SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • రివ్యూలు
  • ఫోటో స్టోరీస్
  • OTT మూవీస్
  • క్రీడలు
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #బడ్జెట్ 2023
  • #మూవీ రివ్యూస్
  • #90's క్రికెట్
  • #ఆస్కార్ కి ప్రాసెస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Tmc Partha And Some Other Officials Raided By Ed Rs 20 Crore Seized

ED: మంత్రులు, అధికారుల ఇళ్లలో ఈడీ సోదాలు.. రూ.20 కోట్లు సీజ్‌!

    Updated On - Sat - 23 July 22
  • |
      Follow Us
    • Suman TV Google News
ED: మంత్రులు, అధికారుల ఇళ్లలో ఈడీ సోదాలు.. రూ.20 కోట్లు సీజ్‌!

మంత్రులు, అధికారుల ఇళ్లలో ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు నిర్వహిస్తున్న సోదాల్లో కోట్లలో నగదు పట్టుబడింది. పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్‌ కమిషన్‌ లో జరిగిన రిక్రూట్మెంట్ స్కామ్‌కు సంబంధించిన కేసులో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. అధికారులతో పాటు రాజకీయ ప్రముఖుల ఇళ్లలోనూ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మమతా బెనర్జీ ప్రభుత్వంలోని సిట్టింగ్‌ మంత్రి పార్థా ఛటర్జీ ఇంట్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు.

అంతేకాకుండా విద్యాశాఖ మంత్రి పరేశ్‌ సి.అధికారి నివాసంలోనూ ఈడీ సోదాలు జరుగుతున్నాయి. వీరే కాకుండా టీఎంసీ ఎమ్మెల్యే మాణిక్ భట్టాచార్య, అర్పితా ముఖర్జీ, మాజీ మంత్రులే కాకుండా విద్యాశాఖకు చెందిన మరికొందరి అధికారుల ఇళ్లలోనూ సోదాలు నిర్విహిస్తున్నారు. అయితే ఈ తనిఖీల్లో సిట్టింగ్ మంత్రి పార్థా ఛటర్జీకి అత్యంత ఆప్తురాలైన అర్పితా ముఖర్జీ నివాస పరిసరాల్లో రూ.20 కోట్లు ఈడీ స్వాధీనం చేసుకుంది. బ్యాంకు సిబ్బంది సాయంతో ఈడీ అధికారులు లెక్కిస్తున్నారు.

ED is carrying out search operations at various premises linked to recruitment scam in the West Bengal School Service Commission and West Bengal Primary Education Board. pic.twitter.com/i4dP2SAeGG

— ED (@dir_ed) July 22, 2022

అర్పితా ముఖర్జీ ఇంట్లో నగదు తోపాటుగా 20 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అయితే వాటిని ఎందుకు ఉపయోగిస్తున్నారు. అసలు అన్ని ఫోన్లు ఎందుకు ఉన్నాయనే విషయంపై దర్యాప్తు జరగాల్సి ఉందని తెలిపారు. ఇదంతా పశ్చిమ బెంగాల్‌ ఎస్‌ఎస్‌సీ స్కామ్‌లో ముట్టిన సొమ్ముగా అనుమానిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

WB: ED recovered money from relative of TMC Minister Parth Chatterjee in raids related to SSC scam #paisapaisa 🙂 pic.twitter.com/rn5PdbsiQD

— Lalit Tiwari (@lalitforweb) July 22, 2022

అలాగే ఈ స్కామ్‌తో సంబంధం ఉన్న పలువురు ప్రముఖులు, అధికారులు, రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తుల ఇళ్లలో జరిపిన సోదాల్లో.. డాక్యుమెంట్లు, అనుమానంగా ఉన్న కంపెనీల వివరాలు, ఫారెన్‌ కరెన్సీ, బంగారం సీజ్‌ చేశారు. కొన్ని నెలల క్రితం గ్రూప్ సీ, డీ సిబ్బంది, తొమ్మిది, పన్నెండు తరగతుల అసిస్టెంట్ టీచర్లు, ప్రైమరీ టీచర్ల రిక్రూట్‌మెంట్ స్కామ్‌పై విచారణ జరపాలని కలకత్తా హైకోర్టు సీబీఐని ఆదేశించింది. అలాగే మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసుల దర్యాప్తు జరుగుతోంది. ఈడీ అధికారుల సోదాల్లో రూ.20 కోట్లు పట్టుబడటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ED is carrying out search operations at various premises linked to recruitment scam in the West Bengal School Service Commission and West Bengal Primary Education Board. pic.twitter.com/oM4Bc0XTMB

— ANI (@ANI) July 22, 2022

  • ఇదీ చదవండి: అబ్బాయిల ఒడిలో అమ్మాయిలు.. ఇదేం నిరసనరా బాబు!
  • ఇదీ చదవండి: 94 యూట్యూబ్‌ ఛానెళ్లపై నిషేధం! కేంద్రమంత్రి ఠాకూర్ వెల్లడి

Tags :

  • crore
  • Enforcement Directorate
  • Scam
  • Seized
  • TMC
  • west bengal
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మహిళలపై MLA దురుసు వ్యాఖ్యలు! ఐదురుగు భర్తలకు ఒకే భార్య అంటూ..

మహిళలపై MLA దురుసు వ్యాఖ్యలు! ఐదురుగు భర్తలకు ఒకే భార్య అంటూ..

  • బెంగాల్ జంట సాహసం.. సైకిల్ పై ఆలిండియా టూర్!

    బెంగాల్ జంట సాహసం.. సైకిల్ పై ఆలిండియా టూర్!

  • 101 ఏళ్ల వయసులో  పద్మశ్రీ గ్రహీత ఒంటరి  జీవితం..  బతకాలని లేదంటూ ఆవేదన!

    101 ఏళ్ల వయసులో పద్మశ్రీ గ్రహీత ఒంటరి జీవితం.. బతకాలని లేదంటూ ఆవేదన!

  • పుస్తకాల్లో 90 వేల డాలర్లు.. కస్టమ్స్ అధికారుల రాకతో..

    పుస్తకాల్లో 90 వేల డాలర్లు.. కస్టమ్స్ అధికారుల రాకతో..

  • జొమాటోలో భారీ స్కాం.. సీఈఓకి తెలిసే జరుగుతోందా.?

    జొమాటోలో భారీ స్కాం.. సీఈఓకి తెలిసే జరుగుతోందా.?

Web Stories

మరిన్ని...

స్నానం చేసేటప్పుడు ఇలాంటి పొరపాట్లు అస్సలు చేయకండి!
vs-icon

స్నానం చేసేటప్పుడు ఇలాంటి పొరపాట్లు అస్సలు చేయకండి!

స్వీట్స్ తిన్న తర్వాత నీరు తాగుతున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..
vs-icon

స్వీట్స్ తిన్న తర్వాత నీరు తాగుతున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..

కొంటె చూపుతో కవ్విస్తున్న రాశి ఖన్నా..
vs-icon

కొంటె చూపుతో కవ్విస్తున్న రాశి ఖన్నా..

పామాయిల్ వాడుతున్నారా? అయితే ప్రమాదంలో పడ్డట్టే..
vs-icon

పామాయిల్ వాడుతున్నారా? అయితే ప్రమాదంలో పడ్డట్టే..

తాజా వార్తలు

  • మేకప్‌ రూమ్‌లో పేలుడు.. ప్రముఖ నటి పరిస్థితి విషమం!

  • పృథ్వీ షాను కూల్ చేసేందుకే అలా చేశాడా?.. హార్దిక్ తెలివికి జోహార్లు అంటున్న ఫ్యాన్స్

  • 14 రన్స్‌కే 3 వికెట్లు! మలాన్‌, బట్లర్‌ పోరాటంతో ఇంగ్లండ్‌ విజయం

  • దత్తతకు ఆడపిల్లల వైపు మొగ్గు చూపుతున్న దంపతులు

  • నేవీలో ఉచితంగా ‘ఇంజినీరింగ్’ విద్య, ఆపై ఉన్నత‌ ఉద్యోగం.. పూర్తి వివరాలివే!

  • ఇండియాలో తొలిసారిగా విమానాశ్రయంలో సినిమా థియేటర్! ఎక్కడంటే?

  • పిల్లలకు ఎలుకల మందు పెట్టి చంపిన కసాయి తల్లి! ఎందుకంటే?

Most viewed

  • కోడల్ని మనువాడిన మామ.. ఎందుకంటే..?

  • విమానాల్లో తాగడానికి మద్యం ఇస్తారు! ఎందుకో తెలుసా?

  • హనీరోజ్ 2008లోనే తెలుగులో హీరోయిన్ గా చేసిందని మీకు తెలుసా? ఏ సినిమా అంటే?

  • స్త్రీలు పెట్టుకునే మల్లెపూల వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్స్.. మీకు తెలుసా?

  • కొడుకు ఉన్నా కూతురు చేతుల మీదగానే జమున అంత్యక్రియలు పూర్తి!

  • ఈ ఒక్కరోజే ఓటిటిలో రిలీజ్ అవుతున్న 19 సినిమాలు!

  • ‘అక్కినేని తొక్కినేని’ వివాదంపై స్పందించిన బాలకృష్ణ

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam