SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • ఫోటో స్టోరీస్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఉగాది పంచాంగం 2023
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Manjamma Jogati Receiving Padmashree Award

రాష్ట్రపతిని ఆశ్చర్యపర్చిన పద్మశ్రీ అవార్డు గ్రహీత మంజమ్మ జోగటి! వీడియో వైరల్‌

  • Written By: Sayyad Nag Pasha
  • Updated On - Wed - 10 November 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
రాష్ట్రపతిని ఆశ్చర్యపర్చిన పద్మశ్రీ అవార్డు గ్రహీత మంజమ్మ జోగటి! వీడియో వైరల్‌

మంగళవారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. కర్ణాటకకు చెందిన ట్రాన్స్‌జండర్‌ బీ మంజమ్మ జోగటికి పద్మశ్రీ పురస్కారం వరించింది. అవార్డు అందుకునేందుకు వచ్చిన మంజమ్మ వాళ్ల సంప్రాదాయం ప్రకారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు తన కొంగుతో దిష్టి తీసింది. ఈ సంఘటన అవార్డు కార్యక్రమం మొత్తానికే హైలెట్‌గా నిలిచింది. కాగా ప్రస్తుతం మంజమ్మ రాష్ట్రపతికి దిష్టితీసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కాగా మంజమ్మ కర్ణాటక రాష్ట్ర జానపద అకాడమీకి చైర్మన్‌. అలాగే ఈ పదవీ అలంకరించిన మొట్టమొదటి ట్రాన్స్‌జండర్‌ కూడా ఆమె కావడం విశేషం.

#WATCH | Transgender folk dancer of Jogamma heritage and the first transwoman President of Karnataka Janapada Academy, Matha B Manjamma Jogati receives the Padma Shri award from President Ram Nath Kovind. pic.twitter.com/SNzp9aFkre

— ANI (@ANI) November 9, 2021

Tags :

  • Manjamma Jogathi
  • Padma Awards 2021
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం..

పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం..

Web Stories

మరిన్ని...

ట్యూషన్లు చెప్పుకునే స్థాయి నుండి కోట్లకు అధిపతిగా..!
vs-icon

ట్యూషన్లు చెప్పుకునే స్థాయి నుండి కోట్లకు అధిపతిగా..!

ఆ షోలో రీ ఎంట్రీ ఇచ్చిన నటి పాకీజా!
vs-icon

ఆ షోలో రీ ఎంట్రీ ఇచ్చిన నటి పాకీజా!

'సార్' హీరోయిన్ కి కోపమొచ్చింది.. వాళ్లు అలా చేసేసరికి!
vs-icon

'సార్' హీరోయిన్ కి కోపమొచ్చింది.. వాళ్లు అలా చేసేసరికి!

మీమర్స్​కు బంపరాఫర్.. ఇంట్లో కూర్చుని లక్షలు సంపాదించే జాబ్!
vs-icon

మీమర్స్​కు బంపరాఫర్.. ఇంట్లో కూర్చుని లక్షలు సంపాదించే జాబ్!

తల్లి కోరికను నెరవేర్చిన కుమారుడు.. ఏం చేశాడంటే..?
vs-icon

తల్లి కోరికను నెరవేర్చిన కుమారుడు.. ఏం చేశాడంటే..?

తిప్పతీగలో దాగి ఉన్న ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు!
vs-icon

తిప్పతీగలో దాగి ఉన్న ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు!

ఫ్రిడ్జ్ లోని వాటర్ తాగడం వల్ల ఎంత డేంజరో తెలుసా?
vs-icon

ఫ్రిడ్జ్ లోని వాటర్ తాగడం వల్ల ఎంత డేంజరో తెలుసా?

ఆధార్‌‌తో ఓటరు ఐడీని లింక్ చేయాలనుకుంటున్నారా! అయితే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.
vs-icon

ఆధార్‌‌తో ఓటరు ఐడీని లింక్ చేయాలనుకుంటున్నారా! అయితే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.

తాజా వార్తలు

  • రంజాన్‌ ఉపవాస దీక్షలు ఎంత కఠినంగా ఉంటాయో తెలుసా?

  • కరీంనగర్​లో మొదలైన డబ్బావాలా కల్చర్.. లంచ్ బాక్సుల విషయంలో బేఫికర్!

  • ‘ఖుషి‘ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్! మంచి డేట్ పట్టేశారుగా!

  • విదేశాల్లో భర్త.. బెడ్ రూంలో ఊహించని స్థితిలో భార్య!

  • పుట్టి పెరిగిన ఊరికి మంచి పని చేసిన డైరెక్టర్ గోపీచంద్!

  • బోట్ కంపెనీ నుంచి సరికొత్త ఇయర్ బడ్స్.. బడ్జెట్‌ రేంజ్ లో!

  • మాల్యా స్కెచ్‌ మాములుగా లేదుగా.. ఇక్కడ వేల కోట్లు ఎగ్గొట్టి.. అక్కడ భారీగా ఆస్తులు!

Most viewed

  • రక్తం కక్కుకుంటూ.. భారత్‌కు కప్‌ అందించిన వీరుడు! ఆ త్యాగానికి 12 ఏళ్లు పూర్తి!

  • ఆ కారణంతోనే YCP ప్రచారానికి వెళ్లాను, లేకపోతే వెళ్లేవాడిని కాను: మోహన్ బాబు

  • YCPకి యువత షాక్! ఈ తీర్పు జగన్ కలలో కూడా ఊహించనిది!

  • MLC ఎన్నికల్లో ఊహించని ఫలితం.. BJP అభ్యర్థి ఘన విజయం!

  • AP గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో TDP హవా.. భారీ ఆధిక్యం దిశగా!

  • AP గ్రాడ్యుయేట్స్‌ MLC ఎన్నికల్లో TDP హవా.. 2 స్థానాల్లో ఘన విజయం!

  • షారుక్ ‘పఠాన్’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పటినుంచే?

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Ugadi Panchangam 2023 in TeluguTelugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam