కొందరు స్కూల్ విద్యార్థులు స్కూల్ బస్సులో హల్చల్ చేశారు. ఏకంగా స్కూల్ బస్సులోనే బీర్ సీసాలు చేతబట్టి కాస్త అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. దీనిని గమనించిన కొందరు తోటి విద్యార్థులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
తమిళనాడులోని చెంగల్ పట్టులోని ఓ స్కూల్ విద్యార్థినిలు రోజులాగే స్కూలు బస్సులో బయలుదేరారు. కానీ కొందరు విద్యార్థినిలు మాత్రం బీర్ సీసాలు తెచ్చుకుని ఏకంగా స్కూలు బస్సులోనే తాగుతూ తెగ ఎంజాయ్ చేశారు. తాజాగా జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిపై స్పందించిన విద్యాశాఖ విచారణకు ఆదేశించింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.
#செங்கல்பட்டு மாவட்டம் #திருக்கழுக்குன்றம் ஒன்றியம் #பொன்விளைந்த_களத்தூர் அரசு மேல்நிலைப் பள்ளியில் 12ஆம் வகுப்பு பயின்று வரும் மாணவர்கள் மற்றும் மாணவிகள் அரசு பேருந்தில் மது அருந்தி
திராவிட முன்னேற்ற புரட்சி செய்கின்றனர்@CMOTamilnadu @tnpoliceoffl pic.twitter.com/k0MqTHVB1h
— 💖 அன்புள்ளஅப்பாவுக்கு 🇮🇳 (@AMRarmy) March 23, 2022