింది.
“ప్రతి ఆడదాని విజయం వెనుక ఒక మగాడు ఉంటాడు” వినడానికి పాత సామెత అయినా ఇప్పటి జెనరేషన్ లో కూడా ఇది జరుగుతూనే ఉంది. ఆడదంటే పెళ్లి చేసుకొని ఇంటిలోనే ఉండాలి. తన భర్తే ప్రపంచంగా బ్రతకాలి. ఒకప్పుడు ఇవి తప్ప ఆడవారికి ఏమి తెలిసేవి కావు. స్త్రీలకు ఎన్ని లక్ష్యాలు ఉన్న ఒక్కసారి పెళ్లి తర్వాత అన్నిటిని వదిలిలేయాల్సిందే. అయితే వారిని అర్ధం చేసుకొని వారి వారి కళలను ముందుకు తీసుకెళ్లే భర్తలు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి అర్ధం చేసుకునే భర్త వస్తే ఆ భార్య ఏం చేయాలి. భర్తే దైవంగా భావించాలి లేకపోతే కనీసం అతను చేసింది గుర్తించాలి. కానీ ఒక స్త్రీ మాత్రం తన భర్తను దారుణంగా మోసం చేసింది. పూర్తి వివరాల్లోకెళ్తే..
గవర్నమెంట్ ఉద్యోగం చేయాలనేది ఆమె కళ. పెళ్ళికి ముందు అందరు అమ్మాయిలు కనే సాధారణ లక్ష్యం ఆమెకు కూడా ఉంది.అయితే అర్ధం చేసుకునే భర్త రావడం ఆమెకు కలిసి వచ్చింది. అంతేకాదు తన లక్ష్యాన్ని ఆపకుండా ఆమెను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ ఏకంగా ఆమెను సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ చేసాడు. ఇక ఇక్కడ నుంచే అసలు కథ మొదలయింది.తన భార్యకు గొప్ప ఉద్యోగం వచ్చిందని సంతోషించేలోపు ఆమె ఆ భర్తకు ఊహించని షాక్ ఇచ్చింది.పరాయి మగాడితో అక్రమ సంబంధం పెట్టుకొని తన భర్తకు కన్నీరుని మిగిలిచ్చింది. అంతేకాదు అతను వరకట్నం కావాలని వేధిస్తున్నాడని పోలీసులకి ఫిర్యాదు చేసింది. దీంతో జైలుకు వెళ్లిన అతను ఇటీవలే తిరిగి వచ్చాడు.
తన బాధను తెలియజేస్తూ తనకు ఎవరూ సపోర్ట్ గా నిలవడం లేదని ఆవేదన వ్యక్తం చేసాడు. బెయిల్ మీద బైటకి వచ్చిన అతనికి ఇప్పుడు ఉద్యోగం కూడా పోయింది. చివరికి అతనికి పోలీసుల మద్దతు కూడా లభించట్లేదని వాపోయాడు. తన భార్య విడాకులు కోరుతున్నట్లు.. అలా జరగని పక్షంలో చంపేస్తానని బెదిరిస్తున్నారు. పరాయి మగాడి మోజులో పడి భర్త చివరకు ఇలా మోసం చేయడం నిజంగా దారుణం. భార్యే ప్రపంచంగా బ్రతికిన అతనికి చివరికి ఇలాంటి గతి పట్టడంతో అతనేం చేస్తాడో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలని కామెంట్ల రూపంలో తెలపండి.
पति ने बीवी को पढ़ा-लिखाकर बनाया SDM,मैडम ने होमगार्ड कमांडेंट से चलाया अफेयर, हस्बैंड ने दिखाए सबूत
Story- @varnitavajpayee pic.twitter.com/O5i7BwNIoL— CrimeTak.in (@CrimeTakBrand) June 22, 2023