SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • ఫోటో స్టోరీస్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఉగాది పంచాంగం 2023
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Manipur 10 Years Old Girl Attends Classes With Her Small Sister Viral Pic

ఒడిలో చెల్లితో పాఠాలు వింటున్న పదేళ్ల చిన్నారి.. స్పందించిన కేంద్రమంత్రి

  • Written By: Govardhan Reddy
  • Updated On - Mon - 4 April 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఒడిలో చెల్లితో పాఠాలు వింటున్న పదేళ్ల చిన్నారి.. స్పందించిన కేంద్రమంత్రి

పదేళ్ల చిన్నారి అంటే.. అమ్మ చేతి గోరు ముద్దలు తింటూ.. నాన్నతో కలిసి షికారుకు వెళ్తూ ‍హాయిగా గడిపే కాలం. లోకంలో కష్టాలు, బాధలు ఉంటాయి అనే విషయం తెలియకుండా ఎంతో ఆనందంగా.. ఆడుతూ, పాడుతూ బాల్యాన్ని గడిపేస్తారు. వారికి సంబంధించిన ప్రతి పనిని తల్లే చేస్తుంది. వారిని నిద్ర లేపి.. రెడీ చేసి స్కూల్‌కి పంపడం వరకు అన్ని తల్లి బాధ్యతలే. అయితే అందరు చిన్నారులకు ఈ అవకాశం ఉండదు.

తల్లిదండ్రులు ఇద్దరు కష్టజీవులే అయితే.. ఆ పిల్లలు తమను తాను చూసుకోవడమే కాక.. తమ చెళ్లెల్లు, తమ్ముళ్ల బాధ్యతలను కూడా చూసుకోవాల్సిన పరిస్థితి. ఇదే పరిస్థితి ఎదురయ్యింది ఓ పదేళ్ల బాలికకు. తల్లిదండ్రులు ఇద్దరు వ్యవసాయదారులు కావడంతో.. తన చెల్లిని చూసుకుంటూనే చదువుకుంటుంది. తరగతి గదిలో చెల్లెలిని ఎత్తుకుని పాఠాలు వింటోంది. ప్రస్తుతం ఆ చిన్నారి ఫోటో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది.

ఇది కూడా చదవండి: దేశంలో అత్యాచారాలకు ఫోన్లే కారణం.. మినిస్టర్‌ సంచలన వ్యాఖ్యలు!

వివరాల్లోకి వెళ్తే.. మణిపుర్​లోని తామెంగ్లాంగ్​ జిల్లాకు చెందిన10 ఏళ్ల బాలిక మీనింగ్సిన్లియు పమీ.. తన చెల్లితో పాటు పాఠశాలకు హాజరవుతోంది. సోదరి ఆలనాపాలనా చూసుకుంటూనే పాఠాలు వింటోంది. చెల్లెలిని ఎత్తుకుని ఉన్న ఫొటో ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తోంగమ్​ బిశ్వజిత్​ సింగ్​ వద్దకు చేరింది. దానిని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్​ షా, ఇతర భాజపా నేతలను ట్యాగ్ చేస్తూ ట్విట్టర్​లో షేర్​ చేశారు మంత్రి.

Her dedication for education is what left me amazed!

This 10-year-old girl named Meiningsinliu Pamei from Tamenglong, Manipur attends school babysitting her sister, as her parents were out for farming & studies while keeping her younger sister in her lap. pic.twitter.com/OUIwQ6fUQR

— Th.Biswajit Singh (@BiswajitThongam) April 2, 2022

“చదువుపట్ల చిన్నారికి ఉన్న అంకితభావం నన్ను ఆశ్చర్యపరిచింది. సోషల్​ మీడియాలో ఈ వార్త విన్నవెంటనే వారి కుటుంబాన్ని గుర్తించి ఆ చిన్నారిని ఇంపాల్​కు తీసుకురావాలని తెలిపాం. బాలిక గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే వరకు తన బాధ్యత మేం తీసుకుంటానని కుటుంబ సభ్యులకు తెలిపాను. ఆమె అంకితభావానికి గర్వపడుతున్నాను’’ అని మణిపుర్​ వ్యవసాయ శాఖ మంత్రి అని తోంగమ్​ బిశ్వజిత్​ సింగ్​ ట్వీట్‌ చేశారు.

ఇది కూడా చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడ్డ వ్యాన్.. 11 మంది మృతి!

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • latest national news
  • Manipur
  • viral news
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

అయ్య బాబోయ్ 28 ఏళ్లకే .. 9 మంది పిల్లలకు తల్లి..!

అయ్య బాబోయ్ 28 ఏళ్లకే .. 9 మంది పిల్లలకు తల్లి..!

  • రైల్వే ఫ్లాట్ ఫాం టీవీల్లో అశ్లీల దృశ్యాలు.. ఖంగుతిన్న ప్రయాణీకులు

    రైల్వే ఫ్లాట్ ఫాం టీవీల్లో అశ్లీల దృశ్యాలు.. ఖంగుతిన్న ప్రయాణీకులు

  • పాస్టర్ దగ్గర 50 మంది విద్యార్థినుల న్యూ*డ్ వీడియోలు! అసలేంటీ కేసు?

    పాస్టర్ దగ్గర 50 మంది విద్యార్థినుల న్యూ*డ్ వీడియోలు! అసలేంటీ కేసు?

  • షైన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఇప్పుడు రూ.64 వేలకే హోండా షైన్!

    షైన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఇప్పుడు రూ.64 వేలకే హోండా షైన్!

  • హెల్మెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా.. 56 వేల హెల్మెట్స్ పంచాడు!

    హెల్మెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా.. 56 వేల హెల్మెట్స్ పంచాడు!

Web Stories

మరిన్ని...

ట్యూషన్లు చెప్పుకునే స్థాయి నుండి కోట్లకు అధిపతిగా..!
vs-icon

ట్యూషన్లు చెప్పుకునే స్థాయి నుండి కోట్లకు అధిపతిగా..!

ఆ షోలో రీ ఎంట్రీ ఇచ్చిన నటి పాకీజా!
vs-icon

ఆ షోలో రీ ఎంట్రీ ఇచ్చిన నటి పాకీజా!

'సార్' హీరోయిన్ కి కోపమొచ్చింది.. వాళ్లు అలా చేసేసరికి!
vs-icon

'సార్' హీరోయిన్ కి కోపమొచ్చింది.. వాళ్లు అలా చేసేసరికి!

మీమర్స్​కు బంపరాఫర్.. ఇంట్లో కూర్చుని లక్షలు సంపాదించే జాబ్!
vs-icon

మీమర్స్​కు బంపరాఫర్.. ఇంట్లో కూర్చుని లక్షలు సంపాదించే జాబ్!

తల్లి కోరికను నెరవేర్చిన కుమారుడు.. ఏం చేశాడంటే..?
vs-icon

తల్లి కోరికను నెరవేర్చిన కుమారుడు.. ఏం చేశాడంటే..?

తిప్పతీగలో దాగి ఉన్న ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు!
vs-icon

తిప్పతీగలో దాగి ఉన్న ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు!

ఫ్రిడ్జ్ లోని వాటర్ తాగడం వల్ల ఎంత డేంజరో తెలుసా?
vs-icon

ఫ్రిడ్జ్ లోని వాటర్ తాగడం వల్ల ఎంత డేంజరో తెలుసా?

ఆధార్‌‌తో ఓటరు ఐడీని లింక్ చేయాలనుకుంటున్నారా! అయితే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.
vs-icon

ఆధార్‌‌తో ఓటరు ఐడీని లింక్ చేయాలనుకుంటున్నారా! అయితే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.

తాజా వార్తలు

  • కరీంనగర్​లో మొదలైన డబ్బావాలా కల్చర్.. లంచ్ బాక్సుల విషయంలో బేఫికర్!

  • ‘ఖుషి‘ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్! మంచి డేట్ పట్టేశారుగా!

  • విదేశాల్లో భర్త.. బెడ్ రూంలో ఊహించని స్థితిలో భార్య!

  • పుట్టి పెరిగిన ఊరికి మంచి పని చేసిన డైరెక్టర్ గోపీచంద్!

  • బోట్ కంపెనీ నుంచి సరికొత్త ఇయర్ బడ్స్.. బడ్జెట్‌ రేంజ్ లో!

  • మాల్యా స్కెచ్‌ మాములుగా లేదుగా.. ఇక్కడ వేల కోట్లు ఎగ్గొట్టి.. అక్కడ భారీగా ఆస్తులు!

  • తక్కువ ఖర్చుతో మంచి చదువు! పిల్లల కోసం త్వరగా ఇలా అప్లై చేసుకోండి!

Most viewed

  • రక్తం కక్కుకుంటూ.. భారత్‌కు కప్‌ అందించిన వీరుడు! ఆ త్యాగానికి 12 ఏళ్లు పూర్తి!

  • ఆ కారణంతోనే YCP ప్రచారానికి వెళ్లాను, లేకపోతే వెళ్లేవాడిని కాను: మోహన్ బాబు

  • YCPకి యువత షాక్! ఈ తీర్పు జగన్ కలలో కూడా ఊహించనిది!

  • MLC ఎన్నికల్లో ఊహించని ఫలితం.. BJP అభ్యర్థి ఘన విజయం!

  • AP గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో TDP హవా.. భారీ ఆధిక్యం దిశగా!

  • AP గ్రాడ్యుయేట్స్‌ MLC ఎన్నికల్లో TDP హవా.. 2 స్థానాల్లో ఘన విజయం!

  • షారుక్ ‘పఠాన్’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పటినుంచే?

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Ugadi Panchangam 2023 in TeluguTelugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam